వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న బిగ్ బాస్ ‘ అమర్ దీప్’ .. హీరోయిన్ ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..

సీరియల్ నటుడు అమర్‌దీప్‌కు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బుల్లితెరపై హీరోగా ఎంతో మంది అభిమానాన్ని సొంతం చేసుకున్న అమర్‌దీప్.. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించిన బిగ్‌బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. తనదైన ఆటతీరుతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అమర్ దీప్.. చివరి వరకు హౌస్ లో కొనసాగాడు. ఇక టైటిల్ పోరులో నిలిచిన అమర్ ఈ ఆట ద్వారా తన సత్తా ఏంటో నిరూపించాడు. ఇక హౌస్ లో ఉండగా మాటిమాటికి ప్రశాంత్‌తో […]

నాకు రూ.45 లక్షలు ఇస్తే హౌస్ నుంచి నేనే వెళ్ళిపోతా.. బిగ్ బాస్ అమర్ సెన్సేషనల్ కామెంట్స్..

బిగ్‌బాస్ సీజన్ సెవెన్ తెలుగు హీరోస్ తో అంతిమపోరు ముగియనుంది. టైటిల్ ఎవరు గెలుచుకుంటారు అనే అంశంపై ప్రేక్షకులకు బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఫినాలే ఎపిసోడ్ అంటే హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యుల్లో హడావిడి మొదలైపోతుంది. బిగ్బాస్ సీజన్ సెవెన్ చూస్తే మాత్రం అలాంటివి ఏమీ కనిపించడం లేదు. మరీ తాజాగా శనివారం జరిగిన హైలెట్స్ గురించి ఇప్పుడు మనం ఓ లుక్కేద్దాం. ఈరోజు ఫైనల్ ఎపిసోడ్ కావడంతో నిన్న […]

హీరో శివాజీ గురించి ఆ సీక్రెట్ రివీల్ చేసిన నటుడు సమీర్.. ఎవరు ఊహించి ఉండరు..

బిగ్‌బాస్‌ సీజన్ సెవెన్ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ ద్వారా భారీ పాపులారిటీ ద‌క్కించ్చుకున్న కంటెస్టెంట్లలో హీరో శివాజీ ఒకరు. ఆయనకు ఇప్పటివరకు ఇద్దరు కొడుకులు ఉన్నారని మాత్రమే చాలామందికి తెలుసు. హౌస్ లో కూడా శివాజీ కేవలం అది మాత్రమే చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లోకి శివాజీ పెద్ద కొడుకు డాక్టర్ గా వస్తే, భార్యతో చిన్న కొడుకు స్టేజ్ పైకి వచ్చి ప్రేక్షకులకు పరిచయమయ్యారు. కానీ శివాజీ కూతురు ప్రస్తావన‌ […]

గ్రాండ్ ఫినాలే సీక్రెట్ రివిల్.. హౌస్‌లోకి శ్రీముఖి తీసుకెళ్లిన రు. 20 ల‌క్ష‌లు ఎవ‌రు కొట్టేశారంటే..!

గ్రాండ్గా జరగబోతుంది. అయితే ఇటీవల ఈ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన ఓ సీక్రెట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్ షూటింగ్ మొదలైందట. ఫైనల్ ఎపిసోడ్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వైరల్ అవుతున్నాయి. ఫినాలేలో ముగ్గురు, నలుగురు సభ్యులు హౌస్ లో ఉన్నప్పుడు నాగార్జున కొందరు గెస్ట్‌లని లోపలికి పంపి.. డబ్బు ఆశ చూపించి వారిని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించ‌డ్ ఎప్పుడు కామన్ గానే జరుగుతుంది. గత ఫైనల్‌లో […]

అమర్‌కి ఆ సమస్య ఉంది.. సింపతి అనుకుంటారని ట్రీట్మెంట్ మానేశాడు.. తేజస్విని కామెంట్స్ వైరల్

ప్రస్తుతం బిగ్‌బాస్ సీజన్ 7 రసవతరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్ మరికొద్ది వారాల్లో ఫైనల్ కు చేరుతుంది. ఈ నేపథ్యంలో షో మరింత ఇంట్ర‌స్టింగ్‌గా కొనసాగుతుంది. ప్రస్తుతం టైటిల్ రేసులో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరి గట్టిగా పోటీ పడుతున్నారు. మొదటి నుంచి ఏ మూసుకు వేసుకోకుండా మాట్లాడుతున్నా అమర్.. తన తింగరి పనుల వల్ల సోషల్ మీడియాలో ట్రోల్స్ కు గురవుతూనే ఉన్నాడు. ఇక హౌస్లో శివాజీ మొదటి నుంచి అమర్‌ని […]

బిగ్ బాస్ హౌస్‌ లో 2 వారాల‌కు న‌టి పూజా మూర్తి సంపాదించింది మ‌రీ అంత త‌క్కువా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 7 తెలుగు మంచి ర‌స‌వ‌త్త‌రంగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. కొత్త కొత్త టాస్క్ లు, ట్విస్ట్ లు, వైల్డ్ కార్డు ఎంట్రీలుతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కిపోతోంది. తాజాగా ఏదో సీజ‌న్ లో ఏడు వారాలు కంప్లీట్ అయ్యాయి. అయితే ఈసారి మొద‌టి వారం నుంచి అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వ‌స్తున్నాడు. ఏడో వారం కూడా అదే జ‌రిగింది. అక్టోబ‌ర్ 22న సండే నాడు బిగ్ బాస్ […]

బిగ్ బాస్ 7: ఆరో వారం ఇంటి బాట ప‌ట్ట‌బోతున్న స్టార్ సెల‌బ్రిటీ.. ఇది పెద్ద షాకే!

బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు మంచి రంజుగా సాగుతోంది. గత నెలలో మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన సీజన్ 7 నుంచి ఇప్పటివరకు ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఐదో వారం ఎండింగ్ లో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి పంపారు. దీంతో షో చాలా రసవత్తరంగా మారింది.   కొత్త కంటెస్టెంట్స్ కు, పాత కంటెస్టెంట్స్ కు మధ్య పోటీలు […]

అమ్మ బాబోయ్‌.. `బిగ్ బాస్‌` మినీ లాంచ్ ఈవెంట్ లో నాగార్జున ధ‌రించిన ష‌ర్ట్ అంత కాస్ట్లీనా..?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 మోర్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. కొత్త కొత్త టాస్క్ లు, ట్విస్టులు, వైల్డ్ కార్డు ఎంట్రీలతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కి పోతోంది. గత నెలలో 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజ‌న్ 7.. తాజాగా ఐదు వారాలను కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే హౌస్ లో నుంచి ఐదుగురు ఎలిమినేట్ కాగా.. అర్జున్, అశ్విని, భోలే షావలి, పూజా మూర్తి, నైని పావని మొత్తం ఐదుగురు […]

బిగ్‌బాస్ బ్యూటీ శుభ‌శ్రీ ఐదు వారాల‌కు ఎంతో సంపాదించిందో తెలుసా?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్‌బాస్ సీజన్ 7 గ‌త నెల ఆరంభంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీజన్ 7 ఉల్టా పుల్టా గా ఉండనుందని నాగార్జున ముందు నుంచి చెబుతున్నారు. అందుకు తగ్గట్లుగానే స‌రికొత్త గేమ్ ప్లానింగ్ తో షోను ముందుకు నడుపుతున్నారు. 14 కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 తాజాగా ఐదు వారాలను పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్ నుంచి ఐదుగురు ఎలిమినేట్ అవ్వగా.. అక్టోబర్ 8న […]