ప్రస్తుతం కోట్లల్లో సంపాదిస్తున్న అనసూయ.. కెరీర్ స్టార్టింగ్ లో కేవలం రూ. 500 కోసం అలాంటి పని చేసిందా..?!

టాలీవుడ్ బోల్డ్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా యాంకర్ గా భారీ పాపులారిటి దక్కించుకున్న ఈ అమ్మడు.. ప్రస్తుతం పలు సినిమాల్లో కీలక పాత్రలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. చేతినిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న ఈ ముద్దుగుమ్మ‌ సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ పోట్టి బట్టలో స్కిన్ షో చేయడంలో సంచలనాల సృష్టిస్తుంది. ఎప్పటికప్పుడు ట్రోల్స్ ఎదురైనా వాటిని పట్టించుకోకుండా కెరీర్ […]

” పుష్ప 2 ” సెకండ్ సింగల్ పై అదిరిపోయే అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే..?!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ చివరిగా నటించిన మూవీ పుష్పా. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకుని రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 రూపొందుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఎంతో […]

నాది ఎప్పటికీ వన్ సైడ్ లవ్వే.. స్నేహ నన్ను ప్రేమించట్లేదు.. షాకింగ్ సీక్రెట్ రివిల్ చేసిన బన్నీ..?!

ఐకాన్‌ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. గంగోత్రితో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయ‌న ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇక బన్నీ పర్సనల్ విషయానికి వస్తే 2012లో స్నేహ రెడ్డి అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి ఆయ‌న్ , అర్హా ఇద్ద‌రు పిల్లలు కూడా ఉన్నారు. కాగా అల్లు అర్జున్ ఓ ఈవెంట్లో ఫ్రెండ్ ద్వారా పరిచయమైన స్నేహ […]

“ఆ తప్పు మళ్లీ నా లైఫ్ లో చేయను”.. అభిమానులకు ప్రామిస్ చేసిన బన్నీ..!!

లైఫ్ లో తప్పులు చేయడం సర్వసాధారణం ఒకసారి చేసిన తప్పును మరొకసారి చేయకుండా ఆ తప్పును సరిదిద్దుకున్న వాడే రియల్ హ్యూమన్ బీయింగ్. అది ఎవరైనా సరే స్టార్ సెలబ్రిటీ కావచ్చు సామాన్య పీపుల్ కావచ్చు ..ఎవరైనా సరే ఒకసారి చేసిన తప్పును మళ్ళీ దాన్ని రిపీట్ చేయకుండా కంట్రోల్ లో నడుచుకునే వాడే నిజమైన నిజాయితీగల మనిషి . దానికి దీ ఫర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ..అల్లు అర్జున్ తన చేసిన తప్పుడు పని […]

దిల్ రాజు చెయ్యి పట్టుకుని మరి లాగి పెట్టి కొట్టిన ఏకైక తెలుగు డైరెక్టర్ ఇతనే.. ఎందుకంటే..?

ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఆర్య సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . దానికి కారణం ఏంటి అనేది కూడా మనకి తెలుసు . సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సినిమా ఆర్య. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది . రీసెంట్గా ఈ సినిమా రిలీజ్ 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోని చిత్ర బృందం గ్రాండ్గా ఈవెంట్ నిర్వహించింది . ఈవెంట్ కి ఆర్య సినిమాకి వర్క్ […]

‘అ అంటే అమలాపురం’ సాంగ్ హీరోయిన్ ఇలా మారిపోయింది ఏంటి ?అస్సలు గుర్తు పట్టలేరు..!

ఒకప్పుడు .. ఇండస్ట్రీని ఏలేసిన అందాలు ముద్దుగుమ్మలు అందరు ఇప్పుడు ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఫెడ్ అవుట్ అయిపోయిన ముద్దుగుమ్మల గురించి తెలుసుకోవడానికి జనాలు ఇంట్రెస్టింగ్ గా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు . అయితే ఆర్య సినిమా 20 ఏళ్లు కంప్లీట్ చేసుకున్న పుణ్యమా అంటూ ఒక హాట్ బ్యూటీ కి సంబంధించిన డీటెయిల్స్ మళ్లీ నెట్టింట వైరల్ గా మారాయి . ఆమె మరి ఎవరో కాదు ..”ఆ అంటే అమలాపురం అంటూ తన […]

ఆ హీరోతో కాజల్ అలా చేసిందా..? పబ్లిక్ గా బయటేశాడుగా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక కొందరు స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పాత తాలూకా న్యూస్లు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం . తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఆర్య 2 ఆడియో ఫంక్షన్ ఈవెంట్లో బన్నీ ప్రభాస్ మాట్లాడుకున్న మాటలకు సంబంధించిన న్యూస్ బాగా వైరల్ గా మారింది. బన్నీ ప్రభాస్ చాలా చాలా మంచి దోస్తులు . ఎంతలా అంటే ఒకరు సినిమాలకి ఒకరు మంచి పాజిటివ్ రివ్యూ ఇచ్చుకుంటూ ఉంటారు . […]

బన్నీ రేంజ్ ఈ విధాంగా మారిపోయింది ఏంటి..? అడిగి మరి సినిమాలో నటిస్తున్న స్టార్ హీరో..!

ఎస్ ప్రెసెంట్ ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ రేంజ్.. ఓ రేంజ్ లో మారిపోయిందా..? అంటే అవును అన్న సమాధానమే మనకు వినిపిస్తుంది . పుష్ప తోనే అది సాధ్యమైంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పుష్ప సినిమాతో ఓ రేంజ్ లో కుమ్మి పడేసాడు బన్నీ . త్వరలోనే పుష్ప2తో ఇండస్ట్రీని తిరగరాసే స్థాయికి మారబోతున్నాడు . […]

త్రివిక్రమ్ – బన్నీ కాంబో కోసం రంగంలోకి ఇద్దరు స్టార్ హీరోయిన్స్.. ఎవరంటే..?!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎన్నో హిట్ సినిమాలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న త్రివిక్రమ్.. తను తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలతో ప్రేక్షకులకు మ‌రింత ద‌గ్గ‌ర‌ అయ్యాడు. ఇక చివరిగా మహేష్ బాబు తో గుంటూరు కారం సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా మాత్రం ఊహించిన మేరకు సక్సెస్ అందుకోలేదు. దీంతో ఆయనపై నెగటివ్ కామెంట్స్ వెలువ‌డ్డాయి. ట్రోల్స్ కూడా ఎదుర్కోవాల్సి […]