ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బన్నీని హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేస్తున్నారు ఆకతాయిలు . ఆయన పుష్ప 2 సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ ప్రోమో అభిమానులను ఆకట్టుకోలేకపోయింది . పుష్ప పుష్ప పుష్ప అంటూ సాగే సాంగ్ ప్రోమో జనాలకు తలనొప్పులు తెచ్చి పెట్టింది. కొందరు ఫాన్స్ ఈ విషయాన్ని ఓపెన్ గానే ఒప్పుకున్నారు . అయితే కావాలనే అల్లు […]
Tag: bunny
చరణ్ రిజెక్ట్ చేసిన సినిమాతో హిట్ కొట్టిన బన్నీ.. ఇంతకీ మూవీ ఏంటంటే..?!
మెగా హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న వారిలో రామ్ చరణ్, అల్లు అర్జున్ పేర్లు మొదటి వరుసలో వినిపిస్తూ ఉంటాయి. ప్రస్తుతం వీరు పాన్ ఇండియా లెవెల్ లో స్టార్ హీరోలుగా భారీ క్రేజ్‌తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. భారీ బడ్జెట్ సినిమాలతో వీరిద్దరూ ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే గతంలో రామ్ చరణ్ చేయాల్సిన ఓ సినిమాతో […]
‘ పుష్ప ‘ కేశవ రోల్ కు మొదట ఆ యంగ్ హీరోని అనుకున్నాం.. కానీ.. సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా నటించిన మూవీ పుష్ప. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఈ సినిమాలో అల్లు అర్జున్ స్నేహితుడిగా కేశవ పాత్రలో కరెక్ట్ ఆర్టిస్ట్ జగదీష్ నటించిన సంగతి తెలిసిందే. కాగా మొదట ఈ సినిమాల్లో కేశవ పాత్ర కోసం యంగ్ హీరో సుహాస్‌ని తీసుకోవాలని భావించామని దర్శకుడు సుకుమార్ చెప్పుకొచ్చాడు. […]
బన్నీ – చరణ్ లకే బిగ్ షాక్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఏం పని చేసాడో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..!
ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ ఏం కొన్నా .. ఎక్కడికి వెళ్లినా.. సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వార్తలు ఎక్కువగా వైరల్ అయిపోతున్నాయి . మరీ ముఖ్యంగా కొన్ని కొన్ని విషయాలలో అయితే స్టార్ సెలబ్రెటీస్ ని మించిపోతున్నారు.. స్టార్ డైరెక్టర్ లు.. స్టార్ ప్రొడ్యూసర్స్.. తాజాగా అదే లిస్టులోకి వచ్చేసాడు అల్లు అరవింద్ . ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద బడా ప్రొడ్యూసర్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అరవింద్ .. తాజాగా ఒక కారు […]
ఆ విషయంలో మన టాలీవుడ్ హీరోలు నిల్.. సుద్ధ ముద్దపప్పులే..!
ప్రతి ఒక్క మనిషి అన్ని విషయాలలో పర్ఫెక్ట్ గా ఉండడం అనేది జరగదు.. ఎంత పర్ఫెక్ట్ గా ఉన్న వాళ్ళలో ఏదో ఒక విషయంలో నెగటివ్ యాంగిల్ అనేది ఉంటుంది . కొందరు హీరోలు బాగా నటిస్తే డాన్స్ బాగా చేయలేరు .. కొందరు హీరోలు డైలాగ్ డెలివరీ బాగా చెప్తే నటనపరంగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వలేకపోవచ్చు.. కొందరు హీరోలు ఫైట్స్ చేయలేకపోవచ్చు .. మరికొందరి హీరోలు ఫ్లోర్ స్టెప్స్ వేయలేకపోవచ్చు .. ఎవరికైనా సరే మనుషులు ఒక […]
స్నేహాను బన్నీ ముద్దుగా అలా పిలుస్తాడా? హౌ రొమాంటిక్ ఫెలో..!!
ఈ మధ్యకాలంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు కన్నా ముద్దు పేర్లు ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. అలానే జనాలు పిలుచుకుంటున్నారు. పప్పీ -లిల్లీ- రోజీ అంటూ నాటి నాటి పేర్లను పిలుచుకుంటున్నారు . మరి ముఖ్యంగా భార్యాభర్తలు ఎలా సరదాగా చిలిపిగా పిలుచుకుంటూ ఉంటారు మనందరికీ బాగా తెలిసిన విషయమే. రీసెంట్గా సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముద్దుగా తన భార్యను ఏమని పిలుస్తాడు అనే వార్త వైరల్ గా మారింది. […]
ఆ ఒక్క తప్పు చేస్తే పుష్ప2.. అట్టర్ ఫ్లాప్ అవ్వడం ఖాయమా..? జాగ్రత్త సుకుమార్..!
ఎక్కడ పాజిటివిటీ ఉంటుందో అక్కడ నెగిటివిటీ ఉంటుంది అన్న విషయం మనందరికీ తెలిసిందే . ఎక్కడ మంచి ఉంటే అక్కడ చూడు కచ్చితంగా ఉంటుంది . ఎక్కడ మనిషిని పొగిడే వాళ్ళు ఉంటారో అక్కడ మనిషిని డౌన్ ఫాల్ చేయడానికి కూడా జనాలు రెడీగా ఉంటారు . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో పాన్ ఇండియా లెవెల్ లో మారుమ్రోగిపోతున్న ఒకే ఒక్క పేరు పుష్ప .. పుష్ప రాజ్. పుష్ప2 సినిమా కోసం జనాలు […]
వాట్.. బన్నీ ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడా.. ఇంతకీ ఆ మూవీ ఏంటంటే..?!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా పుష్ప సినిమాతో నేషనల్ అవార్డును అందుకున్న మొదటి స్టార్ హీరోగా రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. హీరోగా భారీ విజయాలతో దూసుకుపోతున్న అల్లు అర్జున్.. తన సినీ కెరీర్ స్టార్టింగ్ లో ఓ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారట. శ్రీకాంత్, వేణు, సునీల్ ప్రధాన పాత్రలో నటించిన పెళ్ళాం ఊరెళితే సినిమా అప్పట్లో ఎలాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ […]
సమంత – బన్నీ కాంబోలో రావాల్సిన ఆ సినిమాకి అడ్డుపడింది ఎవరు? తెర వెనుక అంత జరిగిందా..?
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత .. అలాగే పాన్ ఇండియా హీరో బన్నీ పేర్లు ఓ రేంజ్ లో మారుమ్రోగి పోతున్నాయి. మరీ ముఖ్యంగా సమంత ఏ ఇంటర్వ్యూ కి వెళ్ళినా సరే పరోక్షకంగా బన్నీ పేరుని ప్రస్తావిస్తూ మరింత హైలెట్గా మారిపోయింది. తన రోల్ మోడల్ బన్నీ అని .. బన్నీ ఇన్స్పిరేషన్గా తీసుకొని తను కొన్ని కొన్ని సినిమాలు చేస్తున్నాను అని ఓపెన్ గా చెప్పేసింది . అంతేకాదు సుకుమార్ సైతం […]