పెద్ది తర్వాత.. ఆ స్టార్ హీరోలతో బుచ్చిబాబు బిగ్గెస్ట్ మల్టీ స్టారర్..?

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్గా దూసుకుపోతున్న సుకుమార్.. త‌న ప్రతి సినిమాతో యావత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ గా నిలుపుతున్నాడు. తనకంటూ ఒక ప్రత్యేక ఐడెంటిటీతో క్రియేటివ్ డైరెక్ట‌ర్‌గా స‌త్తా చాటుకున్న సుక్కుమార్‌.. ఆయన శిష్యులను సైతం ఇండస్ట్రీలో దర్శకలుగా తీర్చిదిద్దాడు. వాళ్ళంతా ప్ర‌స్తుతం మంచి సక్సెస్లు అందుకుంటూ రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీలోకి దర్శకుడుగా పరిచయమై.. మొట్టమొదటి సినిమాతోనే సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్న బుచ్చిబాబు సన్నా ఒకడు. ప్రస్తుతం హీరోగా […]