డైలాగులు రీల్ లైఫ్ లోనే.. పేరుకు సినిమా పెద్దలు!

మన సినిమా హీరోలున్నారే.. సినిమాల్లో అద్భుతమైన డైలాగులు చెబుతారు.. వావ్ .. అనిపించేలా మాట్లాడతారు.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటారు.. మరి నిజజీవితంలో.. బిల్ కుల్ సైలెంట్.. ఎక్కడ ఏం జరిగినా మనకేంటి అన్నట్లుంటారు.. మనకెందుకులే అనేది వాళ్ల ఫీలింగ్.. సమస్య ఎవరిదైనా సినిమా.. పక్కింటివాడిదైనా.. తన సినిమా నిర్మాతదైనా.. ఏ సమస్య వచ్చినా మేము జడపదార్థాలే అనేది మరోసారి నిరూపించారు.. ఏ విషయంలో అంటే.. సినిమా టికెట్ల విషయంలో జగర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ […]

సాయి ధర్మ తేజ్ ఆరోగ్యంపై ఆరా తీసిన మంత్రి.. ఎవరంటే?

హైదరాబాద్ లోని మాదాపూర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మెగా అల్లుడు సాయిధర్మతేజ్ తీవ్రంగా గాయపడిన విషయం అందరికి తెలిసిందే. అతివేగం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన వెంటనే జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. అయితే వైద్యులు ప్రస్తుతం సాయి ధర్మ తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ అపోలో హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి ప్రస్తుతం సాయి […]

ఇంట్ర‌స్టింగ్‌గా ఆది పినిశెట్టి `క్లాప్` టీజ‌ర్‌..చిరు ప్ర‌శంస‌లు!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో ఆది పినిశెట్టి తాజా చిత్రం `క్లాప్‌`. స్పోర్ట్స్ డ్రామాగా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రానికి పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహిస్తుండ‌గా.. ఆకాంక్ష సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఐబి కార్తికేయన్‌ సమర్పణలో రామాంజనేయులు జవ్వాజి, ఎం. రాజశేఖర్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఈ నేప‌థ్యంలోనే క్లాప్ టీజ‌ర్‌ను చిరంజీవి చేతుల మీద‌గా విడుద‌ల చేయించారు […]

పవన్ ట్వీట్ గురించి తమిళనాడు అసెంబ్లీలో ప్రస్తావన?

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పని తీరును ప్రశంసిస్తూ ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తన ప్రసంగంలో పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ గురించి ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో పవన్ చేసిన ట్వీట్ ను తమిళనాడు ముఖ్యమంత్రి తెలుగులో చదివి వినిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో నటుడు బండ్ల గణేష్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ను అభినందిస్తూ ఇటీవల […]

సీఎం జ‌గ‌న్‌తో సినీ ప్ర‌ముఖుల‌ భేటీ..సైడైన నాగార్జున‌..కార‌ణం అదేన‌ట‌?

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కలిసి సినీ పరిశ్రమ సమస్యలను వివ‌రించేందుకు టాలీవుడ్ సినీ ప్రముఖులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న విష‌యం తెలిసిందే. అయితే ఎట్ట‌కేల‌కు వారికి జ‌గ‌న్ అపాంట్మెంట్ ఇచ్చాడు. స్టెప్టెంబ‌ర్ 4న సినీ పెద్ద‌లు జ‌గ‌న్‌తో భీట్ కానున్నాడు. ఇందుకు అన్ని ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సీఎం జగన్‌తో జ‌ర‌గ‌నున్న ఈ సమవేశంలో ఏఏ అంశాలు చర్చిస్తారు అనేది కాకుండా.. ఎవరెవరు వెళ్తున్నారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఇటువంటి […]

ప‌వ‌న్ బ‌ర్త్‌డే..నిప్పు కణం అంటూ చిరు ఎమోష‌న‌ల్ పోస్ట్!

అన్న‌య్య మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అతి త‌క్కువ స‌మ‌యంలోనే ప‌వ‌ర్ స్టార్‌గా ఎదిగి త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. మిగిలిన హీరోలంద‌రికీ అభిమానులు ఉంటే.. ప‌వ‌కు మాత్రం భ‌క్తులు ఉన్నారు. వారు ప‌వ‌న్ కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా వెన‌క‌డుగు వేయ‌రంటే అతిశయోక్తి కాదు. అంత‌లా కోట్లాదిమంది గుండెల్లో గూడుకట్టుకున్నారీయ‌న‌. సినిమా హీరోగానే కాదు జనసేనానిగా జనం కోసం, సమాజానికి పట్టిన బూజు దూలపడానికి న‌డుము బిగించిన ప‌వ‌న్ బ‌ర్త్‌డే […]

తమిళనాడు సీఎంతో చిరంజీవి భేటీ..కార‌ణం ఏంటంటే?

త‌మిళ‌నాడు రాష్ట్రంలో ప‌ది ఏళ్ల తర్వాత ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) పార్టీ అధికారంలోకి వచ్చిన సంగ‌తి తెలిసిందే. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ తొలిసారి సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఇక అప్ప‌టి నుంచి త‌న‌దైన పాల‌న‌తో దూసుకుపోతున్నారు. అంతేకాదు, అతి త‌క్కువ స‌మ‌యంలో ఉత్త‌మ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నేడు చెన్నై వెళ్లి ముఖ్యమంత్రి స్టాలిన్‌ను మర్యాదపూర్వకంగా క‌లిసి అభినంద‌న‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా […]

ఈ ఆహ్వానం తో షర్మిల గెలిచినట్టేనా..? ఏకంగా 300 మందికి ఆహ్వానం ..!

ఇటీవల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు గా ఉన్న.. వైయస్ జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ ..తన కూతురు షర్మిల భవిష్యత్తు కోసమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి రోజున హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి , అత్యంత సన్నిహితులైన కొంతమంది నేతలను ఈ సమావేశానికి ఆహ్వానం పలకనున్నారు అనే సమాచారం నిన్నటి వరకు […]

మహేష్,బన్నీ కు జగన్ సర్ ప్రైజ్ న్యూస్?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయన ప్రతి బంధం సెప్టెంబర్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వైయస్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సమావేశం కానుంది. అగ్ర హీరోలు అయినా మహేష్ బాబు అలాగే అల్లు అర్జున్ కూడా జగన్ ను కలవడానికి, అదేవిధంగా థియేటర్లలో టికెట్ల ధరల ఈ విషయంలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టాలీవుడ్ చిత్ర బృందం సెప్టెంబర్ 4న తేదీన వైయస్ జగన్ తో సమావేశం అవుతుందని ఫాదర్ […]