చిరంజీవికి మైండ్ దొబ్బిందా… ఇంత మంచి సినిమా ఎలా మిస్ అయ్యాడ‌బ్బా…!

భారతీయ సినిమాకి సామాజిక బాధ్యతను గుర్తుచేసిన భారీ సినిమాల దర్శకులలో శంకర్ కూడా ఒకరు.. భారతీయుడు, రోబో, అప‌రిచితుడు సినిమాలతో శంకర్ ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. విక్రమ్‌ హీరోగా వచ్చిన ఐ సినిమా మాత్రం శంకర్ కు గట్టి దెబ్బ కొట్టింది. ఆ తర్వాత రజినీకాంత్ హీరోగా 2.0 సినిమా బాగున్నా నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ హీరోగా ఓ భారీ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను […]

టాలీవుడ్ స్టార్ హీరోల‌కు ఇంత పెద్ద క‌ష్టం వ‌చ్చిందా…. చెప్పుకోలేని బాధ వీళ్ల‌ది…!

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలకు ఇప్పుడు పెద్ద సమస్య వచ్చి పడింది. వారు నటించే పెద్ద సినిమాలకు కథ‌ పెద్ద సమస్యగా మారింది. పలు ప్రాజెక్టులు కథల కోసం ఎదురుచూస్తూ అలా పెండింగ్ లో కూర్చున్నాయి. ఆ సినిమాలకు దర్శకుల‌ నుంచి పెద్ద సమస్య ఏమీ లేదు కానీ, ఇండస్ట్రీలో ఉన్న కొందరికి దర్శకులు ఉన్న కథలు సెట్ కావడం లేదు. మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య విజయంతో తన తర్వాత సినిమా భోళా శంకర్ […]

బాల‌య్య – చిరు అస్స‌లు త‌గ్గ‌ట్లేదుగా… ఈ సారి కొత్త ట్విస్ట్ ఇదే…!

టాలీవుడ్ సీనియర్ హీరోలైనా చిరంజీవి, బాలకృష్ణ వరుస సినిమాలతో బాక్సాఫీస్ పై యుద్ధం ప్రకటించారు. వరుస సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వస్తూ వారి అభిమానులను ఫుల్ ఖుషి చేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఇద్దరు సీనియర్ హీరోలు తమ సినిమాలతో పోటీపడిన విషయం తెలిసిందే. చిరు వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా, బాలయ్య వీర సింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఇద్దరూ అదిరిపోయే హిట్ అందుకున్నారు. ఈ సినిమాల తర్వాత కూడా ఈ ఇద్దరు వరుస […]

`భోళా శంక‌ర్‌` డైరెక్ట‌ర్ కు చిరు ఊహించ‌ని షాక్‌.. ఫుల్ ఖుషీలో ఫ్యాన్స్‌!?

మెగాస్టార్ చిరంజీవి రీసెంట్‌గా `వాల్తేరు వీరయ్య` మూవీతో ప్రేక్షకులను పలకరించి బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ అందించిన సక్సెస్ తో ఫుల్ జోష్‌లో ఉన్న చిరంజీవి.. ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే తన తదుపరి చిత్రమైన `భోళా శంక‌ర్‌`పై ఫోకస్ పెట్టాడు. మెహర్ రమేష్ దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో త‌మ‌న్నా హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే కీర్తి సురేష్ చిరంజీవి సోద‌రిగా క‌నిపించ‌బోతోంది. త‌మిళ సూప‌ర్ హిట్ […]

అవ‌న్నీ పుకార్లే.. చిరంజీవి సినిమాపై త‌మ‌న్నా ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌!

మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ లో `భోళా శంకర్` ఒకటి. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రియేటివ్ కమర్షియల్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయినా `వేదాళం` చిత్రానికి రీమేక్ ఇది. ఇందులో చిరంజీవి సోదరిగా మహానటి కీర్తి సురేష్ నటించబోతోంది. అలాగే హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నా ఎంపికైంది. సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఇప్పటికే […]

పాపం కీర్తి సురేష్‌.. షూటింగ్ పూర్తైనా వాటిని మాత్రం వ‌ద‌ల్లేద‌ట‌!

మహానటి కీర్తి సురేష్.. ప్రస్తుతం మంచి హిట్ అందుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. బహు భాషా నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ఇటీవల సక్సెస్ కు దూరమైంది. తమిళంలో దర్శకుడు సెల్వ రాఘవన్ తో కలిసి నటించిన `సాని కాగితం` అని సినిమాలో కీర్తి సురేష్ మంచి మార్కులు అందుకుంది. అయినప్పటికీ ఈ సినిమా ఓటీడీలో రిలీజ్ కావడంతో అనుకున్నంత విజయం సాధించలేదు. ఇటీవల టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చెప్పుకునే స్థాయిలో సక్సెస్ లు […]

చిరు మూవీలో ర‌ష్మి ఐటెం సాంగ్.. రెమ్యూన‌రేష‌న్ తెలిస్తే షాకే!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఈయ‌న న‌టిస్తున్న చిత్రాల్లో `భోళా శంక‌ర్‌` ఒక‌టి. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. కీర్తి సురేష్ చిరంజీవికి సోద‌రిగా క‌నిపించ‌బోతోంది. త‌మిళంలో అజిత్ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం `వేదాళం`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం ఇటీవ‌ల సెట్స్ మీద‌కు వెళ్లింది. ప్ర‌స్తుతం ప్ర‌త్యేక‌మైన సెట్‌లో యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. అయితే కోల్‌క‌తా […]

చిరంజీవి ఆల్ టైమ్ రికార్డు..ఇది ఏ హీరోకు సాధ్యం కాలేదుగా!

మెగాస్టార్ చిరంజీవి తాజాగా ఏ స్టార్ హీరోకు సాద్యం కాని ఆల్ టైమ్ వ‌ర‌ల్డ్ రికార్డును సృష్టించారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ప్ర‌స్తుతం చిరు కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో `ఆచార్య‌` సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తుంటే.. రామ్ చ‌ర‌ణ్‌, పూజా హెగ్డేలు కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. ఈ సినిమా మేజ‌ర్ షూటింగ్ మొత్తం పూర్తి అవ్వ‌గా.. ప్యాచ్‌వర్క్ ఈ డిసెంబర్‌లో పూర్తి చేయబోతున్నారట. అలాగే చిరు ఇటీవ‌ల‌ మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ […]

గ్రాండ్‌గా ప్రారంభ‌మైన `భోళా శంక‌ర్‌`..షాకిచ్చిన కీర్తి సురేష్‌!

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ మెహ‌ర్ ర‌మేష్ కాంబోలో `భోళా శంక‌ర్‌` అనే చిత్రం తెర‌కెక్క‌బోతున్న సంగ‌తి తెలిసిందే. సిస్ట‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్‌, హీరోయిన్‌గా త‌మ‌న్నా న‌టించ‌బోతున్నారు. ఈనెల 15 నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ చేయబోతుండ‌గా.. నేడు లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ఈ సినిమా పూజా కార్యక్రమం గురువారం ఉదయం 7.45 గంటలకు హైదరాబాద్‌లో ఎంతో ఘ‌నంగా జరిగింది. టాలీవుడ్‌ ప్రముఖ దర్శకులు కె.రాఘవేంద్రరావు, వి.వి.వినాయక్‌, […]