ఆ విష‌యంలో రాజ‌మౌళిని మించిన సుకుమార్‌… లెక్క‌ల మాస్టార్ ట్రెండే వేరు..!

టాలీవుడ్‌లోనే కాదు ఇండియ‌న్ సినీ ప‌రిశ్ర‌మ‌లోనే ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అజేయుడిగా పేరు తెచ్చుకున్నారు. ఎప్పుడో రెండున్న‌ర ద‌శాబ్దాల క్రింద‌ట స్టూడెంట్ నెంబ‌ర్ 1 సినిమాతో ప్రారంభ‌మైన రాజ‌మౌళి ప్ర‌స్థానం గ్యాప్ లేకుండా త్రిబుల్ ఆర్ వ‌ర‌కు వ‌రుస సూప‌ర్ డూప‌ర్ ఇండ‌స్ట్రీ హిట్ల‌తో దూసుకు పోతోంది. రాజ‌మౌళి సినిమాలు ఎంత ప్ర‌పంచ వ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నా రాజ‌మౌళి త‌న టీం నుంచి కొత్త ద‌ర్శ‌కుల‌ను త‌యారు చేసే విష‌యంలో త‌న తోటి ద‌ర్శ‌కుల‌తో పోలిస్తే చాలా వెన‌క‌ప‌డ్డారు. […]

పెద్ది: ఆ మ్యాటర్లో చరణ్ ఫ్యాన్స్ డిసప్పాయింట్మెంట్.. బుచ్చిబాబు పై ఫైర్..!

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, బుచ్చిబాబు స‌న్నా ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వికపూర్ ఈ సినిమాలో హీరోయిన్గా మెరవనుంది. ఇక సినిమా అనౌన్స్మెంట్ అప్పటినుంచి ఆడియన్స్ లో మంచి అంచనాలను నెలకొల్పిన ఈ మూవీ.. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషన్ కరెంట్తో మరింత హైప్‌ను క్రియేట్ చేసింది. దీంతో పాన్ వరల్డ్ లో సినిమాకు రీచ్ రావడం విశేషం. ఈ క్రమంలోనే మెగా ఫ్యాన్స్ కచ్చితంగా […]

” పెద్ది ” చిక్కిరి సాంగ్ మేకింగ్ వీడియో చూశారా.. లొకేషన్స్ ఎక్కడంటే..?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ పెద్ది సినిమా నుంచి కొన్ని రోజుల క్రితం రిలీజ్ అయిన ఫస్ట్ సింగిల్ చిక్కిరి.. సోషల్ మీడియాలో ఎలాంటి ప్రకంపలను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యూజిక్ లవర్స్ కు విపరీతంగా నచ్చేసిన ఈ సాంగ్‌.. లక్షలు షాట్స్‌, రీల్స్‌తో తెగ ట్రెండ్ అయ్యింది. ప్రతిచోట ఈ పాటే వినిపించింది. ఇక తాజాగా.. ఈ సాండ్‌ అన్ని భాషల్లోను 100 మిలియన్ మార్క్‌ కూడా క్రాస్ చేయడం విశేషం. […]

టాలీవుడ్‌కు బాలీవుడ్ బాద్‌షా.. చరణ్ డైరెక్టర్ తో షారుక్ మూవీ..

ప్రస్తుతం టాలీవుడ్ ప్రతిష్ట పాన్ ఇండియా లెవెల్‌కు ఎదిగింది. బాహుబలి, పుష్ప, ఆర్ఆర్ఆర్‌ సినిమాలతో పాన్‌ ఇండియా లెవెల్లో కాదు.. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమాకు ఓ ఇమేజ్ క్రియేట్ అయింది. సౌత్, బాలీవుడ్ అని లేకుండా.. ఇండియన్ సినిమాగా తెరకెక్కి.. ప్రపంచ వ్యాప్తంగా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. సౌత్ సెలబ్రిటీస్ బాలీవుడ్ లో అవకాశాలు దక్కించుకొని సందడి చేస్తుంటే.. మరోపక్క సౌత్ లో బాలీవుడ్ సెలబ్రిటీస్ కీలక పాత్రల్లో ఛాన్స్‌లు కొట్టేస్తున్నారు. ఒకప్పుడు.. సౌత్ సెలబ్రిటీలకు నార్త్ […]

చరణ్ ” పెద్ది ” ఫస్ట్ సింగిల్ చిక్కిరిచికిరి వచ్చేసిందోచ్..!

