మెగాస్టార్ చీరంజీవి త్వరలోనే కాకినాడ రాబోతున్నారట. ప్రస్తుతం ఈయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ చరణ్ కీలక పాత్ర పోషిస్తుండగా.. కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌న్మెంట్స్ బ్యానర్స్‌తో కలిసి రామ్ చరణ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఇటీవలె ఈ చిత్రం మళ్లీ […]
Tag: Chiranjeevi
మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చదువుకున్నారో తెలుసా?
సాధారణంగా హీరోలు పెద్దగా చదువుకోరనే భావన చాలా మందికి ఉంటుంది. కానీ, అలా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే, మన తెలుగు హీరోల్లో ఉన్నత చదువు చదివిన వారు ఎందరో ఉన్నారు. కొందరైతే.. ఇతర కంట్రీస్ వెళ్లి కూడా చదివొచ్చారు. మరి మన టాలీవుడ్ స్టార్ హీరోలు ఏం చదువుకున్నారో ఓ లుక్కేసేయండి. 1. వెంకటేష్ దగ్గుబాటి: హైదరాబాద్ లోని లయోలా డిగ్రీ కాలేజ్ లో బి.కామ్ పూర్తి చేసిన వెంకీ అమెరికా లో ఎం.బి.ఏ చేశారు. 2. […]
ఆ యంగ్ డైరెక్టర్ కోసం రిస్క్ చేస్తున్న చిరంజీవి..?!
ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. త్వరలోనే యంగ్ డైరెక్టర్ బాబీతో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్, రవిశంకర్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అది కూడా తండ్రీ కొడుకులుగా చిరు […]
ఆ హీరోయిన్‌నే కావాలంటున్న చిరు..మరి గ్రీన్‌సిగ్నెల్ ఇస్తుందా?
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళంలో హిట్ అయిన లూసీఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఒరిజినల్‌లో హీరోయిన్ పాత్ర లేదు. కానీ, తెలుగు వర్షెన్‌లో మాత్రం మోహన్ రాజా హీరోయిన్ పాత్రను యాడ్ చేశారు. ఇక ఆ పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకోవాలని చిరు దర్శకుడికి […]
`నారప్ప`లో వెంకీ కనపడలేదంటున్న చిరంజీవి!
విక్టరీ వెంకటేష్, శ్రీకాంత్ అడ్డాల కాంబో వచ్చిన తాజా చిత్రం `నారప్ప`. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రంలో ప్రియమణి, కార్తీకరత్నం, రాజీవ్ కనకాల, అమ్ము అభిరామ్, నాజర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ సినిమా చూసిన మెగాస్టార్ చిరంజీవి.. తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు. `నారప్పను ఇప్పుడే చూశాను. ఈ మధ్య కాలంలో నేను చూసిన మంచి […]
చిరు మూవీ కోసం రంగంలోకి దిగుతున్న ఆ బిజీ యాక్టర్?!
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ తర్వాత మలయాళంలో హిట్ అయిన లూసిఫర్ రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకత్వ వహించనున్నాడు. ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ సిద్ధం కాగా, త్వరలోనే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. అయితే లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సముద్రఖని కూడా నటించబోతున్నాడట. ఈ మూవీలో ఓ కీలక పాత్ర కోసం సముద్రఖనిని సంప్రదించగా.. ఆయన […]
ప్రియమణి అది పెద్ద కోరిక అదేనట..మరి నెరవేరేనా?
ప్రియమణి.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ భామ.. ఒక్కో మెట్టు ఎక్కుతూ అగ్ర హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి యమా జోరుగా దూసుకుపోతోంది. వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లు, టీవీ షోలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. ఇక ఇటీవల ప్రియమణి నటించిన దీ ఫ్యామిలీ మ్యాన్ […]
రజనీకాంత్ సినిమాకు చిరు టైటిల్..?!
సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం అన్నాత్తే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ మూవీలో నయనతార, కీర్తి సురేశ్, మీనా, జగపతిబాబు, కుష్బూ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం కళానిధి సమర్పణలో సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మితమవుతోంది. ఎన్నో అవాంతరాలు, వాయిదాలు దాటుకుంటూ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రం దీపావళి కానుకగా నవంబరు 4న రిలీజ్ కానుంది. అయితే తమిళంలో అన్నాత్తే పేరుతో రిలీజ్ […]
ఏంటీ..`లూసిఫర్` రీమేక్‌లో ఆ పాత్రనే కట్ చేశారా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేయనున్న ప్రాజెక్ట్స్‌లో మలయాళ హిట్ లూసిఫర్ రీమేక్ ఒకటి. జయం మోహన్ రాజా ఈ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇటీవలె పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇలాంటి తరుణంలో.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. లూసిఫర్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్ర పోషించాడు. ఆయన ఈ సినిమా డైరెక్టర్ కూడా. […]