కలబందను ఈ విధంగా వాడి మీ ఫేస్ పై ఉన్న నల్ల మచ్చలకు చెక్ పెట్టండి..!

కలబందను ఆలోయిన్ అనే సమ్మ ళనం ఉంటుంది. ఇది మోల నిన్ను విచ్చిన్నం చేయటంలో సహాయపడుతుంది. దీంతో చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. తాజా కలబందను తీసుకోవాలి. కలబంద నుంచి జెల్ ను తీసి ఒక గిన్నెలో ఉంచుకోవాలి. కలబంద జెల్ అప్లై చేయటానికి ముందు ముఖాన్ని నీటితో శుభ్రంగా వాష్ చేసుకోవాలి. అనంతరం ఈ కలబంద జల్ ను లేయర్ లా అప్లై చేసుకోవాలి. ఉదయాన్నే వాష్ చేసుకుంటే చర్మం మెరుస్తుంది. స్వచ్ఛమైన తేనె, దాల్చిన చెక్క […]

బ్లాక్ ఫంగస్ ముప్పు వారికే ఎక్కువ‌ట‌..బీ కేర్‌ఫుల్‌!

క‌రోనా వైర‌స్‌తోనే నానా తిప్ప‌లు ప‌డుతున్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌స్తుతం బ్లాక్ ఫంగ‌స్ మ‌రో కొత్త భ‌యంగా మారింది. కరోనా రోగుల్లో అత్య‌ధికంగా క‌నిపిస్తున్న ఈ బ్లాక్ ఫంగ‌స్ తెలుగు రాష్ట్రాల్లోనూ అడుగు పెట్టింది. ఇప్ప‌టికే బ్లాక్ ఫంగ‌స్‌తో కొంద‌రు మృతి చెంద‌గా.. కొంద‌రు కంటి చూపును కోల్పోయారు. ఊపిరితిత్తులను కూడా ఈ బ్లాక్ ఫంగ‌స్ తీవ్రంగా దెబ్బ‌తీస్తుంది. దీంతో ఈ ప్రమాదకారి ఎప్పుడు ఎవ‌ర్ని ఎటాక్ చేస్తుందో తెలియ‌క ప్ర‌జ‌లు హ‌డ‌లెత్తిపోతున్నారు. అయితే తాజాగా బ్లాక్ ఫంగస్ […]