తాజాగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా సంక్రాంతి బరిలో రిలీజై ఫ్లాప్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఫ్లాప్ కావడంతో.. చరణ్ తన నెక్స్ట్ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని కసితో ఉన్నాడట చరణ్. ఇక ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన్నతో చరణ్ తన నెక్స్ట్ సినిమాలో […]
Tag: buchi babu sana
బుచ్చిబాబు ” డబల్ గేమ్ “.. తారక్ ప్రాజెక్ట్ లో చరణ్..!
గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా.. బుచ్చిబాబు సన్ డైరెక్షన్‌లో ఆర్‌సి16 రన్నింగ్ టైటిల్‌తో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ ఫిక్స్ కావడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మారింది. ఈ టైటిల్ కు, తారక్‌కు మధ్య సంబంధం ఉందంటూ ఎన్టీఆర్‌ను తెరపైకి తీసుకువచ్చి మరి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ రచ్చ మొదలెట్టారు. ఇంతకీ రామ్‌చరణ్ ఆర్‌సి 16 టైటిల్ ఏంటి.. బుజ్జి బాబు డబల్ గేమ్ ఆడడం ఏంటి.. […]
చరణ్ – బుచ్చిబాబు మూవీ టైటిల్ అదేనా.. అసలు ఫ్యాన్స్ కు కనెక్ట్ అవుతుందా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజాగా గేమ్ ఛేంజర్‌తో ఆడియన్స్‌ను పలకరించిన సంగతి తెలిసిందే. సంక్రాంతి కానుకగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమా అభిమానులను నిరాశకు గురిచేసింది. విడుదలకు ముందే సినిమా మై ఆడియన్స్‌లో మంచి హైప్ నెలకొనడంతో చరణ్ కెరీర్‌లోనే మైల్ స్టోన్‌గా ఈ సినిమా నిలిచిపోతుందని ఫ్యాన్స్ భావించారు. కానీ.. ఇప్పుడు ఈ సినిమా పేరు వింటేనే ఫ్లాప్ సినిమా అని భయపడిపోతున్నారు. కలెక్షన్ల పరంగా సినిమా రూ.200 […]
చరణ్ – బుచ్చిబాబు మూవీ బడ్జెట్ తెలిస్తే నోటి మాట రానే రాదు..!
మెగాస్టార్ నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్.. మెగా పవర్ స్టార్‌గా ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. తన నటనతో ఎప్పటికప్పుడు సత్తా చాటుతున్న చరణ్.. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి ఇమేజ్ను సంపాదించుకున్నాడు. గ్లోబల్ స్టార్ గా మంచి ఫామ్‌లో ఉన్న చరణ్ తన నెక్స్ట్ సినిమాలపై కూడా ఎక్కువగా ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శంకర్ డైరెక్షన్‌లో గేమ్ చేంజర్ సినిమా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా […]
రామ్ చరణ్ బిరుదు మారిపోయిందోచ్.. ఇప్పుడు మెగా పవర్ స్టార్ కాదు.. కొత్త ట్యాగ్ ఏంటి అంటే..?
ఇన్నాళ్లు రామ్ చరణ్ అంటే ముందుగా మనకి మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ కనిపించేది . అయితే ఇప్పుడు ఆ బిరుదు మారిపోయింది. ఇకపై మనం రాంచరణ్ ని మెగా పవర్ స్టార్ అంటూ కాదు సరికొత్త ట్యాక్ తో పిలవాలి. ఇదే విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేసేసాడు బుచ్చిబాబు సనా.. మనకు తెలిసిందే.. మగధీర సినిమా నుంచి ఆర్ఆర్ఆర్ సినిమా ఇంకా పక్కాగా చెప్పాలి అంటే గేమ్ చేంజర్ సినిమా వరకు కూడా […]
మెగా ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. చరణ్ సినిమాలో అది మాత్రం ఉండదు.. బుచ్చి బాబు కొంప ముంచేశాడు రోయ్..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న రామ్ చరణ్ రీసెంట్ గానే గేమ్ చేంజర్ అనే సినిమా షూట్ ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను సెట్స్ పైకి తీసుకోరావడానికి పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభించారు. సుకుమార్ శిష్యుడిగా ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకున్న బుచ్చిబాబు సనా దశకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాకి కమిట్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వి కపూర్ నటించబోతుంది అంటూ […]
“సినిమా అయినా ఆపేసేయ్..ఆ పని మాత్రం చేయకు చరణ్.. దండం పెడతాం”.. మెగా హీరోకి ఫ్యాన్స్ స్పెషల్ రిక్వెస్ట్..!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తమ స్టార్ హీరోకి ఉన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పడానికి ఇష్టపడుతున్నారు . తమ ఫేవరెట్ హీరో సినిమాలో ఏ హీరోయిన్ ఉండాలి..? ఏ హీరోయిన్ ఉండకూడదు ..? ఏ హీరోయిన్ తో సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.. అన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో అదే న్యూస్ మరోసారి వైరల్ అవుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న […]
వారసుడు వస్తున్నా వేళ విశేషం..బుచ్చి బాబుకు బిగ్ రాడ్ దించేసిన చరణ్..!
సుకుమార్ కాంపౌండ్ నుంచి వచ్చిన దర్శకులలో బుచ్చిబాబు సాన తన మొదటి సినిమా ఉప్పెనతో అదిరిపోయే ఇండస్ట్రీ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. తొలి సినిమాతోనే అలాంటి సూపర్ హిట్ అందుకున్న ఈ దర్శకుడు తర్వాత సినిమాలపై ఎన్నో ఎక్స్పెక్టేషన్లు వచ్చయి. ఆ అంచనాలకు తగ్గట్టు తన తర్వాత సినిమాని జూనియర్ ఎన్టీఆర్ తో చేస్తున్నానని ప్రకటించాడు. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరగగా ఈ సినిమా అనౌన్స్మెంట్ అవుతుందన్న సమయంలోనే ఎన్టీఆర్- బుచ్చిబాబు […]
సూపర్ ట్విస్ట్.. గురుశిష్యులకు కాకుండా ఆ హిట్ డైరెక్టర్‌కు ఓటేసిన రామ్ చరణ్!?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో తెరకెక్కుతున్న 15వ చిత్రమిది. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సంగతి పక్కన పెడితే.. రామ్ చరణ్ తన 16వ చిత్రాన్ని `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయాలని భావించాడు. వీరి కాంబో ప్రాజెక్టుపై […]