బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో ఎంతగా పాపులర్ అయిందో మనందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం ఈ షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే విధంగా ఈ షో పాపులర్ అయింది. ఇక అందులోనూ ఆ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ప్రేక్షకుల మనస్తత్వాలు పోలి ఉన్నవాళ్లను ఓన్ చేసుకుని.. వారికి మద్దతుగా నిలుస్తారు. అయితే గత సీజన్ 6 మాత్రం కాస్త ప్రేక్షకులకు రోత పుట్టించిందనే చెప్పాలి. ఈ షోని ఎంతగానో […]
Tag: bigg boss
అన్ని చూపించిన దివి.. ఆ ఒక్కటి చూపిస్తే డైరెక్టర్స్ పరిగెత్తుకుంటూ వచ్చేయరు..!!
సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వాలి అని సిల్వర్ స్క్రీన్ పై తమ బొమ్మను చూసుకోవాలని చాలామంది ముద్దుగుమ్మలకి ఉంటుంది . దానికోసం చాలా మంది హాట్ బ్యూటీస్ కూడా అదే రేంజ్ లో ట్రై చేస్తూ ఉంటారు . అయితే ఎంత అందంగా ఉన్నా ఎంత అందాలను ఆరబోసిన మనకంటూ సపరేట్ టాలెంట్ లేకపోతే జనాలు పెద్దగా గుర్తించరు . ఏదో అందాన్ని చూసామా ..? ఎంజాయ్ చేసామా..? వదిలేసామా ..అన్న రేంజ్ లోనే […]
నాగార్జునకు దిమ్మ తిరిగిపోయే షాక్..బిగ్ రాడ్ దించేసిన బాలకృష్ణ..!
నందమూరి బాలకృష్ణ ఆహలో ‘అన్‌స్టాపబుల్’షో తో అదరగొడుతున్నాడు. ఇప్పుడు మరో అదిరిపోయే బుల్లితెర షో బిగ్ బాస్ హౌస్ లోకి బాలయ్య అడుగు పెట్టబోతున్నారని టాక్. రీసెంట్‌గా కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ 6 కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అయితే నాగ్ బిగ్ బాస్ నిర్వాహకులతో కుదుర్చుకున్న అగ్రిమెంటు ఈ సీజన్‌తో కంప్లీట్ అవ్వడంతో నాగార్జున బిగ్ బాస్ నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోనే నాగార్జున బిగ్ బాస్ […]
బిగ్ బాస్ 6పై పెదవి విరిచిన ప్రేక్షకులు… కారణాలు ఇవే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 గడిచిన గత 5 సీజన్లతో పోల్చుకుంటే TRP విషయంలో బాగా దిగజారిపోయింది. దీనికి అనేకం ఉన్నాయి. వాటిలో కొన్నిటిని ఇక్కడ చూద్దాము. ఈ సీజన్ లో పార్టిసిపెంట్స్ సెలక్షన్ ప్రధానమైన కారణం అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈసారి హౌస్ లో అడుగుపెట్టినవారు ఒకరిద్దరు తప్ప మిగతావారు జనాలకి అంతగా తెలియదు. చంటి, రేవంత్, బాలాదిత్య ఇలా కొంతమంది మాత్రమే తెలుగు ప్రేక్షకులకి తెలిసిన ముఖాలు ఉన్నాయి. అందులో సుదీప, చంటి […]
బిగ్ బాస్ అసలు విన్నర్ శ్రీహాన్ అని చెబుతున్న సర్వేలు… ఎందుకిలా జరిగింది?
బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో సీజన్6 విన్నర్ ఎవరో నిన్నటితో తేలిపోయింది. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఆటలో రేవంత్ గెలిచాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇక్కడే వుంది అసలు ట్విస్ట్. ప్రేక్షకుల ఓట్ల ప్రకారం చూసుకుంటే ఈ షోలో రియల్ విన్నర్ శ్రీహాన్ అని అంతా చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ప్రకటించడం విశేషం. రేవంత్ కంటే శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయని, బిగ్ […]
సూపర్ సర్ప్రైజ్.. బిగ్ బాస్ 6 ఫినాలే గెస్ట్ ఎవరో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 చివరి ఎపిసోడ్ కు వచ్చేసింది నేడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఈ ఎపిసోడ్ తో బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరో తెలిసి పోతుంది. అయితే ఇప్పుడు హౌస్ లో ఐదుగురు ఉన్నారు. రేవంత్, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, రోహిత్ హౌస్ లో ఉన్నారు. వారిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ అవుతారు. ఈ ఐదుగురిలో ఎవరు బిగ్ బాస్ నుంచి బయటకు వస్తరో, సూట్ […]
బ్రేకింగ్: బిగ్ బాస్ టాప్ – 3 కంటెస్టెంట్స్ వీళ్లే…!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 కు మరి కొన్ని గంటల్లో శుభం కార్డు పడనుంది. ఇప్పటికే గత రాత్రి శ్రీ సత్య ఎలిమినేట్ అవ్వగా చివరగా ఐదుగురు సభ్యులు మిగిలారు. ఈ సందర్భంలోనే బిగ్ బాస్ విన్నర్ ఎవరన్నా దానిపై సోషల్ మీడియాలో చర్చ విపరీతంగా నడుస్తుంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ భారీ అట్టర్ ప్లాఫ్ అన్న అభిప్రాయం ప్రేక్షకులలో ఉంది. అయితే ఇప్పుడు ఏ సీజన్లో లేనంతగా ఈ ఫినాలేకు పొలిటికల్ […]
రేవంత్ ని చీట్ చేసిన సొంత తల్లి… ఏ మదర్ కూడా చేయని దారుణమైన పని..!
ఈ సీజన్ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ప్రముఖ సింగర్ రేవంత్ కూడా ఒకరు.. రేవంత్ మొదట నుంచి టాస్కుల్లో హౌస్‌లో అతని కొట్టేవాడు లేడు. కానీ అతని వ్యక్తిత్వంలో మాత్రం ఎప్పుడూ ఎక్కడో వెనక స్థానంలో ఉన్నాడు. తన తోటి హౌస్ మెంబర్లను ఎప్పుడు చులకనగా మాట్లాడటం, నేనే గొప్ప అని ఫీల్ అవ్వటం, రేవంత్ టాస్క్ లో ఫిజికల్‌గా ఎదుటివారి మీద చేయి చేసుకోవటం, ఓటమిని తట్టుకోలేని తత్వం.. ఇలా చూసుకుంటే రేవంత్ లో […]
Bigg Boss 6 ఫైనల్ కోసం మాస్టర్ ప్లాన్… గెస్ట్ గా ఆ స్టార్ హీరో వస్తాడో రాడో?
బిగ్ బాస్ సీజన్ 6 ఓ వర్గం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచిందని తాజా సర్వేలే చెబుతున్నాయి. ఈసారి అంచనాలకు తగ్గట్టుగా కంటెస్టెంట్స్ హౌస్ లో లేకపోవడం వలన మొదట్లో TRP రేటింగ్స్ బాగా పడిపోయాయి. దాంతో చేసేదేమీ లేక షో నిర్వాహకులు ఈసారి సీజన్ ను తొందరగా ముగిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అయితే ఫైనల్ ఎపిసోడ్ కు మాత్రం రికార్డ్ స్థాయిలో రేటింగ్ అందుకోవాలి అని బిగ్ బాస్ నిర్వాహకులు ప్రణాళికలు రచిస్తున్నట్టు సమాచారం. బిగ్ […]