Tag Archives: Charmy Kaur

హీరోయిన్ ఛార్మి ఫ‌స్ట్ రెమ్యూన‌రేష‌న్ ఎంతో తెలిస్తే మైండ్‌బ్లాకే!

ఛార్మీ కౌర్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 14 ఏళ్ల వ‌య‌సులోనే `నీతోడు కావాలి` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌మైన ఈ భామ‌..`శ్రీ ఆంజనేయం` మూవీతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఆ త‌ర్వాత ఒక్కో మెట్టూ ఎక్కుతూ స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకోవ‌డ‌మే కాదు టాలీవుడ్ అగ్ర హీరోలందరితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇక ఇటీవ‌ల కాలంలో స‌రైన స‌క్సెస్ లేక‌పోవ‌డంతో న‌ట‌న‌కు గుడ్‌బై చెప్పేసిన ఛార్మి.. ప్ర‌స్తుతం నిర్మాత‌గా సెటిల్ అయింది. యంగ్ హీరోల

Read more

పూరికు మందు గ్లాస్ తో బర్త్ డే విషెస్ తెలిపిన ఛార్మి?

తెలుగు సినీ ప్రేక్షకులకు దర్శకుడు పూరీ జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలకృష్ణ చిరంజీవి నుంచి నేటి అగ్రహీరోల వరకు ప్రతి ఒక్కరితో పూరి జగన్నాథ్ సినిమాలు తీశారు. అలా ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించిన తెలుగు సినీ ఇండస్ట్రీ లోని దర్శకులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. నేడు పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రముఖులు,అలాగే ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇందులో పూరి తో

Read more

డ్రగ్స్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరైన పూరీ జగన్నాథ్!

ప్రస్తుతం టాలీవుడ్ లో డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది.అయితే ఈ విచారణలో భాగంగా తాజాగా హైదరాబాదులోని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి తెలుగు సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ హాజరయ్యారు.ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు అతనిని ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూరిజగన్నాథ్ ద్వారా పలు కీలక డ్రగ్ డీలర్ల సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. పూరి జగన్నాథ్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ ఈడి కార్యాలయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 2వ

Read more

ముంబైలో భేటీ అయిన టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌..ఏంటి క‌థా?

ఒక‌ప్ప‌టి హీరోయిన్‌, ప్ర‌స్తుత నిర్మాత ఛార్మి కౌర్ తాజాగా ఓ ఫొటోను ట్విట్ట‌ర్ ద్వారా షేర్ చేసింది. అయితే ప్ర‌స్తుతం ఈ ఫొటో నెట్టింట వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో టాలీవుడ్ డైరెక్ట‌ర్స్‌ పూరి జగన్నాధ్- క్రిష్- జ‌యం మోహన్ రాజా – హేమంత్ మధుకర్ ఉన్నారు. తాజాగా ముంబైలోని ఒక రెస్టారెంట్ లో ఈ న‌లుగురు ద‌ర్శ‌కులు భేటీ అయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోనే ఛార్మీ షేర్ చేసింది. అంతేకాదు, ఈ ద‌ర్శ‌కులు ఏం

Read more