గోవా బ్యూటీ ఇలియానా ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఇలియానా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని అనౌన్స్ చేసింది. అయితే ఇలియానాకు ఇంత వరకు పెళ్లి కాలేదు. వివాహం కాకుండానే ఆమె గర్భం దాల్చింది. ఓ అజ్ఞాత వ్యక్తితో సహజీవనం చేయడంతో.. ఇలియానా కడుపు పడండి. ప్రస్తుతం ఆ అజ్ఞాత వ్యక్తితోనే ఇలియానా ఉంటూ.. ప్రెగ్నెన్సీని ఫుల్ ఎంజాయ్ చేస్తోంది. అయితే ఇంత వరకు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరు అన్నది ఇలియానా రివీల్ […]
Tag: Bollywood
కియారా మహా ఖిలాడీ.. పెళ్లిలో అత్తగారిని బుట్టలో వేసుకునేందుకు అలాంటి పని చేసిందా?
సాధారణంగా వైవాహిక జీవితంలో భర్త మనసు భార్య గెలుచుకోవాలంటే.. ముందు అత్తగారిని కాకపట్టాలి. అత్తగారిని తమవైపుకు తిప్పుకోవాలి. ఈ విషయంలో బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా మహా ఖిలాడీ అనిపించుకుంది. ఈ అమ్మడు ఫిబ్రవరిలో పెళ్లి పీటలెక్కిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కియారా అద్వానీ ఏడడుగులు వేసింది. షేర్షా’ సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు. అప్పుడే కియారా-సిద్ధార్థ్ మధ్య పరిచయం ఏర్పడింది. ఈ పరిచయమే ప్రేమగా మారింది. చాలా ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్న […]
ఆ టాలీవుడ్ హీరోతో రెండేళ్లు డేటింగ్ చేసిన రకుల్.. పెళ్లికి అడ్డు పడిందెవరు?
టాలీవుడ్ లో తక్కువ సమయంలో మంచి క్రేజ్ సంపాదించుకుని, ఇక్కడి టాప్ స్టార్స్ అందరితోనూ ఆడిపోయిన అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు బాలీవుడ్ లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా అక్కడ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు చేస్తోంది. అలాగే మరోవైపు బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. షూటింగ్స్ నుంచి ఫ్రీ టైమ్ దొరికిందంటే చాలు ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తుంది. […]
అతన్ని చూడగానే ఆపుకోలేక కమిటైపోయా.. షాకింగ్ సీక్రెట్ ను లీక్ చేసిన విద్యా బాలన్!!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ విద్యా బాలన్ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. పదహారేళ్ల వయసులోనే నటనా జీవితాన్ని ప్రారంభించిన విద్యా బాలన్.. కెరీర్ ప్రారంభంలో చాలా కష్టాలు పడింది. మలయాళ, తమిళ భాషల్లో విద్యా బాలన్ నటించిన పలు సినిమాలు మధ్యలోనే ఆగిపోవడం, విడుదలకు నోచుకోకపోవడం వంటివి జరగడంతో ఆమెకు ఐరన్ లెగ్ అనే ట్యాగ్ ను తగిలించారు. అయితే ఎన్నో అవమానాలను ఎదుర్కొని.. చివరకు 2005లో పరిణీత సినిమా ద్వారా హిందీలో రంగప్రవేశం చేసింది. […]
టైట్ డ్రెస్ లో టెంప్టింగ్ పోజులు.. మృణాల్ మాయలో పడితే కొంప కొల్లేరే!
సీరియల్స్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. బాలీవుడ్ లో పలు చిత్రాలు చేసింది. అక్కడ గుర్తింపు వచ్చింది. కానీ, స్టార్ హోదా మాత్రం దక్కలేదు. అయితే గత ఏడాది విడుదలైన `సీతారామం` మూవీతో మృణాల్ జాతకమే మారిపోయింది. తెలుగులో తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయింది. సీతారామం పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవ్వడంతో.. మృణాల్ సౌత్ తో పాటు నార్త్ లోనూ […]
నా ఫస్ట్ క్రష్ ఆ హీరోనే.. అతనే నా భర్తగా రావాలంటూ మృణాల్ ఓపెన్ కామెంట్స్!
మృణాల్ ఠాకూర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. గత ఏడాది సీతారామం మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఈ బాలీవుడ్ భామ.. ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లో బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్ లతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. రీసెంట్ గా బోల్డ్ వెబ్ సిరీస్ `లస్ట్ స్టోరీస్ 2`తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. టాలీవుడ్ లో ఇప్పుడు న్యాచురల్ స్టార్ నానికి జోడీగా […]
టాలీవుడ్ లో స్టార్ కిడ్స్ అంతా అలాంటి వారే.. తమన్నా ఘాటు వ్యాఖ్యలు!
సుదీర్ఘ కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికీ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తోంది. సౌత్ లోనే కాకుండా నార్త్ లోనూ నటిస్తూ సత్తా చాటుతోంది. రీసెంట్ గా జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ లతో ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండింటిలోనూ బోల్డ్ యాక్టింగ్ తో తమన్నా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే.. తమన్నా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ […]
మృణాల్ మామూల్ది కాదు.. 10వ తరగతిలోనే క్లాస్ మేట్ తో ఆ పని చేసిందా..?
`సీతారామం` మూవీతో నేషనల్ వైడ్ గా పాపులర్ అయిన అందాల భామ మృణాల్ ఠాకూర్.. రీసెంట్ గా `లస్ట్ స్టోరీస్ 2`తో నార్త్ ప్రేక్షకులను పలకరించింది. ఈ వెబ్ సిరీస్ లో మృణాల్ చాలా బోల్డ్ యాక్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే లస్ట్ స్టోరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మృణాల్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోంది. ఈ సందర్భంగా ఆమె తన పర్సనల్ లైఫ్ కు సంబంధించి అనేక విషయాలను పంచుకుంది. ఈ క్రమంలోనే ఫస్ట్ […]
మతిపోగొట్టే సొగసులతో మైండ్ బ్లాక్ చేసిన దిశా పటాని.. ఇక కుర్రాళ్ల కొంప కొల్లేరే!
బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశా పటాని గురించి కొత్త పరిచయాలు అవసరం లేదు. నిజానికి ఈ అమ్మడు తెలుగు సినిమాతోనే కెరీర్ ప్రారంభించింది. పూరీ జగన్నాథ్ తెరకెక్కిన `లోఫర్` మూవీతో దిశా పటాని సినీ ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ సినిమా ఆశించించిన స్థాయిలో విజయం సాధించలేదు. దాంతో దిశా పటాని బాలీవుడ్ కు మకాం మార్చింది. `ఎమ్.ఎస్ ధోని: ది ఆన్ టోల్డ్ స్టోరీ` మూవీలో నటించిన నార్త్ ప్రేక్షకులకు చేరవైంది. ఆ తర్వాత బ్యాక్ […]