Tag Archives: bandlaganesh

మా ఎలక్షన్స్: బండ్ల గణేష్ కు పోటీ ఇచ్చేది ఇతనే..?

మా మూవీ అసోసియేషన్ ఎన్నికల గురించి ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలా హాట్ టాపిక్ గా మారింది. ఎలక్షన్లు అక్టోబర్ -10 వ తేదీన జరగనున్నట్లుగా సమాచారం. ఇందులో మా అధ్యక్షపదవికి ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ల మధ్య గట్టి పోటీ ఉండనుంది. ప్రకాష్ రాజ్ ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలని ఉద్దేశంతోనే చాలా కష్టపడుతున్నట్లుగా సమాచారం. అధ్యక్ష పదవికి ఎన్నిక అయితే కచ్చితంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులకు మేలు జరిగేలా చేస్తానని తెలియజేస్తున్నాను

Read more

సాయి క్షేమంగా ఉన్నాడు.. నరేష్ గారు మీరు ఎప్పుడు ఏం మాట్లాడాలో నేర్చుకోండి : బండ్ల గణేష్!

హీరో సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ అయిన విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుతం ఈయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది ఇలా ఉంటే సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్ వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక తాజాగా అందిన సమాచారం మేరకు సాయి ధరమ్ తేజ్ స్పృహ లోకి వచ్చి తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఇక సాయి తేజ్ బైక్ యాక్సిడెంట్ విషయంలో నరేష్ గారు మీరు అలా మాట్లాడకూడదు

Read more