Tag Archives: beggar

ఒకప్పుడు టాప్ హీరోయిన్ ప్రస్తుతం బిచ్చగత్తె.. ఎవరంటే?

సినీ ఇండస్ట్రీలో కొందరు సెలబ్రిటీలు రాత్రికి రాత్రే స్టార్ గా మారిపోయిన వారు చాలా మంది ఉన్నారు. అదేవిధంగా రాత్రికి రాత్రే జీవితాలు తారుమారైన వారు కూడా చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీలుగా కొనసాగుతూ ఉన్నఫలంగా అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమైన వారు చాలా మంది ఉన్నారు. అంతే కాకుండా సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ డమ్ ను అనుభవించి చివరిరోజుల్లో అనాథలుగా మరణించిన వారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో సీనియర్ నటి

Read more