ఇంట్లో హ‌మీదా, బ‌య‌ట సునైనా.. తెగ సిగ్గు ప‌డిపోతున్న‌ ష‌ణ్ముఖ్‌?

యూట్యూబ్ స్టార్‌ ష‌ణ్ముఖ్ జ‌శ్వంత్‌, బిగ్ బాస్ ఫేమ్ దీప్తి సునైనా ఎప్ప‌టి నుంచో ప్రేమ‌లో ఉన్న విష‌యం తెలిసిందే. త‌మ ప్రేమ‌కు గుర్తుగా ఇద్ద‌రు చేతుల‌పై టాటూలు కూడా వేయించుకున్నారు. అయితే బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చిన తరువాత సునైనాతో షణ్ముఖ్ బ్రేకప్ చెప్పుకున్నారంటూ వార్తలు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. ఓ ఇంట‌ర్వ్యూలో ష‌ణ్ముఖ్ సునైనాపై ఎప్ప‌టికీ ప్రేమ పోద‌ని క్లారిటీ ఇచ్చాడు. సీట్ క‌ట్ చేస్తే.. బిగ్ బాస్ సీజ‌న్ 5లోకి ప‌దో కంటెస్టెంట్‌గా ఎంట్రీ […]

ష‌ణ్ముఖ్ బ‌ర్త్‌డే..సునైనాతో `ఐ ల‌వ్ యు` చెప్పించిన బిగ్‌బాస్‌!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో రెండో వారం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి వారం స‌ర‌యు ఎలిమినేట్ కాగా.. మిగిలిన 18 మందీ హౌస్‌లో నిల‌దొక్కుకునేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. అయితే 10వ కంటెస్టెంట్ గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్రియురాలు, బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ దీప్తి సునైనాతో బిగ్‌బాస్ లైవ్‌లో `ఐ ల‌వ్ యు` చెప్పించాడు. దాంతో ష‌ణ్ముఖ్ ఫుల్ […]

బిగ్‌బాస్‌-5: రూ.50 లక్షలు ఇస్తే వాళ్ల ముఖాన కొడ‌తానంటున్న‌ సింగర్‌!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5లో రెండో వారం కూడా పూర్తి కాబోతోంది. రెండో వారంలో కెప్టెన్ అయ్యేందుకు ఇంటి స‌భ్యులు ఘోరా ఘోరీగా పోటీ ప‌డుతున్నారు. బిగ్‌బాస్ ఇచ్చే టాస్కుల్లో తిట్టుకోవడం, చివరికి కొట్టుకునే స్థాయికి వెళ్తుండ‌డంతో ప్రేక్ష‌కులు నోరెళ్లబెడుతున్నారు. ఇక తాజా ఎపిసోడ్‌లో దొంగలున్నారు జాగ్రత్త టాస్క్‌లోని రెండో లెవల్ సాగరా సోదరా అనే టాస్క్ జ‌రిగింది. ఈ ఆటకి ఎల్లో టీం తరుపున మానస్ సంచాలకుడిగా ఉండగా.. బ్లూ టీం […]

బిగ్‌బాస్‌-5: రెండో వారంలో బ్యాగ్ స‌ద్దేస్తున్న కంటెస్టెంట్ ఎవ‌రంటే?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజ‌న్ 5 రెండో వారానికి చేరుకున్న సంగ‌తి తెలిసిందే. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్ట‌గా.. మొద‌టి వారం 7 ఆర్ట్స్ స‌ర‌యు ఎలిమినేట్ అయిపోయింది. ఇక రెండో వారంలో నటరాజ్, కాజల్, ఉమ‌, లోబో, ప్రియాంక, యాని, ప్రియ ఎలిమినేష‌న్‌కు నామినేట్ అయ్యాయి. అయితే వీరిలో కార్తీక‌దీపం సీరియ‌ల్ ఫేమ్ ఉమ‌నే బ్యాగ్ స‌ద్దేయ‌బోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇందుకే ప్ర‌ధాన కార‌ణం ఆమె ప్ర‌వ‌ర్త‌న‌నే. […]

బిగ్‌బాస్‌-5: వారానికి గానూ స‌ర‌యు ఎంత ప‌ట్టికెళ్లిందో తెలిస్తే షాకే..?!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రెండో వారానికి చేరుకుంది. ఫ‌స్ట్ వీక్‌లో యూట్యూబ్ తో పాపులర్ అయిన 7 ఆర్ట్స్ స‌ర‌యు బ్యాగ్ స‌ద్దేసుకుని ఇంటి స‌భ్యుల‌కు గుడ్ బై చెప్పేసింది. అంద‌రినీ దమ్ దమ్ చేస్తానన్న సరయు మొద‌టి వార‌మే బ‌య‌ట‌కు వ‌చ్చేయ‌డం చాలా మందికి షాకింగ్‌గా అనిపించింది. ఇక హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన స‌ర‌యు వ‌రుస ఇంట‌ర్వ్యూల‌తో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇదిలా ఉంటే.. స‌ర‌యు రెమ్యూన‌రేష‌న్ […]