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వి కపూర్ హీరోయిన్గా.. బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో ఈ సినిమా రూపొందుతుంది. శివరాజ్ కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలు మేరవనున్నారు. ఇక ఈ సినిమా అర్బన్ స్పోర్ట్స్ బాక్‌ డ్రాప్‌లో.. మాస్ యాక్షన్ డ్రామాగా తెర‌కెక్కనుంది. ఈ క్ర‌మంలోనే.. సినిమా నుంచి ఇప్పటి వరకు రిలీజ్ అయిన టీజర్, పోస్టర్ […]

బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం హీరో దొరికేసాడోచ్.. అస్సలు గెస్ చేయలేరు..!

టాలీవుడ్ లో ప్రజెంట్ ఎక్కడ చూసినా బుచ్చిబాబు సన్న పేరు హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఆడియన్స్‌ను పలకరించి ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న ఈ సినిమా సూపర్ సక్సెస్‌తో స్టార్ హీరోల దృష్టిని ఆకట్టుకున్నాడు. పాపులర్ దర్శకుల లిస్ట్‌లోకి చేరిపోయాడు. ఉప్పెన తర్వాత చాలా కాలం బ్రేక్ తీసుకున్న బుచ్చిబాబు.. జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు. కథ మొత్తం సిద్ధం చేసి.. ఆయన గ్రీన్ సిగ్నల్ […]

కెరీర్ లెక్కలోను మా మాస్టర్ తగ్గేదేలే.. సుక్కు పై బుచ్చిబాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్, ఆయన శిష్యుడు బుచ్చిబాబు సన్నాకు ఆడియన్స్‌లో ప్రత్యేక ప‌రిచ‌యాలు అవసరం లేదు. బుచ్చిబాబు సన్న కేవలం సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా వ్యవహరించడమే కాదు.. సుకుమార్ లెక్కల మాస్టర్ గా కాలేజిలో పనిచేస్తున్న టైంలోను ఆయనకు స్టూడెంట్. ఈ క్రమంలోనే టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటూ సుకుమార్‌కు బుచ్చిబాబు సన్న స్పెషల్ ట్రీట్ ఇచ్చారు. బుచ్చిబాబు సన్నా.. త‌న‌ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ.. మాస్టర్ లెక్కలు చెప్తే మనకి […]

పెద్ది: చరణ్ కు తల్లిగా ఆ యంగ్ బ్యూటీనా.. అసలు వర్కౌట్ అయ్యేనా..!

గ్లోబ‌ల్ స్టార్‌ రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్‌లో పెద్ది మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే శ‌ర‌వేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. ఇక తాజాగా సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ షాట్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఇలాంటి క్రమంలో బుచ్చిబాబు సన్నా.. చరణ్ సినిమా కోసం చేస్తున్న ఓ ప్లాన్ పై.. ఫ్యాన్స్ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం. ఈ సినిమాలో రామ్‌చరణ్ తల్లి రోల్ కోసం యంగ్ బ్యూటీ ని […]

సమంత సెకండ్ టైం స్పెషల్ సాంగ్.. అమ్మడిని వదిలని ఆ డైరెక్టర్

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్నా.. ఒకప్పుడు మాత్రం సౌత్ ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌ను దక్కించుకుంది. దాదాపు దశాబ్దంన్నర‌పాటు టాలీవుడ్‌ను షేక్‌ చేసిన ఈ ముద్దుగుమ్మ.. స్టార్ హీరోలా అందరి సరసన నటించింది. అంతేకాదు.. సౌత్‌తో పాటే బాలీవుడ్ సినిమాలతో తన సత్తా చాటుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో టాప్ హీరోయిన్‌గా రాణిస్తుంది. సినిమాలు లేకపోయినా మోస్ట్ పాపులర్ హీరోయిన్లలో మొదటి వరుసలో ఆమె ఉండటం విశేషం. చివరగా ఖుషి సినిమాలో […]