ఆ హీరో ఉరి వేసుకుని చ‌నిపోయిన‌ ఇంటిని కోట్లు ఖ‌ర్చు పెట్టి సొంతం చేసుకున్న అదా శ‌ర్మ‌.. ఇదిగో క్లారిటీ!

అందాల భామ అదా శ‌ర్మ గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు, హిందీ భాష‌ల్లో ఈ బ్యూటీ ఎక్కువ‌గా న‌టించింది. హార్ట్ ఎటాక్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించిన అదా శ‌ర్మ‌.. ఆ త‌ర్వాత అనేక సినిమాల్లో మెరిసింది. కానీ, ఊహించిన స్థాయిలో స‌త్తా చాట‌లేక‌పోయింది. అటు బాలీవుడ్ లోనూ ఇదే ప‌రిస్థితి. అయితే `ది కేరళ స్టోరీ` సినిమాతో అదా శ‌ర్మ ఓవ‌ర్ నైట్ స్టార్ అయింది. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ […]

త‌మ‌న్నా బ్యూటీ సీక్రెట్ లీక్‌.. ఆ రెండు లేక‌పోతే రోజు కూడా గ‌డ‌వ‌ద‌ట‌!

దాదాపు రెండు ద‌శాబ్దాల నుంచి ఇండ‌స్ట్రీలో కొన‌సాగుతున్న అందాల భామ‌, అభిమానులు మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా గురించి కొత్త‌గా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. 15 ఏళ్ల‌కే ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌మ‌న్నా.. త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్డ‌మ్ అందుకుంది. సౌత్ తో పాటు నార్త్ లోనూ భారీ క్రేజ్ సంపాదించుకుంది. స‌ప‌రేట్ ఫ్యాన్ బేస్ ను ఏర్ప‌ర్చుకుంది. కెరీర్ ఆరంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. అప్ప‌టికీ ఇప్ప‌టికీ త‌మ‌న్నాలో ఎటువంటి మార్పు […]

సినిమా ఆఫ‌ర్లు నిల్‌.. డ‌బ్బు కోసం చివ‌ర‌కు పూజా హెగ్డే ఎలాంటి ప‌ని చేస్తుందో చూశారా?

టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజా హెగ్డే గ‌త ఏడాది నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల‌తో ఎంత‌లా సత‌మ‌తం అవుతుందో ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పూజా హెగ్డే ఉంటే సినిమా హిట్టు అన్న‌వారే.. ఇప్పుడు ఆమెతో సినిమా అంటేనే భ‌య‌ప‌డుతున్నారు. వ‌ర‌స‌గా అర డ‌జ‌న్ ఫ్లాపులో పూజా హెగ్డే ఖాతాలో ప‌డ‌టంతో.. స్టార్ హీరోలే కాదు క‌నీసం టైర్ 2 హీరోలు కూడా ఆమె వొంక చూడ‌ట్లేదు. పైగా గుంటూరు కారం, ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ వంటి భారీ ప్రాజెక్ట్స్ లో […]

కాబోయేవాడు ఎలా ఉండాలో చెప్పిన అదా శర్మ.. పిచ్చి బాగా ముదిరిందంటున్న నెటిజ‌న్లు!

టాలెంటెడ్ బ్యూటీ అదా శర్మ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ది కేరళ స్టోరీ`తో నేష‌న‌ల్ వైడ్ గా భారీ క్రేజ్ సంపాదించుకున్న అదా శ‌ర్మ‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో చేతి నిండా ప్రాజెక్ట్ ల‌తో ఫుల్ బిజీగా గ‌డుపుతోంది. మ‌రోవైపు సోష‌ల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ ఫాలోయింగ్ ను పెంచుకుంటూ పోతోంది. త‌ర‌చూ గ్లామ‌ర‌స్ ఫోటోలు, డ్యాన్స్ వీడియోలతో పాటు సినిమా అప్డేట్స్ ను పంచుకుంటూ నెట్టింట నిత్యం అదా శ‌ర్మ సంద‌డి చేస్తుంటుంది. […]

కొత్త కారు కొన్న ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఇంత‌కీ రేటెంతో తెలుసా?

