Tag Archives: Behind

ఆ సినిమా చేయకపోవడనికి కారణం తెలిపిన విశ్వక్​సేన్..!?

హీరో నాని నిర్మాణంలో తెరకెక్కుతున్న హిట్​ 2 చిత్రాన్ని వదులు కోవడానికి ముఖ్య కారణం పాగల్​ మూవీ అని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ యువ కథానాయకుడు విశ్వక్​సేన్. పాగల్ షూటింగ్​ టైములో హిట్​ 2 కు డేట్లు కేటాయించ లేకపోవటం వల్లే ఆ మూవీ నుంచి తప్పుకున్నట్లు ఆలీ షోలో చెప్పాడు విశ్వక్. వెళ్లిపోమాకే మూవీతో హీరోగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి, ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అంటూ ప్రేక్షకుల్ని ఆకట్టుకుని అలరించాడు యువ హీరో

Read more

ఫ్లైట్ లో తమన్నాతో కోహ్లీనా..?

ఈ మధ్య కాలంలో వెండితెర మీద రాణిస్తుంది నటి మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా. ఇటీవలే ఆమె బ్రేక్‌ఫాస్ట్‌ ప్లీజ్‌ అంటూ ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇందులో తమన్నా చేతిలో బిస్కెట్లు, చిప్స్‌ ప్యాకెట్లు పట్టుకుని ఉంది. వెనక కూర్చున్న ఇద్దరూ వాటినే చూస్తున్నారు. ఈ పిక్ లో చెంపకు చేయానించుకుని తన బ్రేక్‌ఫాస్ట్‌నే గమనిస్తున్న వ్యక్తి విరాట్‌ కోహ్లి అంటూ నెటిజన్లు అనుమానం వ్యక్తం చేయటం మొదలు పెట్టారు. విరాట్‌ అక్కడెందుకున్నాడని

Read more

కేసీఆర్‌పై వైఎస్ షర్మిల ఫైర్..ఎందుకంటే..!?

తెలంగాణలో మరలా తిరిగి రాజన్న రాజ్యం రావాలనే నినాదంతో అతి త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్న వైఎస్ షర్మిల, మరోకసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్ చేసింది. తెలంగాణ సీఎం కేసీఆర్ ‌పై వైఎస్ షర్మిల మండి పడ్డారు . సీఎం జిల్లా అని చెప్పుకొని తిరిగే, మెదక్ జిల్లాలో 20 కరవు మండలాలు ఉండటం చాలా దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. పటాన్ ‌చెరువులో కాలుష్యం కోరలు చూస్తోందని కోపం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. మల్లన్నసాగర్‌కి

Read more