`ఆదిపురుష్‌` యూనిట్ కు బిగ్ షాక్‌.. ఢిల్లీ హైకోర్టులో పిటిష‌న్‌!

ఆదిపురుష్‌.. రామాయ‌ణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ మైథ‌లాజిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్ నిన్న ప్ర‌పంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. ఇందులో సీతారాములుగా ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ నటించారు. దాదాపు ఏడు వేల థియేట‌ర్స్ లో విడుద‌లైన ఈ చిత్రానికి మిక్స్డ్ రివ్యూలు వ‌చ్చాయి. అయినా స‌రే బాక్సాఫీస్ వ‌ద్ద ఈ చిత్రం దుమ్ము దుమారం రేపుతోంది.   తొలి రోజు కేవ‌లం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం ఏకంగా రూ. 32 కోట్ల‌కు పైగా షేర్ […]

అందుకు సిద్ధంగా ఉంటేనే పెళ్లి చేసుకోవాలి.. నాకిప్పుడు మూడ్ లేదు.. త‌మ‌న్నా హాట్ కామెంట్స్‌!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా పేరు గ‌త వారం నుంచి వార్త‌ల్లో మారుమోగిపోతోంది. బాలీవుడ్ లో ఈ అమ్మ‌డు రెండు వెబ్ సిరీస్ లు చేసింది. అందులో ఒక‌టి జీ కర్దా కాగా.. మ‌రొక‌టి లస్ట్ స్టోరీస్ 2. జీ కర్దా ఆల్రెడీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. లస్ట్ స్టోరీస్ 2 జూన్ 29 నుంచి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఈ రెండు సిరీస్ ల‌లోనూ త‌మ‌న్నా బోల్డ్ గా యాక్ట్ చేసింది. బోల్డ్ అంటే […]

ప్ర‌భాస్ త‌ప్ప మ‌రొక‌రిని నా ప‌క్క‌న ఊహించుకోలేను.. ఫైన‌ల్ గా కృతి స‌న‌న్ ఒప్పేసుకుంది రోయ్‌!

పాన్‌ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌ తొలిసారి జంటగా నటించిన చిత్రం `ఆదిపురుష్‌`. రామాయణం ఆధారంగా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. మరో రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రచార కార్యక్రమాలతో మేకర్స్ మరింత హైప్ పెంచుతున్నారు. ఇందులో భాగంగా బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న.. కృతి స‌న‌న్‌ తాజాగా […]

టాప్ టు బాటం చూపిస్తూ రెచ్చిపోయిన ర‌కుల్‌.. ఇలా తెగించేసిందేంట్రా బాబు!

టాలీవుడ్ లో అన‌తి కాలంలోనే మంచి గుర్తింపు సంపాదించుకుని స్టార్ హీరోయిన్ గా చ‌క్రం తిప్పిన అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేసేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తోంది. ఇందులో భాగంగానే అక్క‌డ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల‌తో అదృష్ట్రాన్ని ప‌రీక్షించుకుంటోంది. అలాగే మ‌రోవైపు స్కిన్ షో విష‌యంలోనూ ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు. బాలీవుడ్ ద‌ర్శ‌క‌నిర్మాత‌ల‌ను ఎట్రాక్ట్ చేసేందుకు ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోకుండా అందాలు ఆర‌బోస్తోంది. తాజాగా మినీ ఫ్రాక్ […]

సినిమా కోసం ప్రాణాల‌నే ప‌ణంగా పెట్టిన ర‌కుల్‌.. ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

సుదీర్ఘకాలం నుంచి సినీ ఇండ‌స్ట్రీలో స‌త్తా చాటుతున్న అందాల భామ ర‌కుల్ ప్రీత్ సింగ్‌.. ప్ర‌స్తుతం బాలీవుడ్ లో స్టార్ హోదాను అందుకోవాల‌ని తెగ ప్ర‌య‌త్నిస్తోంది. టాలీవుడ్ లో సంపాదించుకున్న క్రేజ్ తో బాలీవుడ్ కు మకాం మార్చింది. తెలుగులో వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నా స‌రే.. వాటిని ప‌క్క‌న పెట్టి నార్త్ లో వ‌రుస సినిమాలు చేస్తోంది. గ‌త ఏడాది ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిత్రాల‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. కానీ, ర‌కుల్ […]

`ఆదిపురుష్‌` ఫ‌లితాన్ని ముందే చెప్పేసిన వేణుస్వామి.. ప్ర‌భాస్ ఫ్యాన్స్ లో టెన్ష‌న్ టెన్ష‌న్‌!?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్‌, కృతి స‌న‌న్ జంట‌గా బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న చిత్రం `ఆదిపురుష్‌`. రామాయ‌ణం ఆధారంగా పౌరాణిక నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రం జూన్ 16న వ‌ర‌ల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇందులో బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీ ఖాన్‌, స‌న్నీ సింగ్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల‌న పోషించారు. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గ‌ట్టిగా జ‌రుగుతోంది. […]

`సిటాడెల్‌`కు స‌మంత రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.. బాలీవుడ్ హీరోయిన్లు కూడా దిగ‌దుడుపే!?

సౌత్ స్టార్ బ్యూటీ స‌మంత ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్ ల‌లో `సిటాడెల్‌` ఒక‌టి. రాజ్ అండ్ డీకే ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో బాలీవుడ్ హీరో వ‌రుణ్ ధావ‌న్‌, స‌మంత జంట‌గా న‌టిస్తున్నారు. హాలీవుడ్ లో రూసో బ్రదర్స్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న `సిటాడెల్‌`కు ఇండియ‌న్ వెర్ష‌న్ ఇది. ప్ర‌స్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సెర్బియాలో జరుగుతోంది. అయితే ఈ సిరీస్ కు స‌మంత అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. […]

ప‌డ‌క సుఖం కోసం ఆ స్టార్ హీరోను రెచ్చ‌గొడుతున్న పూజా హెగ్డే.. దుమ్మెత్తిపోస్తున్న నెటిజ‌న్లు!

ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడుగా చెప్పుకునే బాలీవుడ్ ఫిల్మ్‌ క్రిటిక్ ఉమైర్ సంధు ఇటీవల కాలంలో సెలబ్రెటీలపై వివాదాస్పద ట్వీట్స్‌ చేస్తూ హెడ్‌లైన్స్‌ లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తాను పాపులర్ అవ్వడం కోసం సినీ తారలపై బురద జ‌ల్లుతున్నారు. తాజాగా ఉమైర్ సంధు టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డేను టార్గెట్ చేస్తూ ఓ సంచ‌ల‌న ట్వీట్ చేశాడు. పూజా హెగ్డే గ‌త ఏడాది కాలం నుంచి వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌తం అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌టి […]

ఇట్స్ అఫీషియ‌ల్‌.. విజ‌య్ వ‌ర్మ‌తో పీక‌ల్లోతు ప్రేమ‌లో త‌మ‌న్నా.. ఇంత‌కీ పెళ్లెప్పుడంటే?

మిల్కీ బ్యూటీ తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుందని గత కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ ఈ ఏడాది న్యూ ఇయర్ వేడుకలను జంటగా గోవాలో సెలబ్రేట్ చేసుకున్నారు. న్యూ ఇయర్ పార్టీలో ఇద్దరు మ‌ద్దులు, హ‌గ్గుల‌తో రెచ్చిపోయారు. ఇక‌ అప్పటినుంచి వీరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ప్రచారాన్నే ఇప్పుడు తమన్నా నిజం చేసింది. విజయ్ […]