చరణ్ న‌టించిన‌ సినిమాల్లో..చిరంజీవికి నచ్చని సినిమా ఏదో తెలుసా..అస్సలు ఎవ‌రు ఉహించ‌రు..!

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నాన్న మెగాస్టార్ చిరంజీవి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఈ మెగా వారసుడు మొదటి సినిమాతోనే సూప‌ర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక తర్వాత కెరీర్ లో రెండో సినిమాగా వచ్చిన మగధీర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా సినీ ఇండస్ట్రీ లెక్కలను తిరగరాసారు. ఏకంగా పెట్టిన దానికి […]

ఆఫ‌ర్ల కోసం ర‌ష్మిక బ‌రితెగింపు.. అన్నీ ఉప్పి చూపిస్తానందా?

టాలీవుడ్ లో తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఒకటి. పుష్ప సినిమాతో ఈమె జాతకమే మారిపోయింది. ఈ సినిమా ద్వారా సౌత్ తో పాటు నార్త్ లోను పాపులర్ అయ్యింది. బ్యాక్ టు బ్యాక్ అవకాశాల‌ను అందుకుంది. అయితే సౌత్ లో నేషనల్ క్ర‌ష్ బాగానే సక్సెస్ అయింది. కానీ, నార్త్ లో మాత్రం సరైన హిట్‌ లేక సతమతం అవుతుంది. ఈమె నటించిన గుడ్ బై, మిష‌న్ […]

రష్మిక, పూజలను కాదని హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా శ్రీలీల.. తారల మధ్య ప్రొఫెషనల్ వార్

టాలీవుడ్‌లో యంగ్ హీరోయిన్ల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. ముఖ్యంగా అగ్రహీరోయిన్లుగా నిలదొక్కుకున్న రష్మిక, పూజా హెగ్డేలను కాదని శ్రీ లీల ముందుకు దూసుకుపోతోంది. తెలుగు చిత్ర సీమలో హీరోలందరికీ శ్రీలీల ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది. ఓ పక్క సీనియర్ హీరోలు, మరో పక్క యంగ్ హీరోల సరసన ఆమె అవకాశాలు అందిపుచ్చుకుంటోంది. ఇప్పటికే ఆమె ఖాతాలో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. భవిష్యత్ ప్రాజెక్టుల్లో సైతం ఆమెనే హీరోలు సిఫార్సు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకప్పడు […]

తొలిసారి బేబీ బంప్ ను రివీల్ చేసిన ఇలియానా.. వైర‌ల్ గా మారిన తాజా పోస్ట్‌!

దేవదాసు మూవీతో సినీ రంగ ప్రవేశం చేసిన గోవా బ్యూటీ ఇలియానా.. తక్కువ సమయంలోనే సౌత్ లో స్టార్ హీరోయిన్గా ముద్ర వేయించుకుంది. ఆ తర్వాత బాలీవుడ్ కు మ‌కాం మార్చి అక్క‌డ‌ కూడా సత్తా చాటాలని భావించింది. కానీ బాలీవుడ్ లో ఇలియానా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇదిలా ఉంటే.. ఇలియానా ఇటీవల తాను తల్లి కాబోతున్నానని అధికారికంగా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తన మొదటి బిడ్డ కోసం ఎదురు చూస్తున్నట్లు ఇన్‌స్టాలో […]

ర‌ష్మిక‌తో డేటింగ్‌.. ఫైన‌ల్ గా గుట్టు విప్పిన‌ బెల్లంకొండ శ్రీ‌నివాస్‌!

ప్రముఖ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తో నేషనల్ క్రష్ రష్మిక మంద‌న్నా ప్రేమలో పడిందంటూ జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల పలుమార్లు వీరిద్ద‌రూ జంటగా కనిపించడంతో.. డేటింగ్ వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఈ విషయంపై రష్మిక ఇంతవరకు స్పందించలేదు. కానీ బెల్లంకొండ శ్రీనివాస తాజాగా గుట్టు విప్పాడు. అస‌లు నిజం ఏంటో వెల్ల‌డించాడు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూ లో పాల్గొన్న బెల్లంకొండ ర‌ష్మిక‌తో డేటింగ్ విష‌యంపై స్పందించాడు. `మేమిద్దరం కలుసుకోవడమే గగనమైపోయింది. అలాంటిది మీరు […]

కొంగు జారుతున్న త‌గ్గేదేలే.. చీర‌లో ర‌కుల్ ఇంత‌లా టెంప్ట్ చేస్తుందేంట్రా బాబు!

టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుని.. ఆ త‌ర్వాత బాలీవుడ్ కు మ‌కాం మార్చిన ముద్దుగుమ్మ‌ల జాబితాలో ఇటీవ‌ల ర‌కుల్ ప్రీత్ సింగ్ కూడా చేరింది. అయితే సౌత్ లో సూప‌ర్ స‌క్సెస్ అయిన ఈ అందాల భామ‌.. నార్త్ ప్రేక్ష‌కుల‌ను మాత్రం మెప్పించ‌లేక‌పోతోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. కానీ, స‌రైన హిట్ ఒక్క‌టి కూడా ప‌డ‌టం లేదు. సినిమాల సంగ‌తి ప‌క్క‌న పెడితే.. సోష‌ల్ మీడియాలో ర‌కుల్ చాలా యాక్టివ్ ఉంటుంది. త‌ర‌చూ […]

ఎన్టీఆర్ అన్న ఒక్క మాటతో.. ముకేశ్ అంబానీ అన్ని కోట్లు నష్టపోయాడా..!

త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రామ్‌చరణ్- ఎన్టీఆర్‌ ఇమేజ్ పాన్ వరల్డ్ కు చేరింది. ఈ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో చరణ్- ఎన్టీఆర్ తో సినిమాలు చేసేందుకు బాలీవుడ్ దర్శకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వీరి క్రేజ్ ఎంతగా పెరిగింది అంటే వీరి కోసం అగ్ర దర్శకులు కూడా డేట్స్ కోసం వేచి చూసే అంతగా వీరి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఎన్టీఆర్ నో చెప్పడంతో బాలీవుడ్ లో ఓ భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందట. బాలీవుడ్ […]

పెళ్లి వ‌ద్దు కానీ.. అది కావాల‌ట‌.. స‌ల్మాన్ ఖాన్ కోరిక వింటే మైండ్‌బ్లాకే!

ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ పేరు మొద‌ట వినిపిస్తుంది. ఈయ‌న వ‌య‌సు 57. అయినాస‌రే పెళ్లి ఊసు మాత్రం ఎత్త‌డం లేదు. అయితే గ‌తంలో చాలా మందితో స‌ల్మాన్ ఖాన్ ప్రేమాయ‌ణం న‌డిపించాడు. కానీ, ఏ ఒక్క‌రితోనూ పెళ్లి పీట‌లెక్క‌లేదు. అయితే ఒకప్పటి నటి జూహీ చావ్లాను మాత్రం స‌ల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకోవాల‌ని భావించారు. ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ పలు ఇంటర్వ్యూల్లో […]

మిల్కీ బ్యూటీ ని తన ప్రియుడు ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.. మరి అంత రొమాంటికా..!

మిల్కీ బ్యూటీ తమన్న శ్రీ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో అనుకున్నంత విజ‌యం అందుకోలేకపోయినా తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి తమన్నా టాలీవుడ్‌లో ఉన్న అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్ లో వర‌స‌ సినిమాలు చేస్తూ బిజీగా […]