ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న మెగాస్టార్ చిరంజీవిని ఓ సినిమా భయపెడుతోందట. ఇంతకీ సినిమా ఏదో కాదు సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన `పెద్దన్న`. అన్నాచెల్లెలు బంధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీకి శివ దర్శకత్వం వహించాడు. రొటీన్ కథనే కాస్త విభిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. కానీ, రజనీకాంత్ చేసే హంగామా తప్ప కథలో, కథనంలో ఎలాంటి కొత్తదనం ఉండదు. అందువల్లే, భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా […]
Tag: bhola shankar movie
చిరు మూవీకి తమన్నా రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది?
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం `భోళ శంకర్`. మలయాళంలో సూపర్ హిట్ అయిన వేదాళంకు రీమేక్‌గా రాబోతున్న ఈ మూవీలో చిరుకు సోదరిగా కీర్తి సురేష్ నటించబోతోంది. అలాగే హీరోయిన్‌గా మిల్కీ బ్యూటీ తమన్నాను తీసుకున్నాడని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఇప్పుడు తమన్నా ఈ సినిమాకు పుచ్చుకుంటున్న రెమ్యూనరేషన్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వినిపిస్తున్న తాజా సమాచారం ప్రకారం.. భోళ శంకర్‌కి గానూ తమన్నా రూ.3 కోట్లను […]
చిరు కొత్త కండీషన్.. సందిగ్థతలో `భోళాశంకర్` డైరెక్టర్..?!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రమే `భోళ శంకర్`. మలయాళ హిట్ వేదాళంకు రీమేక్‌గా రాబోతున్న ఈ చిత్రంలో చిరుకి చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తుండగా.. జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందని సమాచారం. అలాగే ఈ సినిమా షూటింగ్‌ను లాంచనంగా ఈనెల 11న ప్రారంభించబోతున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఇప్పటికే హైదరాబాద్‌లో సినిమా కోసం ఒక భారీ సెట్టింగ్ వేస్తుండగా.. అక్కడే ఫస్ట్ షెడ్యూల్‌ను మొదలు పెట్టబోతున్నట్లుగా […]
`భోళా శంకర్`పై బిగ్ అప్డేట్..ఆ రూమర్లకు చిరు చెక్!
మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కబోయే చిత్రమే `భోళా శంకర్`. తమిళ సూపర్ హిట్ `వేదాళం`కు రీమేక్‌గా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా కీర్తి సురేష్ నటించబోతోంది. అయితే ఈ చిత్రం ఇప్పట్లో ప్రారంభం అవ్వదని..మొదట బాబి దర్శకత్వంలో సినిమా చేశాకే భోళ శంకర్‌ను సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారని గత కొద్ది రోజుల నుంచీ వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. కానీ, తాజాగా […]
ఈ హీరో కోసం తెగ టెన్షన్ పడుతున్న తమన్నా..మ్యాటరేంటంటే?
టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నాకు ఓ టెన్షన్ పట్టుకుందట. అది కూడా ఓ హీరో కోసమట. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. అసలు మ్యాటరేంటంటే.. చిరంజీవి ప్రస్తుతం మెహర్ రహేష్ దర్శకత్వంలో `భోళా శంకర్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తమిళ సూపర్ హిట్ వేదాళంకు రీమేక్‌గా రూపుదిద్దుకోనున్న ఈ చిత్రంలో చిరుకు చెల్లెలుగా కీర్తి సురేష్ నటించబోతోంది. అలాగే ఈ చిత్రంలో హీరోయిన్‌గా తమన్నా ఖరారు అయిందని ఎప్పటి నుంచో జోరుగా […]
చిరంజీవి కీలక నిర్ణయం..ఆ డైరెక్టర్‌కి బిగ్ షాక్..?!
కొరటాల శివ దర్శకత్వంలో `ఆచార్య`ను పూర్తి చేసి మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో వస్తున్న `గాడ్ ఫాదర్` చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ మూవీ పూర్తైన వెంటనే చిరు మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్, బాబీ దర్శకత్వంలో ఓ చిత్రం చేయనున్నారు. అయితే వీటిలో భోళ శంకర్ మూవీనే మొదట ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, తాజాగా చిరంజీవి మనసు మార్చుకుని మెహర్ రమేష్‌కు బిగ్ షాక్ ఇచ్చారట. భోళ శంకర్ సినిమాను వెనక్కి […]
చిరు `భోళా శంకర్`కి మెహర్ రమేష్ పారితోషకం ఎంతో తెలుసా?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `భోళా శంకర్` ఒకటి. తమిళంలో సూపర్ హిట్ అయిన `వేదాళం` మూవీకి ఇది రీమేక్. సిస్టర్ సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో చిరంజీవి చెల్లెలుగా కీర్తి సురేశ్ నటించబోతుంది. అలాగే ఈ చిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. మంచి హిట్స్ లేక, సరైన అవకాశాలు రాక లాంగ్ గ్యాప్ తీసుకున్న మెహర్ రమేష్‌కు చిరు పిలిచి మరీ ఈ అవకాశం ఇచ్చారు. దాంతో ఈ సినిమాతో ఎలాగైన […]
కీర్తి సురేష్‌కు వదిన కాబోతున్న తమన్నా..అసలు మ్యాటరేంటంటే?
కీర్తి సురేష్‌కు తమన్నా వదిన కావడం ఏంటీ..? వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా కుదిరింది..? అని అనుకుంటున్నారా.. అది తెలియాలంటే లేట్ చేయకుండా అసలు మ్యాటర్‌లోకి వెళ్లాల్సిందే. మెగాస్టార్ చిరంజీవి, మెహర్ రమేష్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది. తమిళంలో హిట్ అయిన `వేదాళం`కు రీమేక్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి `భోళా శంకర్` అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అలాగే ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలుగా […]
సాయి పల్లవిని ఏకిపారేసిన చిరంజీవి.. కారణం అదేనట?
టాలీవుడ్ టాప్ హీరోయిన్స్‌లో ఒకరైన సాయి పల్లవిని మెగా స్టార్ చిరంజీవి పొగుడుతూనే అందరి ముందు ఏకేశారు. ఇందుకు కారణం ఆయన సినిమాను రిజెక్ట్ చేయడమే. మెహర్ రామేష్ దర్శకత్వంలో చిరు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం `భోళా శంకర్`. సిస్టర్ సెంటిమెంట్‌తో రూపొందనున్న ఈ సినిమాలో మెగాస్టార్ చెల్లెలుగా కీర్తి సురేష్ నటిస్తోంది. కానీ, మొదటి చిరుకు చెల్లెలి పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించగా.. ఆమె రిజెక్ట్ చేసిందని ఆ మధ్య ప్రచారం జరిగింది. అయితే […]