‘ చంద్రముఖి ‘లో రజనీతో కలిసి చిందేసిన ఈ చిన్నారి.. ఇప్పుడు బుల్లితెర హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిసిగా నటించి ప్రేక్షకుల నుంచి ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది స్టార్ హీరోలుగా, క్యారెక్టర్ ఆర్టిస్టులుగా సెట్టిల్‌ కాగా.. మరి కొంతమంది బుల్లితెరపై మెరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే నేటి తరంలో కూడా ఒకప్పటి చైల్డ్ ఆర్టిస్టులు చాలామంది హీరో, హీరోయిన్లుగా కంటిన్యూ అవుతున్నారు. అలాంటి వారిలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి, ఇటీవల హనుమాన్‌తో భారీ సక్సెస్ సాధించిన తేజ స‌జ్జ‌, […]

ఆ ఒక్క సినిమా నయనతారను స్టార్ హీరోయిన్గా చేసిందా..!!

దక్షిణాది భాషలలో లేడీ సూపర్ స్టార్ గా పేరుపొందిన నయనతార ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. నయనతార నటించిన ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్నాయి. అంతేకాకుండా సౌత్ లోనే లేడీస్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార ఈ ఏడాది బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది.. తన మొదటి చిత్రంతోనే 1100 కోట్ల రూపాయల కలెక్షన్స్ సైతం అందుకునేలా చేసింది .నవంబర్ 18 వ తేదీన తన […]

అప్పుడే ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `చంద్ర‌ముఖి 2`.. చీప్ ధ‌ర‌కు అమ్ముడుపోయిన డిజిట‌ల్ రైట్స్‌!

2005లో వ‌చ్చిన సూప‌ర్ స్టార్ ర‌జనీకాంత్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `చంద్ర‌ముఖి`కి సీక్వెల్‌గా ద‌ర్శ‌కుడు పి.వాసు.. ఇటీవ‌ల `చంద్ర‌ముఖి 2` మూవీని తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే. రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టించిన ఈ చిత్రంలో.. బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ టైటిల్ పాత్ర‌ను పోషించింది. మహిమా నంబియార్, వడివేలు, లక్ష్మీ మీనన్, రాధికా శరత్‌కుమార్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సెప్టెంబ‌ర్ 28న ఎన్నో అంచ‌నాల‌తో విడుద‌లైన‌ చంద్ర‌ముఖి 2.. ప్రేక్ష‌కుల‌ను ఏ మాత్రం మెప్పించ‌లేక‌పోయింది. […]

`చంద్రముఖి 2`తో సాయి ప‌ల్ల‌వికి ఉన్న సంబంధం ఏంటి.. ఇంట్రెస్టింగ్ మ్యాట‌ర్ లీక్‌!

2005లో విడుదలైన ర‌జ‌నీకాంత్ సూప‌ర్ హిట్ మూవీ చంద్రముఖికి సీక్వెల్ గా ఇప్పుడు `చంద్ర‌ముఖి 2` రాబోతున్న సంగ‌తి తెలిసిందే. పి. వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో రాఘవ లారెన్ హీరోగా న‌టించాడు. టైటిల్ పాత్ర‌ను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ పోషించింది. అలాగే వడివేలు, లక్ష్మీ మీనన్‌, మహిమా నంబియార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్‌ నిర్మించిన ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విన్న‌ర్ కీర‌వాణి స్వ‌రాలు స‌మ‌కూర్చారు. […]

‘చంద్రముఖి’లో ర‌జ‌నీతో న‌టించిన ఈ చిన్నారి ఇప్పుడెంత అందంగా త‌యారైందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

చంద్రముఖి.. ఈ సినిమాను ప్రేక్ష‌కుల అంత త్వ‌ర‌గా మ‌ర్చిపోలేదు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్న చిత్రాల్లో చంద్ర‌ముఖి ఒక‌టి. పి.వాసు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో ర‌జ‌నీకాంత్ స‌ర‌స‌న న‌య‌న‌తార న‌టించింది. జ్యోతిక‌, ప్ర‌భు, నాజ‌ర్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. 2005లో విడుదలైన ఈ సినిమా అప్ప‌ట్లో ఓ సెన్సేష‌న్‌. ఇప్ప‌టికీ ఈ సినిమాకు ప్రేక్షకుల్లో ఆదరణ తగ్గలేదు. త‌ర్వలోనే ఈ మూవీకి సీక్వెల్ గా `చంద్ర‌ముఖి 2` రాబోతోంది. […]

`చంద్రముఖి`గా కంగనా ఫ‌స్ట్ లుక్ చూశారా.. అందానికి కూడా అసూయ పుట్టాల్సిందే!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా తెర‌కెక్కిన `చంద్రముఖి` ఎలాంటి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా చంద్ర‌ముఖి 2 రాబోతోంది. తొలి భాగాన్ని డైరెక్ట్ చేసిన పి. వాసునే సీక్వెల్‌కు కూడా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాఘ‌వ లారెన్స్ హీరోగా న‌టిస్తుంటే.. టైటిల్ పాత్ర‌ను బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ పోషిస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడెక్ష‌న్ వ‌ర్క్ జ‌రుపుకుంటున్న […]

చంద్రముఖి సినిమాలో జ్యోతిక పాత్రని వదులుకున్న స్టార్ హీరోయిన్..!!

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన హర్రర్ చిత్రం చంద్రముఖి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ పి వాసు దర్శకత్వం వహించారు. ఇందులో జ్యోతిక నటన రజనీకాంత్ నటన అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. చంద్రముఖిగా ఈమె నటన అభినయం సినిమాని మరింత హైలెట్గా చేసింది. ఇప్పటికి ఈ సినిమా బుల్లితెరపై ప్రసారమైతే మంచి టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంటున్నారు తెలుస్తోంది. అంతలా ప్రేక్షకులు చంద్రముఖి సినిమాకి కనెక్ట్ అయ్యారు. 2005లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని […]

చంద్రముఖితో `జైల‌ర్‌`కు ఉన్న సంబంధం ఏంటి.. మ‌ళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ అయ్యేనా?

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ త్వ‌ర‌లోనే `జైల‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్‌ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్‌ నిర్మింస్తున్నారు. ఇందులో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టించింది. శివరాజ్ కుమార్‌, మోహన్ లాల్, రమ్యకృష్ణ తదిత‌రులు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి మ్యూజిక్ అందించాడు. ఆగ‌స్టు 10న ఈ చిత్రం విడుద‌ల కాబోతోంది. ఇప్ప‌టికే ప్ర‌చార కార్య‌క్ర‌మాలు ఊపందుకున్నాయి. […]

“చచ్చేంత భయం” అంటూ “చంద్రముఖి” సినిమా ని మిస్ చేసుకున్న ఆ మెగా హీరో ఎవరో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరి టైం ఎలా మారిపోతుందో ఎవరు గెస్ చేయలేరు అంటుంటారు సినీ ప్రముఖులు . నిజంగా అది నిజం అని చెప్పాలి . మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో స్టార్ గా మారిన హీరోలు కూడా కొన్ని కొన్ని సార్లు పప్పులో కాలేస్తూ ఉంటారు . అయితే అలానే ఓ సినిమా విషయంలో పప్పులో కాలేసి ఇప్పటికీ బాధపడుతున్నాడు మెగాస్టార్ చిరంజీవి . ఎస్ సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ […]