నాన్న లేక‌పోతే ప‌వ‌న్ అలా చేసేవాడు..బాబాయ్‌పై చెర్రీ కామెంట్స్ వైరల్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై తాజాగా రామ్ చ‌ర‌ణ్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్‌గా మారాయి. చ‌ర‌ణ్ బాబాయ్ గురించి ఏం చెప్పాడు..? అస‌లేం జ‌రిగింది..? అన్న‌ది తెలియాలంటే లేట్ చేయ‌కుండా మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. బుల్లితెర అతిపెద్ద గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` నిన్న‌టి నుంచీ ప్రారంభ‌మైంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఈ షో తొలి ఎపిసోడ్‌కు రామ్ చరణ్ గెస్ట్‌గా వ‌చ్చాడు. ట్రిపుల్ ఆర్ హీరోలు ఇద్దరూ ఒకే స్క్రీన్‌పై సంద‌డి చేయ‌డంలో అటు […]

తండ్రితో మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను పంచుకున్న చ‌ర‌ణ్‌..వీడియో వైర‌ల్!

అగ్ర న‌టుడు, తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి పెద్దన్న మెగాస్టార్ చిరంజీవి 66వ పుట్టిన రోజు నేడు. దశాబ్దాలుగా చిత్రసీమను ఏలుతున్న చిరుకు సినీ ప్ర‌ముఖులు, అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. తాజాగా ఆయన త‌న‌యుడు, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కూడా బ‌ర్త్‌డే విషెస్‌ను తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆచార్య షూటింగ్ స‌మ‌యంలో తండ్రితో గ‌డిపిన కొన్ని మ‌ధుర‌మైన క్ష‌ణాల‌ను ఓ వీడియో రూపంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా అంద‌రితోనూ పంచుకున్నాడు. […]

చిరు బ‌ర్త్‌డే..వినూత్నంగా విషెస్ తెలిపిన హీరో స‌త్య‌దేవ్‌!

నేడు మెగాస్టార్ చిరంజీవి 66 వ పుట్టినరోజు జ‌రుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. అలాగే సామాజిక మాధ్యమాల్లో మెగా అభిమానులు చిరంజీవికి సంబంధించిన అరుదైన ఫోటోలను షేర్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా టాలీవుడ్ యంగ్ అండ్ టాలెండెట్ హీరో స‌త్య‌దేవ్ చిరుకు వినూత్నంగా బ‌ర్త్‌డే విషెస్‌ను తెలియ‌జేశారు. చిరంజీవికి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం, మ‌రియు ఆయ‌న‌ డ్యాన్స్ స్టెప్పులపై […]

చిరంజీవి `బ్ల‌డ్ బ్యాంక్‌`ను స్థాపించ‌డానికి కారణం ఏంటో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవి గొప్ప న‌టుడే కాదు..సామాజిక సేవ‌కుడు కూడా. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన చిరు అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ కోట్లాది మంది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్నాడు. అలాగే తన ఫ్యామిలీ నుంచి ఎంతో మంది హీరోలను ఇండస్ట్రీకి అందిచిన చిరు..ఇప్పుడు సినీ ఇండస్ట్రీకి పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు. మ‌రోవైపు పలు సామాజిక కార్యక్రమాల ద్వారా ఎంతోమందికి అండగా నిలుస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ ద్వారా ఎంతోమంది ప్రాణాలను ర‌క్షిస్తున్నారు. అయితే అస‌లీ బ్లడ్‌ […]

మెగాస్టార్ సాయం లేకపోతే హేమ లేదు: రాజా రవీంద్ర

మెగాస్టార్ చిరంజీవి ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఇండస్ట్రీకి ఎటువంటి అండాదండా లేకుండా వచ్చే రీల్ లైఫ్ లోనే కాకుండా రియల్ లైఫ్ లో కూడా హీరో అనిపించుకున్నాడు. ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడాడు.అలాగే కరోనా మహమ్మారి లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా తనవంతుగా సాయం చేశాడు. ఇప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. ఇదిలా ఉంటే నటుడు రాజా రవీంద్ర నటి హేమకు చిరంజీవి చేసిన గొప్ప సహాయం గురించి తెలిపారు. నటి […]

`గాడ్ ఫాదర్`గా వ‌స్తున్న చిరంజీవి..అదిరిన టైటిల్ పోస్ట‌ర్‌!

మెగాస్టార్ చిరంజీవి, మోహ‌న్ రాజా కాంబోలో లూసిఫ‌ర్ రీమేక్ చిత్రం తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్ష‌న్స్‌, సూప‌ర్ గుడ్ ఫిలింస్ పతాకాల‌పై ఎన్వీ ప్రసాద్, ఆర్ బి చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవ‌లె ఈ మూవీ సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే రేపు చిరంజీవి బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుద‌ల చేసి కాస్త ముందే మెగా అభిమానుల‌కు ట్రీట్ ఇచ్చింది. […]

మ‌హేష్ రూట్‌లోనే చిరు..ఫ్యాన్స్‌కు అలా చేయాలంటూ పిలుపు!

మొన్నీ మ‌ధ్య టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మద్ధతుగా త‌న‌ పుట్టిన రోజు నాడు ప్రతి ఒక్కరు మూడు మొక్కలు నాటి.. ఆ ఫోటోలను షేర్ చేస్తూ నన్ను ట్యాగ్ చేయ‌మ‌ని అభిమానుల‌ను కోరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు మ‌హేష్ రూట్‌లోనే చిరు కూడా వెళ్తున్నారు. రేపు (ఆగ‌ష్టు 22) చిరు పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా చిరు త‌న అభిమానుల‌కు ఓ పిలుపునిచ్చారు. ఆగష్టు 22న త‌న జన్మదినం […]

చిరు బ‌ర్త్‌డే..సూప‌ర్ ట్రీట్ ప్లాన్ చేసిన మెహ‌ర్‌ ర‌మేష్‌!

రేపు(ఆగ‌ష్టు 22) టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు. మెగా అభిమానులంద‌రూ ఆ రోజును పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, రక్త దానాలు, అన్నదానాలు అంటూ నానా హంగామా చేస్తుంటారు. అలాగే చిరు న‌టిస్తున్న సినిమాల నుంచి అదిరిపోయే అప్డేట్‌లు వ‌స్తుంటాయి. ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య చేస్తున్న చిరంజీవి.. మ‌రోవైపు మోహ‌న్ రాజా డైరెక్ష‌న్‌లో లూసిఫ‌ర్ రీమేక్ ను కూడా స్టార్ట్ చేశాడు. ఈ రెండు చిత్రాలు పూర్తి అయిన‌ వెంట‌నే మెహ‌ర్ ర‌మేష్‌తో వేదాళం రీమేక్‌, బాబి […]

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ పై చిరు కన్ను.. ఆ సినిమాను రిలీజ్ కానివ్వరా?

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ మరోసారి వాయిదా పడబోతుంది. ఈ నేపథ్యంలోనే బాలయ్య అలాగే చిరంజీవి నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఇద్దరు సీనియర్ హీరోల ఆట ప్రస్తుతం రసవత్తరంగా మారబోతోంది. గతంలో ఖైదీ నెంబర్ 150, అలాగే గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు ఒకేసారి విడుదల అయి బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించాయి.  బాలయ్య చిత్రం బాగానే ఆడగా, చిరు మరోసారి తన స్టామినా నిరూపించుకున్నారు. ఇప్పుడు మరొకసారి బాక్సాఫీస్ వద్ద దండయాత్రను […]