RCB కు షాక్‌.. స్టార్ ప్లేయర్‌కు కరోనా పాజిటివ్..!?

ఐపీఎల్ టీమ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు పెద్ద షాక్ తగిలింది. ఆ టీమ్ ప్రముఖ ప్లేయర్‌, విజయ్ హజారే ట్రోఫీలో పరుగుల వరద పారించిన దేవ్‌దత్ పడిక్కల్ కూడా కరోనా సోకటంతో వాళ్ళకి పెద్ద షాక్ కి గురి అయ్యారు. ఈసారి బెంగళూరు టీమ్ అతని పై భారీ ఆశలు పెట్టుకుంది. టోర్నీ తొలి మ్యాచ్‌కు కేవలం ఐదు రోజుల టైం ఉన్న ఈ సమయంలో పడిక్కల్‌కు కరోనా బారిన పడటంతో ఆ టీమ్‌కే కాదు ఐపీఎల్ […]