తల్లిదండ్రులకు హెచ్చరిక : సరికొత్త వేరియంట్ తో 10 మంది చిన్నారులు మృతి..?

  కరోనా తన రెండు రూపాంతరాలు లతో అమాయక ప్రజల పైన దాడి చేసిన విషయం తెలిసిందే. ఇక త్వరలోనే కరోనా థర్డ్ వేవ్ పేరిట చిన్నారుల ప్రాణాలకు అపాయం అని డబ్ల్యూహెచ్ఓ సంస్థ హెచ్చరిస్తునప్పటికీ, ఎక్కడో ఒక చోట ఏదో ఒక కారణం చేత చిన్నారులు మరణాలు వింటూనే ఉన్నాం. ఇకపోతే ఇప్పుడు కూడా సరి కొత్త రకం వ్యాధితో ఏకంగా 10 మంది చిన్నారులు మృతి చెందినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు… “స్క్రబ్ టైఫస్ […]

ఇక మీదట సూది లేకుండానే టీకా వేసుకోవచ్చు..?

ప్రస్తుతం ప్రతి ఒక్కరం కోవిడ్ వ్యాక్సిన్ ను వేయించుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. అయితే మనలో కొంతమంది సూది అంటే చాలా భయపడుతూ ఉంటారు.అలాంటి వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పరికరాన్ని తీసుకొచ్చింది ఆ పరికరం యొక్క విషయాలను చూద్దాం. కేంద్ర ప్రభుత్వం సూది లేకుండా టీకాను వేసుకునేలా ఒక పరికరాన్ని తీసుకు వచ్చింది.అది చర్మం పొరల మధ్యలోకి వెళ్లి సూది లేకుండా టీకాను వేస్తుందట. ముఖ్యంగా”జై డస్ టీకా”12 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేకంగా […]