న‌క్క తోక తొక్కిన ర‌ష్మిక‌.. అందుకేనా అంత త‌ల పొగ‌రు?

ఈ ఏడాది మొత్తం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వివాదాల కారణాంగా బీభత్సమైన ట్రోలింగ్ కు గురవుతూనే ఉంది. ముఖ్యంగా `కాంతార` సినిమా కారణంగా రష్మికపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. క‌న్న‌డ‌ పరిశ్రమలో ఆమెను బ్యాన్ చేస్తారంటూ కూడా ప్రచారం జరిగింది. ఇక కాంతార‌ వివాదం ముగిసే లోపే ఈ అమ్మడు సౌత్ పై సంచల‌న‌ వ్యాఖ్యలు చేసే మ‌ళ్లీ విమర్శల పాలవుతోంది. రీసెంట్గా `మిషన్ మజ్ను` ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ సౌత్ సాంగ్స్ […]

కృతి స‌న‌న్ తో ప్రేమాయ‌ణం.. ఫైన‌ల్‌గా బాల‌య్య షోలో నోరు విప్పిన ప్ర‌భాస్‌!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్ది రోజులు నుంచి జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ జంటగా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో `ఆదిపురుష్` సినిమాలో నటించారు. అయితే ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని.. ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్ల‌బోతోంద‌ని పెద్ద ఎత్తున వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని ఆల్రెడీ కృతి సనన్ ఖండించింది. […]

ర‌ష్మిక నోటి దురుసు.. మ‌రో వివాదంలో అడ్డంగా ఇరుక్కున్న నేష‌న‌ల్ క్ర‌ష్‌!

కాంతార‌ వివాదం ముగిసేలోపే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తాజాగా మరో వివాదంలో అడ్డంగా ఇరుక్కుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రష్మిక నటించిన బాలీవుడ్ చిత్రం `మిష‌న్ మజ్ను` విడుదల కోసం సిద్ధమైన సంగ‌తి తెలిసిందే. సిద్ధార్థ్‌ మల్హోత్రా ఇందులో హీరోగా నటించాడు. ఈ చిత్రం నేరుగా ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మిష‌న్ మ‌జ్ను కు సంబంధించి ఓ ప్రమోషనల్ ఈవెంట్లో పాల్గొన్న రష్మిక.. సౌత్ ను తక్కువ చేస్తూ షాకింగ్ కామెంట్స్ […]

ర‌కుల్ ఇంట్లో తీవ్ర విషాదం.. వైర‌ల్ గా మారిన ఎమోష‌న‌ల్ పోస్ట్‌!

ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. గత 16 ఏళ్ల నుంచి ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న రకుల్ పెట్ డాగ్ బ్లాసమ్ మరణించింది. దీంతో సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అవుతూ తన పెట్ డాగ్ గురించి ర‌కుల్‌ ఓ పోస్ట్ పెట్టింది. `బ్లాస‌మ్‌ నువ్వు మా జీవితాల్లోకి వచ్చి 16 సంవత్సరాలు అయింది. మా లైఫ్ లోకి ఎంతో ఆనందాన్ని తీసుకొచ్చావు. ఇకపై నిన్ను మేము ఎంతో మిస్ అవుతాము. […]

ఇండస్ట్రీలో మరో వెడ్డింగ్ బెల్స్..పెళ్లి చేసుకోబోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్..!!

టాలీవుడ్ అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రకుల్ తర్వాత కోలీవుడ్, శాండిల్ వుడ్, బాలీవుడ్ లో కూడా సినిమాలు చూసి అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే గత కొంతకాలంగా రకుల్ సౌత్ సినిమాలు చేయకుండా బాలీవుడ్ సినిమాల మీద ఫోకస్ పెట్టింది. వరుస బాలీవుడ్ సినిమాలు చేసుకుంటూ అక్కడ స్టార్ హీరోయిన్‌గా […]

పొట్టి డ్రెస్‌లో పెద్ద పాప‌.. ర‌కుల్ నెక్స్ట్ లెవెల్ గ్లామ‌ర్ షో ఇది!

రకుల్ ప్రీత్ సింగ్.. గత కొంతకాలం నుంచి ఈ అమ్మడు బాలీవుడ్ లో స్టార్ హోదా కోసం తెగ ప్రయత్నాలు చేస్తోంది. టాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్న సరే వాటిని పక్కన పెట్టి మరి బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. అలా రకుల్ నుంచి ఈ ఏడాది ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిత్రాలు వచ్చాయి. ఒక్క సినిమా కూడా నార్త్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినా సరే రకుల్ ఏమాత్రం వెనక్కి […]

కుర్రాళ్లను చెడ‌గొట్ట‌డ‌మే ప‌నిగా పెట్టుకున్న కృతి స‌న‌న్‌.. కాలు పైకెత్తి మ‌రీ పోజులు!

కృతి సనన్.. ఈ అమ్మడి కెరీర్ ప్రారంభమైంది టాలీవుడ్ లోనే అయినా బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ అక్కడ క్రేజీ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. ఇక చాలా కాలం తర్వాత కృతి సన‌న్‌ తెలుగులో `ఆదిపురుష్‌` సినిమాకు సైన్ చేసింది. ప్రభాస్ ఇందులో హీరోగా నటించ‌గా.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఈ మూవీని తెరకెక్కించాడు. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా పౌరాణిక నేపథ్యంలో రూపుదిద్దుకున్న […]

ప్రియుడి బ‌ర్త్‌డే.. రొమాంటిక్ పిక్‌తో విషెస్ తెలిపిన ర‌కుల్‌!

ప్ర‌ముఖ స్టార్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమలో మునిగి తేలుతున్న సంగ‌తి తెలిసిందే. గ‌త ఏడాది త‌న బ‌ర్త్‌డే నాడు జాకీతో ప్రేమ విష‌యాన్ని ర‌కుల్ ఓపెన్ గానే బ‌య‌ట పెట్టింది. పెళ్ళికి మాత్రం ఇంకా టైం ఉందని చెప్తున్న ఈ జంట‌.. టైమ్ దొరికిన‌ప్పుడ‌ల్లా చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తున్నారు. త‌బాలీవుడ్ డిన్నర్‌ డేట్‌లు, పార్టీలకు కలిసే హాజరవుతున్నారు. అలాగే ర‌చూ వెకేష‌న్స్‌కు వెళ్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే […]

శ్రీదేవిపై మోజుతో రు. 100 కోట్లు ప్యాలెస్ ఇచ్చింది ఎవ‌రు…!

అతిలోకసుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. ముందుగా బాలనటిగా చిత్ర పరిశ్రమంలో తన కెరీర్ మొదలుపెట్టిన శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో చిత్రాలలో నటించింది. తర్వాత తన 16 సంవత్సరాల వయసులో రాఘవేందర్రావు దర్శకత్వంలో వచ్చిన పదహారేళ్ళ వయసు సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. తర్వాత దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే గొప్ప నటిగ‌ గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బాలీవుడ్ లో కూడా తన సత్తా చూపించింది. శ్రీదేవి భార‌త‌దేశంలో ఉన్న అన్ని భాషల్లో కూడా […]