టాలీవుడ్ లో క్రేజ్ సంపాదించుకుని ఆ త‌ర్వాత బాలీవుడ్ కు మకాం మార్చేసిన హీరోయిన్ల జాబితాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ ఒక‌టి. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పిన ర‌కుల్‌.. ఇక్క‌డ ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అంద‌రితోనూ జ‌త‌క‌ట్టింది. అలాగే కోలీవుడ్ లో సినిమాలు చేసి భారీ క్రేజ్ ద‌క్కించుకుంది. ఆపై బాలీవుడ్ కు మ‌కాం మార్చింది. అక్క‌డ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. గ‌త ఏడాది ర‌కుల్ నుండి దాదాపు అర […]

వార్నీ.. అరుదైన వ్యాధి క‌బ‌లించినా బెద‌ర‌ని స‌మంత‌కు అదంటే అంత భ‌య‌మా..?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ఎంత ధైర్య‌వంతురాలో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. కెరీర్ ప‌రంగా ఈమె సూప‌ర్ స‌క్సెస్ అయింది. కానీ, వ్య‌క్తిగ‌త జీవితంలో మాత్రం అనేక ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంది. నాగ‌చైత‌న్య‌తో వైవాహిక జీవితం నాలుగేళ్ల‌కే చెడింది. అయినాస‌రే స‌మంత కృంగిపోలేదు. ఈలోపే మ‌యోసైటిస్ అనే అరుదైన వ్యాధి క‌బ‌లించినా.. స‌మంత బెద‌ర‌లేదు. అలాంటి స‌మంత లిఫ్ట్ కు భ‌య‌ప‌డుతుంద‌ని మీకు తెలుసా..? విన‌డానికి విడ్డూరంగా ఉన్నా ఇది నిజం. తాజాగా ఈ విష‌యాన్ని స‌మంత స్వ‌యంగా […]

గుండు బాస్‌లా ద‌ర్శ‌న‌మిచ్చిన స‌ల్మాన్ ఖాన్‌.. బాబోయ్ ఇలా ఉన్నాడేంట్రా!(వీడియో)

బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ కు ఉన్న క్రేజ్‌, ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆరు పదుల వ‌య‌సుకు చేర‌వుతున్నా కూడా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. నిర్మాత‌గా, వ్యాపార‌వేత్త‌గా, హోస్ట్ గా కూడా రాణిస్తున్నారు. ప్ర‌స్తుతం మనీష్ శర్మ దర్శకత్వంలో `టైగ‌ర్ 3` మూవీ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే.. స‌ల్మాన్ ఖాన్ కు సంబంధించిన ఓ వీడియో నేటి ఉద‌యం నుండి నెట్టింట తెగ‌ చక్క‌ర్లు కొడుతోంది. అందులో స‌ల్మాన్ […]

143 మూవీ హీరోయిన్ గుర్తుందా.. ఇప్పుడెంత హాట్ గా త‌యారైందో చూస్తే షాకైపోతారు!

యూత్ ఫేవ‌రెట్ మూవీస్ లిస్ట్ తీస్తే ఇప్ప‌టికీ అందులో 143 సినిమా ఉంటుంది. పూరీ జగన్నాథ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలో ఆయ‌న త‌మ్ముడు సాయిరామ్‌ శంకర్, సమీక్ష సింగ్ జంట‌గా న‌టించారు. వీరిద్ద‌రికీ ఇది డెబ్యూ మూవీ ఇది. అయినా కూడా అద్భుతంగా న‌టించారు. 2004లో విడుద‌లైన ఈ చిత్రం అప్ప‌ట్లో మంచి విజ‌యం సాధించింది. ముఖ్యంగా యువ‌త ఈ సినిమాకు బాగా క‌నెక్ట్ అయ్యారు. అయితే ఇందులో హీరోయిన్ గా న‌టించిన స‌మీక్ష సింగ్ […]

హాట్ స్పాట్స్ ను హైలెట్ చేస్తూ కియారా టెంప్టింగ్ పోజులు.. ప‌ట్ట‌ప‌గ‌లే త‌గ‌లెట్టేస్తుందిగా!

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వారా పెళ్లైనా కూడా స్కిన్ షో విష‌యంలో ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు. ఇంకా చెప్పాలంటే పెళ్లి త‌ర్వాతే ఇంకా ఎక్కువ అందాలు ఆర‌బోస్తోంది. నిత్యం గ్లామ‌ర‌స్ ఫోటో షూట్ల‌తో నెటిజ‌న్లను ప‌ట్ట‌ప‌గ‌లే త‌గ‌లెట్టేస్తోంది. తాజాగా మ‌రోసారి త‌న అందాల‌తో నెట్టింట పెను దుమారం రేపింది. బ్లాక్ క‌ల‌ర్ డ్రెస్ లో సూప‌ర్ హాట్ గా త‌యారైన కియారా.. హాట్ స్పాట్స్ ను హైలెట్ చేస్తూ టెంప్టింగ్ గా ఫోటోల‌కు పోజులిచ్చింది. […]