చిరంజీవి ఓటు నాకే అంటున్న మంచు విష్ణు?

మా ఎన్నికల దగ్గర పడటంతో వ్యవహారం రోజు రోజుకూ వేడెక్కుతోంది.ఇంకొక రెండు వారాల్లోనే ఎన్నికల జరగనుండటంతో ఒక వైపు ప్రకాష్ రాజ్ వర్గం, మరొక వైపు మంచు విష్ణు వర్గం అస్త్ర శస్త్రాలకు పదును పెడుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానెల్ సోమవారమే నామినేషన్లు ఫైల్ చేయగా మంచు విష్ణు బృందం కూడా ఒక, రెండు రోజుల్లో నామినేషన్లు వేయబోతోంది. ఇలాంటి తరుణంలో ఓ టీవీ ఛానెల్‌తో మంచు విష్ణు మాట్లాడుతూ మా ఎన్నికల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు […]

వెంకీని ఫాలో అవ్వ‌బోతున్న‌ చిరు..త్వ‌ర‌లోనే ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..?

ఇటీవ‌ల `నార‌ప్ప‌` సినిమాతో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న విక్ట‌రీ వెంక‌టేష్‌.. త్వ‌ర‌లోనే దృశ్యం 2తో అల‌రించ‌బోతున్నారు. మ‌రోవైపు వెంకీ డిజిట‌ల్ ఎంట్రీకి కూడా సిద్ధం అయ్యారు. రానాతో క‌లిసి నెట్ ఫ్లిక్స్ కోసం ఈయ‌న ఓ వెబ్ సిరీస్ చేస్తున్నారు. పాపులర్ అమెరికన్ డ్రామా సిరీస్ `రే డోనోవాన్​` ను `రానా నాయుడు` పేరుతో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫస్ట్​లుక్​ను బుధవారం విడుదల చేశారు. కరణ్​ అన్షుమాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్న ఈ సిరీస్ త్వ‌ర‌లో సెట్స్ […]

మూడు సినిమాలలో చెల్లెలిగా నటిస్తున్న కీర్తి సురేష్?

కీర్తి సురేష్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నేను శైలజ సినిమా తో టాలీవుడ్ ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ఎన్నో సినిమాలలో నటించి హీరోయిన్ గా తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది. రాకుండా మహానటి సినిమా అవార్డులను కూడా సొంతం చేసుకుంది. టాలీవుడ్ లో నీకు నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈమె ఒకవైపు హీరో ల సరసన హీరోయిన్ గా నటిస్తూనే మరొకవైపు సీనియర్ హీరోలకు చెల్లెలి పాత్రలో కూడా […]

కీర్తి సురేష్‌కు వ‌దిన కాబోతున్న త‌మ‌న్నా..అస‌లు మ్యాట‌రేంటంటే?

కీర్తి సురేష్‌కు త‌మ‌న్నా వ‌దిన కావ‌డం ఏంటీ..? వీరిద్ద‌రి మ‌ధ్య రిలేష‌న్ ఎలా కుదిరింది..? అని అనుకుంటున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయ‌కుండా అస‌లు మ్యాట‌ర్‌లోకి వెళ్లాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ ర‌మేష్ కాంబోలో ఓ చిత్రం తెర‌కెక్క‌బోబోతున్న సంగ‌తి తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ చిత్రం సెట్స్ మీద‌కు వెళ్ల‌బోతోంది. త‌మిళంలో హిట్ అయిన `వేదాళం`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి `భోళా శంకర్` అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా […]

గాడ్ ఫాదర్ సినిమా కోసం రంగంలోకి దిగిన చిరు?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవలే ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న చిరంజీవి దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో రూపొందుతున్న గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తోంది.అయితే తాజాగా ఈ షూటింగ్ పోటీలో ప్రారంభమయ్యింది. ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ పేర్కొంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ కు మంచి […]

ఆ విషయంలో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయిపోయిన సాయి పల్లవి?

సాధారణంగా మెగాస్టార్ చిరంజీవి తో నటించే అవకాశం కోసం చాలా మంది హీరో,హీరోయిన్లు వేచి చూస్తూ ఉంటారు. అలాంటిది హీరోయిన్ సాయి పల్లవి మాత్రం చిరంజీవి సినిమాలో నటించేందుకు నో చెప్పిందట. తమిళ హిట్ వేదాళం కు రీమేక్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో చిరంజీవి సోదరిగా కీలక పాత్ర కోసం ముందుగా సాయిపల్లవినే పడినప్పటికీ అందుకు ఆమె ఈ సినిమా చేయడానికి ఒప్పుకోలేదు. దీంతో కీర్తి సురేష్‌ను ఆ పాత్ర కోసం ఎంచుకున్నారు. అయితే […]

సినిమా గురించి చెప్పుకుంటే ఆ కిక్కే వేరు: చిరంజీవి

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లవ్‌ స్టోరి’. కె. నారాయణ్‌ దాస్‌ నారంగ్, పి. రామ్మోహన్‌ రావు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదలకానుంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఆదివారం జరిగిన ‘లవ్‌ స్టోరీ అన్‌ ప్లగ్‌డ్‌’ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ‘నారాయణ్‌ దాస్‌గారితో 1980 నుంచి నాకు మంచి సంబంధాలున్నాయి. వారి అబ్బాయి సునీల్‌ నారంగ్‌ తండ్రికి మించిన తనయుడు . ‘లవ్‌ స్టోరీ’ అనగానే […]

ఆచార్య ఆలస్యానికి కారణం చెప్పేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వేసవిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అసలు ఆచార్య చిత్రం ఎందుకు వాయిదా పడుతుందా అనే ప్రశ్నకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ క్లారిటీ ఇచ్చారు. ఆచార్య చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా, పలు రకాల కారణాల […]

సాయి ప‌ల్ల‌విని ఏకిపారేసిన చిరంజీవి.. కార‌ణం అదేన‌ట‌?

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒక‌రైన సాయి ప‌ల్ల‌విని మెగా స్టార్ చిరంజీవి పొగుడుతూనే అంద‌రి ముందు ఏకేశారు. ఇందుకు కార‌ణం ఆయ‌న సినిమాను రిజెక్ట్ చేయ‌డ‌మే. మెహ‌ర్ రామేష్ ద‌ర్శ‌క‌త్వంలో చిరు హీరోగా తెర‌కెక్కుతున్న చిత్రం `భోళా శంకర్`. సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. కానీ, మొద‌టి చిరుకు చెల్లెలి పాత్ర కోసం సాయి ప‌ల్ల‌విని సంప్ర‌దించ‌గా.. ఆమె రిజెక్ట్ చేసింద‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. అయితే […]