ఉస్తాద్ రామ్ పోతినేని, యంగ్ సెన్సేషన్ శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం `స్కంద`. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి పాన్ ఇండియా స్థాయిలో నిర్మించగా బోయపాటి శ్రీను ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. సాయి మంజ్రేకర్, శ్రీకాంత్, ప్రిన్స్ సిసిల్, గౌతమి తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, […]
Tag: boyapati srinu
రామ్‌కి మహా తిక్క.. స్కంద ఈవెంట్ లో బాలయ్య ఓపెన్ కామెంట్స్!
రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ `స్కంద`. ఇందులో యంగ్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్ గా నటించింది. సెప్టెంబర్ 15న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ ను షురూ చేశారు. నిన్న సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. చిత్ర టీమ్ మొత్తం ఈ ఈవెంట్ లో సందడి చేశారు. […]
స్టేజ్ పైనే శ్రీలీలకు వార్నింగ్ ఇచ్చిన బోయపాటి.. అంత తప్పు ఏం చేసిందంటే?
యంగ్ బ్యూటీ శ్రీలీలకు స్టేజ్ పైనే స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను వార్నింగ్ ఇచ్చారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `స్కంద`. ఇందులో రామ్ పోతినేని, శ్రీలీల జంటగా నటించారు. సెప్టెంబర్ 15న ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. శనివారం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ శిల్పా కళావేదికలో స్కంద ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు. […]
మరోసారి బాలయ్య హెల్ప్ తీసుకుంటున్న రామ్.. ఒకే వేదికపై బాబాయ్-అబ్బాయ్!
నందమూరి బాలకృష్ణ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మధ్య ఎంతో మంది అనుభవం ఉంది. బాలయ్యను రామ్ బాబాయ్ అంటూ చాలా ఆప్యాయంగా పిలుస్తుంటాడు. బాలయ్య సైతం రామ్ ను తన సొంత కొడుకులా భావిస్తుంటాడు. రామ్ డెబ్యూ మూవీ `దేవదాస్` దగ్గర నుంచి పలు చిత్రాల వేడుకలకు బాలయ్య స్పెషల్ గెస్ట్ గా విచ్చేసి.. రామ్ కు తన విషెస్ తెలిపాడు. సింహాతో సహా బాలయ్య నటించిన పలు సినిమా ఈవెంట్స్ కు రామ్ సైతం […]
`లెజెండ్` మూవీ లో జగపతిబాబు రోల్ ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
నటసింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న బ్లాక్ బస్టర్ చిత్రాల్లో `లెజెండ్` ఒకటి. 14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్, వారాహి చలన చిత్రం బ్యానర్లపై ఈ మూవీని నిర్మించారు. ఇందులో రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించారు. జగపతిబాబు విలన్ గా చేశాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు అందించాడు. 2014లో విడుదలైన ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తొలి ఆట నుంచే హిట్ టాక్ […]
డైరెక్టర్ బోయపాటి శ్రీను కూతురు ఎవరో తెలుసా.. బాలయ్యతో సినిమా కూడా చేసింది!
టాలీవుడ్ లో ఉన్న స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ తీస్తే.. అందులో బోయపాటి శ్రీను పేరు ఖచ్చితంగా ఉంటుంది. భద్ర మూవీతో డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించిన బోయపాటి.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తులసి, సింహా, దమ్ము, లెజెండ్, సరైనోడు ఇలా బ్యాక్ టు బ్యాక్ విషయాలను ఖాతాలో వేసుకుని స్టార్ స్టేటస్ ను దక్కించుకున్నాడు. ఆ మధ్య అఖండ మూవీతో మరో విజయాన్ని అందుకున్న బోయపాటి శ్రీను.. ప్రస్తుతం రామ్ […]
రామ్ ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్.. హీరోగారు తొందర పడుతున్నారండోయ్!!
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. ప్రస్తుతం రామ్ స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. వీరి కలయికలో వస్తున్న తొలి చిత్రమిది. ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేసినప్పుడు మూవీపై అంచనాలు పిక్స్ లో ఏర్పడ్డాయి. రామ్ కెరీర్ లో ఇది 20వ చిత్రం. ఈ నేపథ్యంలోనే `RAPO20` వర్కింగ్ టైటిల్ తో ఓ మూవీని ప్రారంభించారు. […]
మైసూర్ లో ఆ యంగ్ హీరోయిన్ తో మస్తు ఎంజాయ్ చేస్తున్న రామ్.. ఏంటి గురూ సంగతి?
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ప్రస్తుతం మైసూర్ లో ఓ యంగ్ హీరోయిన్ తో కలిసి మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు. ఇంతకీ ఆ యంగ్ హీరోయిన్ మరెవరో కాదు శ్రీలీల. ప్రస్తుతం వీరిద్దరూ జంటగా ఓ పాన్ ఇండియా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అదే `RAPO20`. బోయపాటి శ్రీను ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు. జీ స్టూడియోస్ సంస్థ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా […]
ఎక్కువ మంది దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా..!?
చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో కొత్తగా చాలామంది దర్శకులు పుట్టుకొస్తున్నారు. ఇక అలా వస్తున్న వారు కూడా తమ టాలెంట్ ఏంటో నిరూపించుకుంటున్నారు. ఏదో సినిమా చేశాము అనే విధంగా కాకుండా చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకుపోయే విధంగా సినిమాలు తీస్తున్నారు. అయితే కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలంటే చాలామంది అగ్ర హీరోలు భయపడతారు. అగ్ర దర్శకులుగా ఉన్న వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తూ ఉంటారు. కానీ ఓ స్టార్ హీరో మాత్రం కొత్త దర్శకులను ఎక్కువగా పరిచయం […]