సిగ్గులేదా ర‌కుల్‌.. చివ‌ర‌కు పెళ్లిలో కూడా అదే ప‌నా అంటూ ఏకేస్తున్న నెటిజ‌న్లు!

టాలీవుడ్ లో సంపాదించుకున్న క్రీజ్ తో బాలీవుడ్ కు మకాం మార్చి అక్కడ సత్తా చాటాలని ప్రయత్నిస్తున్న హీరోయిన్ల జాబితాలో రకుల్ ప్రీత్ సింగ్ ఒక‌టి. టాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నా సరే వాటిని పక్కన పెట్టి మరీ నార్త్‌ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తుంది. మరోవైపుసోషల్ మీడియా వేదికగా ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా తన జీరో సైజ్ అందాలతో అందర్నీ అట్రాక్ట్ చేస్తూ నిత్యం వార్త‌ల్లో నిలుస్తోంది. ఇక‌పోతే తాజాగా త‌న బాయ్ […]

నాకు ఏడు సార్లు పెళ్లి చేశారు.. చాలా ఇబ్బంది ప‌డ్డానంటూ బిగ్ బాంబ్ పేల్చిన అవికా గోర్‌!

అవికా గోర్‌.. ఈ ముంబై ముద్దుగుమ్మ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `బాలికా వధూ(చిన్నారి పెళ్లికూతురు)` సీర‌య‌ల్ ద్వారా దేశ‌వ్యాప్తంగా పాపుల‌రిటీని సంపాదించుకున్న అవికా గోర్‌.. అనేక టీవీ సీరియ‌ల్స్ లో న‌టించింది. అలాగే `ఉయ్యాల జంపాలా`తో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ త‌ర్వాత వ‌రుస పెట్టి సినిమాలు చేసింది. కానీ, స్టార్ హోదా ద‌క్క‌లేదు. ప్ర‌స్తుతం అడ‌పా త‌డ‌పా సినిమాలు చేస్తూ కెరీర్ […]

`ఆదిపురుష్‌`లో సీత పాత్ర కోసం కృతి స‌న‌న్‌నే ఎందుకు తీసుకున్నారో తెలుసా?

ఆదిపురుష్.. మరో ఐదు రోజుల్లో ఈ మైథలాజికల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణాసురుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అలాగే సన్నీ సింగ్‌, దేవదత్త నాగే తదితరులు కీలక పాత్రల‌ను పోషించారు. జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో […]

పింక్ శారీలో కియారా కిల్లింగ్ లుక్స్‌.. హాట్ స్పాట్ ను చూపిస్తూ చంపేసింది భ‌య్యో!

బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్న కిరా అద్వానీ తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచితమే. ఈ అమ్మడు తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో నటించింది. అలాగే ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో `గేమ్ ఛేంజ‌ర్‌` అనే మూవీ చేస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో పాన్ […]

ఇలియానా ప్లాన్ అదేనా.. అందుకే బాయ్ ఫ్రెండ్ ను చూపించ‌కుండా దాచేస్తుందా?

గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. ఇలియానాకు నెలలు కూడా నిండాయి. మరి కొద్ది రోజుల్లో ఆమె పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. అయితే ఇలియానాకు ఇంతవరకు పెళ్లి కాలేదు. అయినా సరే ఆమె తన ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచుకుండా కొద్ది నెలలు క్రితం అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. ఇక‌పోతే ఇలియానాను తల్లిని చేసిన వ్యక్తి ఎవరు అన్న విషయంపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. రీసెంట్ గా ఓ రెస్టారెంట్లో బాయ్ […]

చేతిలో బీర్ బాటిల్ ప‌ట్టుకుని ప‌బ్ లో `ఊ అంటావా మావ‌` అంటూ ఊపేసిన స‌మంత‌.. వీడియో వైర‌ల్!

స్టార్ హీరోయిన్ సమంత బాలీవుడ్ లో `సిటాడెల్‌` అనే వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. రాజా అండ్ డీకే ద్వ‌యం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సిరీస్ లో వ‌రుణ్ ధావ‌న్‌, సమంత జంటగా నటిస్తున్నారు. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా న‌టించిన `సిటాడెల్`కు ఇండియ‌న్ వెర్ష‌న్ గా దీనిని తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. షూటింగ్ గ్యాప్ లో స‌మంత అక్క‌డ ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. లాస్ట్ నైట్ […]

రెండో పెళ్లికి రెడీ అయిన సమంత‌.. బాయ్ ఫ్రెండ్ ను కూడా ప‌రిచ‌యం చేసేసిందిరోయ్‌!?

సౌత్ స్టార్ బ్యూటీ సమంత రెండో పెళ్లికి సిద్ధం కాబోతోందని ప్రస్తుతం నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. 2017 లో ఈ అమ్మడు అక్కినేని నాగచైతన్యతో ఏడడుగులు వేసిన సంగతి తెలిసిందే. గోవాలో వీరి వివాహం ఎంతో వైభవంగా జరిగింది. కానీ పెళ్లై నాలుగేళ్లు గ‌డవక ముందే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్న సమంత.. ఇప్పుడు మ‌ళ్లీ పెళ్లికి రెడీ అయ్యిందని […]

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా మొదటి రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. అస్స‌లు ఊహించ‌లేరు!

దాదాపు రెండు దశాబ్దాలు నుంచి సినీ పరిశ్రమలో స్టార్‌ హీరోయిన్ గా సత్తా చాటుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ సౌత్ తో పాటు నార్త్ లోనూ వరుస సినిమాలు, వెబ్ సిరీస్ ల‌లో నటిస్తోంది. కొత్త హీరోయిన్లు ఎంతమంది వస్తున్నా సరే.. వారి ధాటిని తట్టుకొని బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో `భోలా శంకర్‌`, తమిళంలో `జైల‌ర్‌` చిత్రాల్లో నటిస్తోంది. షూటింగ్ ద‌శ‌లో ఉన్న ఈ రెండు చిత్రాలు ఆగ‌స్టులో విడుద‌ల […]

ఎయిర్‌పోర్ట్ లో స్టార్ హీరోయిన్ దొంగ‌త‌నం.. కోట్ల‌కు వార‌సురాలు అయ్యుండి ఇదేం బుద్ధి?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌, సైఫ్ అలీ ఖాన్ ముద్దుల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన త‌క్కువ స‌మ‌యంలో ఈ బ్యూటీ నార్త్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌తో కెరీర్ ప‌రంగా దూసుకుపోతోంది. తాజాగా ఈ అమ్మ‌డు `జరా హాట్కే జరా బచ్కే` అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. విక్కీ కౌశల్ ఇందులో హీరోగా న‌టించారు. రీసెంట్ గా విడుద‌లైన ఈ చిత్రం తొలి ఆట […]