ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.ఓసారి ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టిన తర్వాత ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో చెప్పలేము. ఒక్కొక్కసారి ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో అవకాశాలు రావడం కష్టంగా ఉంటుంది. హిట్లు పడినా సరే.. దురదృష్టవశాత్తు ఆఫర్లు దక్కక ఇండస్ట్రీకి దూరమైన సెలబ్రిటీస్ ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారికి నటుడు, కమెడియన్ రఘుబాబు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్. 2005లో అల్లు అర్జున్ హీరోగా నటించిన బన్నీ సినిమాతో ఆయన కెరీర్ కు ఫస్ట్ బ్రేక్ […]
Tag: Chiranjeevi
బన్నీ డ్యాన్స్ టాలెంట్‌కి చిరు కారణం కాదు.. దుమారం రేపుతున్న అల్లు అరవింద్ లేటెస్ట్ కామెంట్స్..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా, అల్లూ ఫ్యామిలీల వివాదం ఏ రేంజ్ లో కొనసాగుతుందో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం మెగా ఫ్యాన్స్, అల్లు ఫాన్స్ మధ్యన వార్ బద్ధ శత్రువుల తరహాలో కొనసాగుతుంది. వీరి కుటుంబాల మధ్య ఏదో జరుగుతున్నట్లు ఇన్ డైరెక్ట్ సంకేతాలు కూడా కనిపించడంతో.. ఆ అనుమానాలు మరింతగా ఎక్కువవుతున్నాయి. ఈ క్రమంలోనే మెగా, అల్లు ఫ్యామిలీకి సంబంధించిన విషయమైనా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. అలా తాజాగా అల్లు […]
చిరంజీవి డాడీ సినిమాలోని ఈ పిల్లి కళ్ళ పాప ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మైండ్ బ్లాకే..!
టాలీవుడ్ ఇండస్ట్రీలో.. ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులుగా ఎంట్రీ ఇచ్చి తర్వాత స్టార్ హీరో, హీరోయిన్లుగా, స్టార్ సెలబ్రిటీలుగా సెటిల్ అయినవారు ఉన్నారు. అయితే కొంతమంది మాత్రం చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన తమ నటనతో క్రేజ్ సంపాదించుకున్నా.. తర్వాత ఇండస్ట్రీకి దూరమై తమ లైఫ్ లీడ్ చేస్తున వారు ఉంటారు. అయితే అలా నటనతో ఆకట్టుకొని ఇండస్ట్రీకి దూరమైన సెలబ్రిటీలు ఇప్పుడు ఎలా ఉన్నారు..? ఏం చేస్తున్నారో..? తెలుసుకోవాలని ఆసక్తి చాలామందిలో ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ […]
ఆ హీరో రేంజ్‌కి నా స్టోరీలు సెట్ కావు.. కారణం ఇదే.. అనిల్ రావిపూడి
దర్శకదీరుడు రాజమౌళి తర్వాత తెలుగులో 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్‌గా అనిల్ రావిపూడి పేరే వినిపిస్తుంది. ప్రేక్షకులకి నచ్చే.. ఆడియన్స్ మెచ్చే కంటెంట్‌తో మెజారిటీ సినిమాలు చేస్తూ వరుస సక్సెస్‌లు అందుకుంటున్నాడు అనిల్. అలా తాజాగా రిలీజ్ అయిన సంక్రాంతికి వస్తున్నాం కూడా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. వెంకటేష్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. నెక్స్ట్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే సినిమా స్క్రిప్ ఫైనల్ అయినట్లు సమాచారం. […]
ప్రభాస్ కోసం సందీప్ ఊరనాటు మాస్ ప్లాన్.. తండ్రిగా మెగాస్టార్.. తల్లిగా ఆ స్టార్ బ్యూటీ..!
