Tag Archives: cardiac arrest

బిగ్ బాస్ ఫేమ్ ఇంట్లో విషాదం..!

బాలీవుడ్ నటి బిగ్ బాస్ ఫేమ్ హీనా ఖాన్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది మంగళవారం హీనా ఖాన్ తండ్రి గుండెపోటుకు గురయ్యి చనిపోయారు. దీనితో ఆయనను దగ్గరలో ఉన్న హాస్పిటల్ లో జాయిన్ చేశారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లిన హీనా ఖాన్ కి ఆమె బంధువులు ఈ విషయం తెలియజేశారు. తండ్రి మరణవార్త తెలుకున్న హీనా ఖాన్ వెంటనే ముంబై సీగేరుకున్నారు. హీనా ఖాన్

Read more

లెజెండరీ స్పిన్నర్ కి గుండె పోటు…!?

శ్రీలంక మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ అయిన ముత్తయ్య మురళీధరన్ గుండె పోటుతో చెన్నైలోని ప్రముఖ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ముత్తయ్య మురళీధరన్‌కి అంగీయోప్లాస్టీ కూడా చేసినట్టు వినికిడి. ప్రస్తుతం ఐపీఎల్ కోసం ఇండియాకి వచ్చిన ముత్తయ్య మురళీధరన్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి బౌలింగ్ కోచ్‌గా వ్యవహారిస్తున్నాడు. ప్రస్తుతం చెన్నైలో ఆయన మ్యాచులు ఆడుతున్న సన్‌రైజర్స్‌కి బౌలింగ్ సలహాదారుగా ఉన్న ముత్తయ్య మురళీధరన్ గత కొద్దీ రోజుల క్రితం ఆరెంజ్ ఆర్మీతోనే తన పుట్టిన రోజు సెలబ్రేట్ చేసుకున్నాడు.

Read more

బ్రేకింగ్ : తమిళ నటుడు వివేక్ కి హార్ట్ ఎటాక్..!?

తమిళ ప్రముఖ హాస్య నటుడు వివేక్ తీవ్ర అనారోగ్యంతో హాస్పిటల్లో చేరారు. ఆయనకు తీవ్ర గుండె నొప్పి రావడంతో ఆయనను శుక్రవారం ప్రైవేట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. కార్డియాక్ అరెస్ట్‌తో బాధపడుతున్న వివేక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్స్ చెప్పారు.కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్న మరుసటి రోజే వివేక్‌ తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో అందరి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే వ్యాక్సిన్‌కు, గుండెపోటుకు సంబంధం ఉందా అనే దాని పై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.

Read more