బైక్ యాక్సిడెంట్ అనంతరం మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నుంచి వచ్చిన తొలి చిత్రం `విరూపాక్ష` కార్తీక్ వార్మ దండు దర్శశకత్వం వహించిన ఈ మిస్టరీ థ్రిల్లర్ మూవీలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ మూవీని నిర్మించారు. ఏప్రిల్ 21న విడుదలైన ఈ చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వంద కోట్ల […]
Tag: Bollywood
`ఆదిపురుష్`ను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో.. అసలు ట్విస్ట్ తెలిస్తే షాకే!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఇందులో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించారు. అలాగే రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే చేశారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ […]
ఆ వ్యక్తితో ప్రభాస్ ను పోల్చిన కృతి సనన్.. వైరల్ గా మారిన `సీత` కామెంట్స్!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్ జంటగా నటించిన తాజా చిత్రం `ఆదిపురుష్`. రామాయణ ఇతిహాస గాథ ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా, లక్ష్మణుడిగా సన్నీ సింగ్, హనుమంతుడిగా దేవదత్తా నాగే అలరించబోతున్నారు. ఈ చిత్రం జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. రీసెంట్ గా బయటకు వచ్చిన ఆదిపురుష్ […]
ఆ టాలీవుడ్ స్టార్ హీరోకు చుక్కలు చూపించిన కత్రినా కైఫ్.. మరి ఇంత దారుణమా..!
బాలీవుడ్ సుందరి కత్రినా కైఫ్ 20 ఏళ్ల పాటు ఇండియన్ సినిమాను ఊపేసింది. ముందుగా ఆమె బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చినా ఆ తర్వాత తెలుగులో ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా సినిమాలు చేసింది. కత్రినా ముందుగా తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన మల్లీశ్వరి సినిమాలో నటించింది. ఆ తర్వాత బాలయ్యకు జోడీగా అల్లరి పిడుగు సినిమాలోనూ నటించింది. 20 ఏళ్ల పాటు కంటిన్యూగా సినిమాల్లో నటించిన కత్రినా గత ఏడాది తన ప్రియుడు అయిన విక్కీ […]
ముద్దు సీన్స్ లో గొడవపడి సినిమాలను వదిలేసిన స్టార్ హీరోయిన్లు వీళ్లే…!
ఒక సినిమా వస్తుంది అంటే చాలు అందులో పదుల్లో రొమాంటిక్ సీన్స్ ని జోడించడం, అర డజన్ కి పైగా ముద్దు సన్నివేశాలను పెట్టడం ఈ మధ్య వెరీ కామన్.అసలు ముద్దు సీన్స్ లేకపోతే సినిమా చూడటానికి కూడా ఇష్టపడని ప్రేక్షకులు కూడా ఉన్నారు. తీసేవారు అలాగే ఉన్నారు, చూసేవారు అలాగే తయారయ్యారు.కానీ నేటి తరం సినిమా పోకడకు కాస్త ముందు తరాల సినిమాలకు చాలా తేడా ఉంది. అప్పట్లో ఒక ముద్దు సీన్ తీయాలంటే అటు […]
పూజా హెగ్డేనా మజాకా.. వరుస ఫ్లాపుల్లోనూ ఊహించని ట్విస్ట్ ఇచ్చిందిగా!
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే ఖాతాలో సరైన హిట్ పడి ఏడాదిన్నర అవుతోంది. ముఖ్యంగా గత ఏడది ఈ అమ్మడుకు అస్సలు కలిసి రాలేదు. పూజా హెగ్డే నటించిన రాధేశ్యామ్, ఆచార్య, బీస్ట్, సర్కస్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. ఈ ఏడాది `కిసీ కా భాయ్ కిసీ కా జాన్` మూవీతో అదృష్టాన్ని పరీక్షించుకుంది. ఇందులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించాడు. అయితే ఈ చిత్రం సైతం ప్రేక్షకులను మెప్పించడంలో […]
నిర్మాతలపై నిప్పులు చెరిగిన రకుల్.. ఇదేం న్యాయమంటూ తీవ్ర ఆగ్రహం!
సాధారణంగా సినీ పరిశ్రమలో హీరోల తో పోలిస్తే హీరోయిన్ల రెమ్యునరేషన్ చాలా తక్కువగా ఉంటుంది. రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎందరో ఉన్నారు. కానీ హీరోయిన్లకు కనీసం రూ. 10 కోట్లు ఇవ్వడానికి కూడా నిర్మాతలు ఆలోచిస్తారు. అసలు సౌత్ లో పది కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకునే హీరోయిన్లు ఒక్కరూ లేరంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై కొందరు అగ్రతారలు […]
మహేష్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్.. త్రివిక్రమ్ ప్లానింగ్ ఏంట్రా బాబు..!
మహేష్ అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ‘SSMB28’ గురించి ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అతడు, ఖలేజా వంటి కల్ట్ క్లాసిక్స్ తర్వాత మహేష్- త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న హాట్రిక్ సినిమా కావడంతో అందిరిలోనూ ఎక్కడలేని ఆసక్తి నెలకొంది. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా పూజాహెగ్డే, శ్రీలీలలు నటిస్తున్నారు. థమన్ స్వరాలందిస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు త్రివిక్రమ్. ఇందులో మహేష్ సిగరేట్ తాగుతూ, మిర్చీ […]
బ్లాక్ డ్రెస్ లో జాన్వీ హాట్ ఫోజులు.. పొరపాటున డ్రెస్ కాస్త కిందకు జారిందో పరువాల జాతరే!
శ్రీదేవి ముద్దుల కూతురు, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల ద్వారా కంటే స్కిన్ షో ద్వారానే జాన్వీ ఎక్కువ పాపులర్ అయ్యింది అనడంలో సందేహం లేదు. తరచూ హాట్ హాట్ ఫోటోషూట్లను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూ భారీ ఫాలోయింగ్ ను పెంచుకుంది. ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా మరోసారి బ్లాక్ డ్రెస్ లో […]