యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెప్టెంబర్ 27న పాన్ ఇండియన్ లెవెల్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత చాలా కాలం గ్యాప్‌తో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇలాంటి క్రమంలో శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా రిజల్ట్‌తో.. ఎన్టీఆర్ […]