`భీమ్లా నాయ‌క్‌` సెకండ్‌ సింగిల్ వ‌చ్చేసింది..ఎలా ఉందంటే?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా మ‌ల్టీస్టార‌ర్ `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. అలాగే ఈ మూవీలో ప‌వ‌న్‌కు జోడీగా నిత్యా మీన‌న్‌, రానాకు జోడీగా సంయుక్త మీనన్ న‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫస్ట్ సింగిల్ సాంగ్ కు సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చిన‌ విష‌యం తెలిసిందే. అయితే నేడు ద‌స‌రా పండ‌గ సంద‌ర్భంగా […]

ప‌వ‌న్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌..`భీమ్లా నాయక్‌`పై త‌మ‌న్ సూప‌ర్‌ అప్డేట్‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి న‌టిస్తున్న తాజా చిత్రం `భీమ్లా నాయ‌క్‌`. సాగ‌ర్ కె.చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ మూవీలో నిత్యా మీన‌న్‌, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. అలాగే సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండ‌గా.. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. మ‌రియు త‌మ‌న్ సంగీతం స‌మ‌కూర్చుతున్నాడు. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ప‌వ‌న్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే గుడ్‌న్యూస్ ఒకటి బ‌య‌ట‌కు […]