తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 5లో మూడో వారం కొనసాగుతోంది. ఇంటి సభ్యులందరూ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు, హౌస్‌లో నిలదొక్కుకునేందుకు ఇంటి సభ్యులందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే హౌస్‌లో షణ్ముఖ్ జశ్వంత్, సిరిలపై ఫస్ట్ వీక్ నుంచీ నెగిటివిటీ నెలకొంది. ఇద్దరూ కలిసి ఆడుతున్నారని ఇంటి సభ్యులు వాధిస్తున్నారు. కెప్టెన్ టాస్క్‌లో ఆమెకే సపోర్ట్ చేయడం, సన్నీ విషయంలో సిరికి వంతపాడటం.. ఇవన్నీ షణ్నును బ్యాడ్ చేశాయి. మరోవైపు ఎలిమినేట్ అయిన సరయు, ఉమాదేవిలు సైతం […]
Tag: bigg boss 5 telugu
లోబో నాతో ఆ విధంగా ప్రవర్తించాడు అంటున్న ప్రియాంక సింగ్?
బిగ్ బాస్ షో ఇప్పటికే రెండు వారాలను విజయవంతంగా పూర్తి చేసుకుని మూడోవారంలో కి అడుగు పెట్టింది. ఇక రోజూ గొడవలు, నవ్వులతో ఈ షో రసవత్తరంగా సాగుతోంది. ఇక ఇది ఇలా ఉంటే తాజాగా కంటెస్టెంట్ లు రవి, లహరి, ప్రియా మధ్య చిన్నపాటి యుద్ధమే జరిగిందని చెప్పవచ్చు. అలాగే ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ తనతో లోగో అసభ్యంగా ప్రవర్తించాడు అంటూ కాజల్, సిరి దగ్గర వాపోయింది. నిన్న నేను హాప్ పిట్ డ్రెస్ […]
వైభవంగా యాంకర్ రవి బర్త్‌డే వేడుకలు..నెట్టింట వీడియో వైరల్!
బుల్లితెరపై స్టార్ యాంకర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రవి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. హౌస్‌లోకి అడుగు పెట్టినప్పటి నుంచీ అందరితోనూ సరదాగా ఉంటూ బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు తెగ ప్రయత్నిస్తున్నాడీయన. అయితే నిన్న(సెప్టెంబర్ 19) రవి బర్త్‌డే. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. బిగ్‌బాస్ హౌజ్ బయట పెద్ద ఎత్తున పటాసులు కాలుస్తూ బెలున్లు ఎగరవేస్తూ […]
మానస్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన కంటెస్టెంట్.. ఇంతలో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన షణ్ముఖ్?
బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ తెలుగు 5 రియాల్టీ షో విజయవంతంగా దూసుకుపోతోంది.నిత్యం పోట్లాడుకుంటూ, మరొకరు అరుచుకుంటూ ఇలా రసవత్తరంగా సాగిపోతూ ఉంది. ఇప్పటికే మొదటివారం నామినేషన్ ప్రక్రియ అయిపోగా ఇక రెండవ వారం నామినేషన్ ప్రక్రియ రణరంగంగా మారింది. ఇక ఇప్పటికే బిగ్ బాస్ మొదటి వారం ఎలిమినేషన్, పూర్తి కాగా రెండో వారం ఎలిమినేషన్ కంటెస్టెంట్ ఎవరు అనేదానిపై ఇప్పటికే ఆసక్తి నెలకొంది. తాజాగా ఆదివారం సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో విడుదల చేశారు నిర్వాహకులు. […]
బిగ్‌బాస్ స్టేజ్‌పై చరణ్ ధరించిన జాకెట్ ధర తెలిస్తే షాకే!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండు వారాలు పూర్తి చేసుకోబోతోంది. మొదటి వారం 7 ఆర్ట్స్ సరయు ఎలిమినేట్ కాగా.. రెండో వారంలో సీరియల్ నటి ఉమాదేవి బ్యాగ్ సద్ధేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. శనివారం ఎపిసోడ్‌లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వచ్చి హోస్ట్ నాగార్జునతో, ఇంటి సభ్యులతో సందడి చేసిన సంగతి తెలిసిందే. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ వ్యవహరిస్తుండటంతో […]
బిగ్‌బాస్‌లోకి చరణ్, నితిన్‌ల రాక ఫ్లాప్ అయిందా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 రెండో వారం పూర్తి కాబోతోంది. ఈ వారంలో అనీ మాస్టర్, లోబో, ప్రియాంక సింగ్ సేవ్ అవ్వగా.. ఇంకా నామినేషన్ లో ప్రియా, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, కాజల్ ఉన్నారు. ఇదిలా ఉంటే.. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ బ్రాండ్ అంబాసిడర్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. శనివారం నాటి ఎపిసోడ్‌లో బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చి నాగ్‌తో […]
బిగ్ బాస్ షో స్టేజ్ పై రామ్ చరణ్.. అందుకోసమేనా?
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా కూడా బిగ్ బాస్ షో గురించి వినిపిస్తోంది. ఇప్పటికే ఈ షో ఫస్ట్ ఎలిమినేషన్ పూర్తి చేసుకోగా రెండవ ఈ వారం ఎలిమినేషన్ దగ్గరపడింది. అయితే రెండవ వారం ఎలిమినేషన్ అయ్యేది వీరే అంటూ ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో అనీ మాస్టర్, నటరాజ్ మాస్టర్, ఉమాదేవి ల పేర్లు వినిపిస్తున్నాయి. దీనితో రెండవ వారం ఎలిమినేషన్ ఎవరు అవుతారు అన్న విషయం ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. ఇక ఇది […]
బిగ్‌బాస్-5: ఆ కంటెస్టెంటే తనకు భార్య అంటున్న మానస్..గుర్రుగా ప్రియాంక?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. మొదటి వారంతో పోలిస్తే.. రెండో వారం మస్తు ఎంటర్టైనింగ్‌గా సాగిందనే చెప్పాలి. మొదట్లో చీటికి మాటికి అరుచుకుంటూ గొడవలు పడిన ఇంటి సభ్యులు.. ఇప్పుడిప్పుడే ఒకరికొకరు కనెక్ట్ అవుతున్నారు. ఇక తాజా ఎపిసోడ్‌లో కొన్ని ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఇంటిసభ్యులు మనసు విప్పి మాట్లాడండంటూ బీబీ న్యూస్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో రవి, కాజల్ రిపోర్టర్లుగా వ్యవహరించారు. […]
షణ్ముఖ్ గుట్టంతా బయటపెట్టేసిన విష్ణుప్రియ..షాక్‌లో ఫ్యాన్స్!
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. హౌస్‌లో నిలదొక్కుకుని ప్రేక్షకుల మెప్పు పొందేందుకు ఇంటి సభ్యులందరూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇక పదో కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్‌కు ఫస్ట్ వీక్‌లో పెద్దగా స్క్రీన్ స్పేస్ దక్కకపోయినా.. రెండో వారం మాత్రం బాగానే అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే..తాజాగా షణ్ను గురించి మాట్లాడిన బుల్లితెర హాట్ యాంకర్ విష్ణుప్రియ.. అతడి గుట్టంతా బయటపెట్టింది. […]