ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్ టాలీవుడ్ లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన పుష్ప సినిమా డిసెంబర్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్హిట్ అయింది. ఏకంగా భారీ వసూళ్లు కూడా సాధించింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటిటీలో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అన్న విషయం తెలిసిందే. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ రష్మిక మందన నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఇది పక్కన పెడితే సినిమాకు మరింత ప్లస్ పాయింట్ […]
Tag: bunny
బన్నీతో ఆ డైలాగ్ చెప్పించే సరికి చుక్కలు కనిపించాయి:చిత్తూరు కుర్రాడు
నాలుగు ఫైట్లు.. మూడు పాటలు.. రెండు పంచు డైలాగులు.. 3 కామెడీ సన్నివేశాలు సినిమాలో ఉన్నాయి అంటే చాలు హిట్.. సూపర్ హిట్.. బంపర్ హిట్.. ఒక స్టార్ హీరో ముఖం సినిమాలో కనిపించింది అంటే చాలు ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే. ఇదంతా ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు మాత్రం ఈ సినిమా చూస్తున్న ప్రేక్షకులంతా పంథా మారిపోయింది. ఈ సినిమాలో కూడా కొత్తదనాన్ని వెతుక్కుంటున్నారు ప్రేక్షకులు.. ఈ క్రమంలోనే దర్శక నిర్మాతలు […]
అట్టహాసంగా `పుష్ప` ప్రీ రిలీజ్ ఈవెంట్.. బన్నీకి పోలీసులు బిగ్ షాక్!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం `పుష్ప`. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలక పాత్రలను పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ చిత్నానికి దేవిశ్రీ ప్రసాద్ సంగతం అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. మొదటి పార్ట్ `పుష్ప ది రైజ్` డిసెంబర్ […]
రష్మికను బన్నీ ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా తొలిసారి జంటగా నటించిన తాజా చిత్రం `పుష్ప`. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా.. మొదటి భాగం `పుష్ప ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్న […]
ఆ స్టార్ హీరో కూతురితో బన్నీ లవ్ ఎఫైర్..అప్పట్లో ఇదే హాట్ టాపిక్?
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి పరిచయాలు అవసరం లేదు. `గంగోత్రి` సినిమాతో హీరోగా సినీ కెరీర్‌ను ప్రారంభించిన బన్నీ.. అంచలంచలుగా ఎదుగుతూ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇక పుష్ప సినిమాతో త్వరలోనే పాన్ ఇండియా స్టార్‌గానూ మారబోతున్న బన్నీకి.. గతంలో కొన్ని లవ్ అఫైర్స్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున కథనాలు వినిపించాయి. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్ కూతురు, ప్రముఖ హీరోయిన్ శ్రుతి హాసన్‌తో బన్నీ […]
గెట్ రెడీ..దీపావళికి సూపర్ ట్రీట్ ఇవ్వబోతున్న బన్నీ..?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుండగా..ఫహాద్ ఫాజిల్ విలన్‌గా కనిపించబోతున్నాడు. అలాగే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతుండగా.. ఫస్ట్ పార్ట్‌ను `పుష్ప : ది రైజ్` పేరుతో డిసెంబర్ 17న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇదిలా […]
బన్నీకి బాలీవుడ్ స్టార్ కపుల్ బిగ్ షాక్..ఏమైందంటే?
బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్‌వీర్ సింగ్, దీపికా పడుకోణెలు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. అసలు ఇంతకీ ఏం జరిగిందంటే.. ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా.. ఫస్ట్ పార్ట్‌ను క్రిస్మస్ కానుకగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల […]
ఆ రాత్రంతా జెనీలియాకు నరకం చూపించిన డైరెక్టర్..బన్నీ చెప్పడంతో..?!
సిద్దార్థ్, జెనీలియా జంటగా భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం `బొమ్మరిల్లు`. 2006లో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచి భారీ కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో హా.. హా.. హాసిని అంటూ జెనీలియా పోషించిన హీరోయిన్ పాత్ర ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటుంది. అంతేకాదు, ఈ సినిమా తర్వాత జెనీలియా స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో సైతం చేరిపోయింది. అయితే అంత గుర్తింపు తెచ్చిపెట్టిన బొమ్మరిల్లును జెనీలియా వదులుకోవాలనుకుందట. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యాక.. […]
ఏంటీ..`పుష్ప` స్పెషల్ సాంగ్‌కు సన్నీ అంత అడిగిందా?!
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. రెండు భాగాలుగా రాబోతున్న ఈ చిత్రం పాన్ ఇండియాలో లెవల్‌లో తెరకెక్కుతోంది. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ ఉందని.. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ను తీసుకోనున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ స్పెషల్ సాంగ్ కోసం మాజీ పోర్న్ […]









