బండ్ల గణేష్ చేసిన చిన్న తప్పువల్ల.. జూ.ఎన్టీఆర్‌కి చేకూరిన ప్రయోజనం.. ఏంటంటే..

ప్రముఖ నటుడుగా, నిర్మాతగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్న బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. నటుడిగా తన కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించిన గణేష్, రవితేజ హీరోగా నటించిన ‘ఆంజనేయులు’ సినిమాకి నిర్మాతగా మారి కొత్త కెరీర్ మొదలుపెట్టాడు. నిర్మాతగా కూడా స్టార్ హీరోలతో భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. చివరిగా బండ్ల గణేష్ ‘టెంపర్’ […]

జోగి నాయుడు పై బండ్ల గణేష్ ట్వీట్ వైరల్..!

ప్రస్తుత కాలంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి జగన్ సర్కార్ గత ఎన్నికలలో భాగంగా తన పార్టీ కోసం కృషి చేసిన వారికి ఇప్పుడు పెద్ద ఎత్తున పదవులు కట్టబెడుతుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి చెందిన అలీ, పోసాని ,మంగ్లీ వంటి వారికి కీలక పదవులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోని గత ఎన్నికలలో భాగంగా పార్టీ ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ విజయానికి తమ వంతు కృషి చేసిన కమెడియన్ జోగి […]

ఇలాంటిోడ్ని నమ్మకు అంటూ బండ్ల గణేష్ ట్వీట్ వైరల్.. ఆయన గురించేనా..?

బండ్ల గణేష్ నటుడుగా నిర్మాతగా తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో. బండ్ల గణేష్ ట్విట్టర్ లో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎవరికైనా ఏదైనా సహాయం కావాలన్నా చేస్తూ ఉండడంతో పాటు బండ్ల గణేష్ పైన ఎవరైనా ట్విట్ చేశారంటే కచ్చితంగా వారికి తిరిగి కౌంటర్ వేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ ను దేవుడు ల భావించే అభిమానులలో బండ్ల గణేష్ ఒకరిని చెప్పవచ్చు. కానీ గబ్బర్ సింగ్ సినిమా రెమ్యూనరేషన్ […]

విజయ్ దేవరకొండపై సెటైర్లు పేల్చిన బండ్ల గణేష్.. ఏమన్నాడంటే..

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నిర్మాతగా బండ్ల గణేష్ గబ్బర్ సింగ్, టెంపర్, బాద్షా లాంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించాడు. ఈయన సినిమాల కంటే ఎక్కువగా కాంట్రవర్సీలతో హైలెట్ అవుతుంటాడు. కొన్నిసార్లు బండ్ల గణేష్ చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారి తీసి అతన్ని చిక్కుల్లో పడేస్తాయి. బండ్ల గణేష్‌కి నోటి దురద ఎక్కువ అని కూడా అంటారు కొంతమంది. ఇటీవలే పూరీ జగనాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ పై […]

ఆ కారణంగానే బండ్ల గణేష్ పార్టీ మార్చేసారా..?

పవన్ కళ్యాణ్ ను దైవంగా పూజిస్తూ ఉంటారు నటుడు, నిర్మాత బండ్ల గణేష్. ఈయన పవన్ కి పెద్ద ఫ్యాన్ అన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో తీసిన ‘గబ్బరసింగ్’ సినిమా భారీ విజయాలను సొంతం చేసుకుంది. మరో సినిమా ‘తీన్మార్’ ఈ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ కాలేకపోయింది. ఏదైనా సందర్భాలలో బండ్ల గణేష్ మైక్ పట్టు కునరంటే ఓ రేంజ్ లో పవన్ ను పొగుడుతూ ఉంటారు.. ఇది చూసే వాళ్లకి అతిగా అనిపించినా […]

ప్రస్తుత పాలిటిక్స్ పై ధ్వజమెత్తిన బండ్ల గణేష్‌.. ఆ రొచ్చులో దిగకపోవడమే బెటర్!

టాలీవుడ్ నటుడు, సినిమా నిర్మాత బండ్ల గణేష్‌ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. బండ్ల గణేష్‌ ఏ ఇంటర్వ్యూ ఇచ్చినా అది ఒక సెన్షేషన్ అయిపోతుంది. ఈ క్రమంలోనే తాజాగా రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు. పాలిటిక్స్ లోకి రావడం వలన చాలా నష్టపోయానని, ఇంట్రెస్ట్ లేనిదే ఎవరు రాకూడదని ఈ సందర్భంగా తెలిపారు. ఈ నేపథ్యంలో గతంలో పవన్ కళ్యాణ్‌ కోసం ఆయన ఓ టీవీ డిబేట్‌లో వాదించిన వీడియోని షేర్‌ చేశారు. అందులో ఎమ్మెల్యేగా […]

Jr NTR న్యూ లుక్‌ నా కాపీనే… బండ్ల గణేష్ సంచలన కామెంట్స్!

టాలీవుడ్ కమెడియన్, ప్రొడ్యూసర్ అయినటువంటి బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవలసిన పనిలేదు. దాదాపు రెండు దశాబ్దాలుగా తెలుగు సినిమా పరిశ్రమలో ఉంటున్న బండ్ల మొదట కమెడియన్ గా తరువాత తరువాత పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ బడా నిర్మాతగా అవతరించాడు. ఈ క్రమంలో అతనిపై ఎన్నో ఆరోపణులు వచ్చినా బండ్ల వాటిని పట్టించుకోకుండా తన పర్సనల్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో రెండు సినిమాలు చేసిన బండ్ల […]

`ఎన్టీఆర్ 30`కి టైటిల్ లాక్‌.. ప‌వ‌న్ కోసం దాచుకుంటే దోచేశారంట‌?!

ఎన్టీఆర్ 30… యంగ్ టైగర్ ఎన్టీఆర్, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొర‌టాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కబోయే పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. గత ఏడాది సమ్మర్ లోనే ఈ సినిమాను ప్రకటించారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు గానీ.. ఈ సినిమాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట ట్రెండ్ అవుతుంది. తాజాగా `ఎన్టీఆర్ 30` కి […]