మద్యానికి బానిసై కెరీయర్ నాశనం చేసుకున్న స్టార్ హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీలో లవ్, రిలేషన్ ,డేటింగ్ పెళ్లి విడాకులు వంటివి ఎ సినీ ఇండస్ట్రీలో నైనా సరే ఎక్కువగా వినిపిస్తూ ఉన్నాయి. గత కొంతకాలంగా విడాకుల వ్యవహారం మరింత ఎక్కువగా మారుతున్నాయని చెప్పవచ్చు. కొంతమంది సెలబ్రిటీలు లేటు వయసులో వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉండగా కొన్ని కారణాల చేత వెనుకబడుతున్నారు. మరి కొంతమంది డ్రింక్ డ్రగ్స్ వంటి వాటికి ఆడెట్టు అయ్యి కెరియర్ ని నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలాంటి వారిలో హీరోయిన్ మనీషా […]

ఆ ఒక్క చిత్రమే కాజల్ కెరియర్ మార్చేసిందా..!!

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన వారిలో కాజల్ అగర్వాల్ కూడా ఒకరు. దాదాపుగా కొన్ని సంవత్సరాల పాటు సినీ ఇండస్ట్రీలో తన కెరీర్ ను కొనసాగించింది.ఇప్పటికే పలు చిత్రాలలో నటిస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ను వివాహం చేసుకొని ఒక బిడ్డకు కూడా జన్మనిచ్చింది కాజల్ అగర్వాల్. వివాహమైన తర్వాత కూడా పలు చిత్రాలలో నటిస్తే బిజీగా ఉంటోంది.. కాజల్ చందమామ సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. […]

ఆ పని చేయలేదని స్టార్ హీరో సినిమా నుంచి తీసేసారు డింపుల్ హయాతి హాట్ కామెంట్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో డస్కీ బ్యూటీగా పేరుపొందింది హీరోయిన్ డింపుల్ హయాతి.. గద్దల కొండ గణేష్ చిత్రంలో ఐటెం సాంగ్ తో మొదటిసారిగా తెలుగు తెరకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందులో నటించింది కేవలం మూడు నిమిషాలే అయిన కుర్రకారులను తన అందచందాలతో బాగా కిక్కెక్కించిందని చెప్పవచ్చు. ఖలాడి సినిమాతో ఇండస్ట్రీ చీకు తనవైపు తిప్పుకునేలా చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇందులో కూడా తన గ్లామర్ తో హాట్ షేపులతో అందరిని ఆకట్టుకుంది. ఇటీవలే రామబాణం సినిమాతో […]

HBD: త్రిష ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆ సినిమానేనా..?

హీరోయిన్ త్రిష 40వ పుట్టినరోజు 2002లో మొదటిసారిగా హీరోయిన్గా మౌనం పెసియాదే అనే తమిళ సినిమా ద్వారా మొదటిసారిగా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగు సినీ ఇండస్ట్రీకి మాత్రం తరుణ్ తో నటించిన నీ మనసు నాకు తెలుసు అనే చిత్రం ద్వారా పరిచయమయ్యింది. కానీ త్రిష కెరియర్ను మార్చినది మాత్రం ప్రభాస్ నటించిన వర్షం సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా తోనే మొదటిసారిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నది. త్రిష కెరియర్ మొత్తం మీద […]

డైలమాలో పడ్డ అనసూయ కెరియర్..?

జబర్దస్త్ యాంకర్ అనసూయ జబర్దస్త్ తో వచ్చిన క్రేజుతో ఎన్నో సినిమాలలో నటించింది. కొన్ని సినిమాలలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటించిన అనసూయ పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో కూడా నటించి మెప్పించింది. అయితే గతంలో డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఒక వెబ్ సిరీస్ లో నటించబోతున్నట్లు వార్తలు వినిపించాయి. సినిమాలలో యాక్టింగ్ కోసమే అనసూయ జబర్దస్త్ కూడా గుడ్ బై చెప్పిందని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వెబ్ సిరీస్ గురజాడ అప్పారావు రచించిన […]

హీరోయిన్ అనుపమ ఇంతగా మారడానికి కారణం..!!

మలయాళం ముద్దుగుమ్మలు ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలోకి వరుసగా ఎంట్రీ ఇస్తూ బాగానే సక్సెస్ అవుతున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఒకరు. ఎన్నో చిత్రాలలో తనధైన నటనతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ రౌడీ బాయ్స్ అనే సినిమాతో ఒక్కసారిగా తనలోని అసలైన నటిని బయటికి తీయడం జరిగింది. ఈ సినిమాతో ఒక్కసారిగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత కార్తికేయ-2 చిత్రంతో పాన్ ఇండియా లెవెల్ లో […]

సీనియర్ హీరోయిన్ లంతా సైడ్ అయినట్టేనా..?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు నటించిన సినిమాలన్నీ ఈ మధ్యకాలంలో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీంతో వారి స్థానాలలో కొత్త హీరోయిన్లను భర్తీ చేయడం జరుగుతోంది. ఇప్పటికే సమంత రష్మిక అలాంటి హీరోయిన్ సైతం బాలీవుడ్ లో బిజీగా అవుతున్నారు. ఇక రాబోయే రోజుల్లో అక్కడే పలు సినిమాలు చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక రస్మిక కన్నడ పరిశ్రమను పూర్తిగా వదిలి వేసిందని తెలుస్తోంది. రష్మిక కూడా బాలీవుడ్ లోనే ఎక్కువగా సినిమాలు కమిట్ అవుతున్న […]

ఆ స్టార్ హీరోయిన్ కెరియర్ క్లోజ్ అయినట్టేనా..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీతిసింగ్. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో వచ్చిన క్రేజ్ తో బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి తన హవా కొనసాగించాలని చూస్తోంది. వరుసగా ఏడు ఎనిమిది సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కెరియర్ ప్రారంభంలో వరుసగా అవకాశాలు వచ్చిన గత ఏడాది ఏకంగా ఒకేసారి ఐదు బాలీవుడ్ చిత్రాలలో నటించిన మెప్పించలేకపోయింది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కెరియర్ డేంజర్ జోన్లు ఉందని వార్తలు […]

ఎన్నోసార్లు చావు అంచుల దాకా వెళ్ళా..విజయశాంతి..!!

స్టార్ హీరోలతో సినిమాలు చేసి లేడీస్ సూపర్ స్టార్ గా పేరుపొందింది విజయశాంతి. ఎన్నో సినిమాలు ముందుండి నడిపించిన ఈమె లేడీ అమితాబ్ గా కూడా బిరుదు పొందింది. ఒకపక్క గ్లామర్ హీరోయిన్ గా నటిస్తేనే కర్తవ్యం నుంచి ఒసేయ్ రాములమ్మ దాకా ఎన్నో లేడి ఓరియంటెడ్ చిత్రాలలో నటించింది. తాజాగా విజయశాంతి తన సినీ కెరియర్ గురించి మాట్లాడడం జరిగింది. విజయశాంతి మాట్లాడుతూ..180 సినిమాల దాకా నటించాను అన్ని భాషలలో కూడా నటించాను అందులో లేడి […]