బిగ్‌బాస్‌-5: నామినేష‌న్‌లో ఆ ఏడుగురు..రెండో వారం మూడేదెవ‌రికో..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 రెండో వారానికి చేరుకుంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లోకి అడుగు పెట్ట‌గా.. తొలి వారం స‌ర‌యు ఎలిమినేట్ అయిపోయింది. ఇదిలా ఉంటే రెండో వారం నామినేషన్స్ ప్రక్రియ మరింత హాట్ హాట్ సాగిన‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా మొదటి వారంలో చాలా సైలెంట్‌గా కనిపించిన శ్వేతా వర్మ.. రెండో వారంలో మాత్రం త‌న ఉగ్ర‌రూపం చూపించేసింది. లోబో, హమీదా ఫేక్‌ అంటూ వారిద్ద‌రిపై విరుచుకు ప‌డింది. […]

బిగ్‌బాస్‌-5: సిరి, షణ్ముఖ్‌ల గుట్టంతా ర‌ట్టు చేసేసిన స‌ర‌యు..!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5లో తొలి వారం పూర్తైంది. వంద రోజులు ఉంటానని ఆశతో వెళ్లిన 7 ఆర్ట్స్ సరయు.. ఫ‌స్ట్ వీకే ఎలిమినేట్ అయిపోయింది. అందరినీ దమ్‌దమ్‌ చేస్తాన‌ని హౌస్‌లోకి అడుగు పెట్టిన ఈ భామ‌.. కన్నీళ్లతో ఇంటి స‌భ్యుల‌కు వీడ్కోలు పలికింది. ఇక ఆపై స్టేజ్ మీద‌కు వ‌చ్చిన స‌ర‌యు కొంద‌రు కంటెస్టెంట్స్‌కు త‌న‌దైన స్టైల్‌లో ఇచ్చిప‌డేసింది. కంటెస్టెంట్లలో బెస్ 5 మెంబర్స్, వరెస్ట్ 5 మెంబర్స్ గురించి […]

బిగ్‌బాస్‌-5: కాజల్‌ బండారం బయటపెట్టిన‌ నాగ్‌..అడ్డంగా బుక్కైన బ్యూటీ!

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజ‌న్ 5 ప్రారంభ‌మై వారం కావ‌స్తోంది. నిప్పుల కుంపటిగా మారిన బిగ్‌బాస్‌ హౌస్‌ను చల్లార్చడానికి వీకెండ్‌ ఎపిసోడ్‌లో వచ్చేశాడు కింగ్‌ నాగార్జున. వారం రోజులు ఇంటిసభ్యులు ఏం చేశారో చెప్పి ఆటపట్టించాడు నాగ్. ఈ క్ర‌మంలోనే ఆర్జే కాజల్ బండారం మొత్తం బ‌య‌ట‌పెట్టేశారు. అస‌లు ఏం జ‌రిగిందంటే.. అన్ని విష‌యాల్లోనూ దూరుతూ ఇంటి స‌భ్యులంద‌రికీ టార్గెట్‌గా మారిన కాజ‌ల్‌.. వంటగదిలో ఏ ప‌ని చేయ‌డం లేదు. త‌న‌కు వంట […]

బిగ్‌బాస్ కంటెస్టెంట్ మాన‌స్‌కు, బాల‌య్య‌కు మ‌ధ్య సంబంధం ఏంటో తెలుసా?

తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో పదహారో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన కోయిలమ్మ ఫేమ్ మాన‌స్‌కు, నంద‌మూరి బాల‌కృష్ణ‌కు ఓ సంబంధం ఉంద‌ని మీకు తెలుసా..? అవును, మీరు విన్న‌ది నిజ‌మే. కానీ, అది రియ‌ల్ సంబంధం కాదండోయ్ రీల్ సంబంధ‌మే. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..విశాఖపట్నం జిల్లా చోడవరం మండలం అంకుపాలేనికి చెందిన నాగులాపల్లి వెంకటరావు కుమారుడు నాగులాపల్లి మానస్ ఎంటెక్‌ చదివాడు. కోయిలమ్మ, మనసంతా నువ్వే, దీపారాధన తదితర సీరియళ్లలో న‌టించి […]