సినీ ఇండస్ట్రీలో ఏ ప్రొఫెషన్లో అయినా అడుగుపెట్టి సక్సెస్ సాధించాలంటే అది చాలా కష్టతరమైనపని. అలాంటిది ఇండస్ట్రీలో దర్శకులుగా అడుగుపెట్టి సక్సెస్ సాధించడం మరింత కష్టం. ఇక ఓ సినిమా తెరకెక్కించి సినిమా సక్సెస్ సాధించిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో ఆ సినిమాలపై నెగటివ్ కామెంట్స్ వినపడుతూ ఉంటాయి. మరికొన్ని సందర్భాల్లో పాజిటివ్ కామెంట్స్ వినిపిస్తాయి. కానీ కొన్ని సినిమాలకు ఓ పక్కన పాజిటివ్ కామెంట్లతో పాటు నెగిటివ్ కామెంట్స్ కూడా వెళ్లడవుతు ఉంటాయి. అలాంటి […]
చిరంజీవి తర్వత ఆ రేర్ రికార్ట్ వెంకటేష్‌కే సొంతం..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో మెగాస్టార్ పేరుపై ఉన్న రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసి టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు మెగాస్టార్. ఒకప్పుడు ఆయన బాక్స్ ఆఫీస్ ర్యాంపేజ్ వేరే లెవెల్లో ఉండేది. ఖైదీ నెంబర్ 150 తో రీఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన రికార్డుల పరంగా ఇప్పటికీ సంచలన సృష్టిస్తూనే ఉన్నాడు. సీనియర్ హీరోల్లో ఎవరికి సాధ్యం కానీ […]
తారక్, చరణ్ కంటే ముందు ఆ ఇద్దరు హీరోలతో మల్టీ స్టారర్ ప్లాన్ చేసిన జక్కన్న.. మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే..?
గతంలో స్టార్ హీరోలుగా మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత హీరోలు.. ఇతరుల సినిమాల్లో నటించేందుకు ఇష్టపడే వాళ్ళు కాదు. కానీ.. ఇప్పుడు జనరేషన్ పూర్తిగా మారిపోయింది. సినిమాల సిచువేషన్ చేంజ్ అయింది. ఇప్పుడు వాళ్ల సినిమాల కోసం వాళ్ళు నటించడమే కాదు.. పక్క హీరోకు కూడా హెల్ప్ చేస్తూ మల్టీస్టారర్ లో నటిస్తూ మంచి ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మల్టీ స్టారర్‌గా తెరకెక్కుతున్న సినిమాలు పై ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొంటున్నాయి. […]
గేమ్ ఛేంజర్ ఫ్లాప్ కు కారణం వాళ్లే.. థమన్ ను ట్యాగ్ చేస్తూ చిరూ సెన్సేషనల్ ట్విట్.. !
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఇటీవల డాకు మహరాజ్ సక్సెస్ ఈవెంట్లో సినిమాలను చంపేయకండంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. థమన్ ఈ ఈవెంట్లో నెగిటివ్ ట్రోల్స్ గురించి రియాక్ట్ అవుతూ.. ఒక సక్సెస్ వచ్చిందని చెప్పాలంటే కూడా నిర్మాతలకు చెప్పబుద్ధి కానీ పరిస్థితి.. అలా చెబితే అతనిపై మళ్లీ ఏదో నెగిటివ్‌గా ట్రోల్స్ చేయడం.. ట్రెండ్ చేయడం మొదలు పెట్టేస్తారు. మీరు చేసే నెగటివ్ ట్రోల్స్ నిర్మాతల జీవితాలపై ప్రభావం చూపిస్తాయి. మన తెలుగు […]
సుకుమార్ ఫేవరెట్ హీరో ఎవరు తెలుసా.. అసలు గెస్ చేయలేరు.. !
కొత్త తరహాలో సినిమాలను తెరకెక్కించి సక్సెస్‌లు అందుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటున్నాడు సుకుమార్. ఆయన సినిమాలో రెగ్యులర్, కమర్షియల్ సినిమాల కంటే కాస్త భిన్నంగా ఉంటూ అందరిని ఆకట్టుకుంటాయి. అలా.. ఆర్య సినిమాతో దర్శకుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన సుక్కు.. వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ రాణిస్తున్నాడు. ఇక ఆయన కథ వినిపించే తీరు కూడా చాలా అద్భుతంగా ఉంటుందట. కాగా నేడు సుకుమార్ 55వ పుట్టినరోజు సెలబ్రేషన్స్ లో భాగంగా.. ఆయనకు సంబంధించిన కొన్ని ఇంట్రస్టింగ్ విషయాలు సోషల్ […]