బాలయ్య అన్‌స్టాపబుల్ 4 చరణ్ ఎపిసోడ్ ప్రోమో అదుర్స్.. హైలెట్స్ ఇవే..!

తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ అన్‌స్టాప‌బుల్ 4.. లేటెస్ట్ ఎపిసోడ్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ ఎపిసోడ్ షూటింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఈ ఎపిసోడ్‌లో చరణ్, బాలయ్య మధ్య జరిగిన సరదా చిట్‌చాట్ ఆడియన్స్‌ను అధ్యంతం ఆకట్టుకునేలా ఉంది. ఈ ఎపిసోడ్‌లో చరణ్ చిన్ననాటి స్నేహితుడు క్లోజ్ ఫ్రెండ్ శర్వానంద్, వికాస్ లు కూడా సందడి చేశారు. ముగ్గురితో బాలయ్య కొన్ని […]

డాకు మహారాజ్ ఫస్ట్ రివ్యూ.. థియేటర్లలో బాలయ్య శివతాండవమే..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ప్రమోషన్స్ లో జోరు పెంచారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా విషయంలో ప్రెస్ మీట్ పెట్టు మరీ ప్రొడ్యూసర్ నాగ వంశీ, డైరెక్టర్ బాబి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్నారు. అంతేకాదు.. సంక్రాంతికి మ్యాన్ ఆఫ్ మాసేస్ బాలయ్య నుంచి ఆ సినిమా వస్తే.. అది కచ్చితంగా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ కూడా ఉంది. […]

బాలయ్య – రాజమౌళి కాంబోలో రెండు బ్లాక్ బ‌స్టర్లు మిస్ అయ్యాయని తెలుసా..?

ప్రస్తుతం పాన్ ఇండియ‌న్‌ స్టార్ హీరోలుగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలాంటి ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. వారు ఈ రేంజ్ లో సక్సెస్ సాధించడానికి ప్రధాన కారణం దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో తరికెక్కిన సినిమాలే అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రాజమౌళి తన సినీ కెరీర్‌లో తెర‌కెక్కించిన ప్రతి సినిమాతోను బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ తెలియని డైరెక్టర్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న రాజమౌళి […]

బాలయ్య ” డాకు మహారాజ్ రన్ టైం లాక్ “.. మొత్తం ఎన్ని గంటలంటే..?

గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ తాజా మూవీ డాకు మహారాజ్. వాల్తేరు వీరయ్య ఫేమ్‌ బాబి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాల్లో ప్ర‌గ్య‌జైశ్వల్‌ హీరోయిన్ గా నటించగా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలకపాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ నటుడు బాబి డియోల్ వ‌ల‌న్ పాత్రలో మెప్పించనున్నాడు. ఇక‌ ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. కాగా వచ్చేయడాది సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ కానున్న ఈ మూవీ రిలీజ్ టైం దగ్గర పడుతున్న […]

బాలయ్య షోకి రెడీ అవుతున్న ఎన్టీఆర్.. ఇద్దరు మధ్య దూరం తగ్గినట్టేనా..?

నందమూరి బాబాయ్.. బాలయ్య, అబ్బాయి.. యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ల మధ్య మొదట్లో ఎలాంటి బాండింగ్ ఉండేదో అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్‌లో ఎదగడానికి బాలయ్య ఎంతగానో ప్రోత్సహిస్తూ వచ్చారు. కానీ.. కొన్ని అనుకోని కారణాలతో బాబాయ్, కొడుకుల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. ఆ గ్యాప్ ని వైసిపి నాయకులు వాడుకోవడానికి ఇప్పటివరకు ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. ఇలాంటి క్రమంలో బాలయ్య బాబాయ్ కి ఎన్టీఆర్ దగ్గరవుతున్నాడు అంటూ న్యూస్ వైరల్ గా మారుతుంది. నందమూరి ఫ్యామిలీకి ఎన్టీఆర్‌కు మధ్య […]

బాలయ్య – తమన్న కాంబోలో సినిమా రాకపోవడానికి కారణం అదేనా.. ఇక‌ ఎప్పటికీ రాదా..?

సినీ ఇండస్ట్రీలో కొన్ని కొన్ని కాంబినేషన్స్ వస్తే బాగుండని ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. అలా మోస్ట్ ఈగర్ గా తెలుగు ఆడియన్స్ ఎదురు చూస్తున్న కాంబినేషన్లలో నందమూరి నట‌సింహం బాలకృష్ణ, మిల్కీ బ్యూటీ తమన్న కాంబినేషన్ కూడా ఉంటుంది. వారి కాంబినేషన్లో సినిమా వస్తే చూడాలని ఎంతోమంది నందమూరి అభిమానులతో పాటు.. టాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆశ పడుతూ ఉంటారు. ఇక టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలుగా దూసుకుపోతున్న చిరు, వెంకటేష్, […]

బాలయ్య కాకుండా నారా బ్రాహ్మణి ఫేవరెట్ హీరో అతనేనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నట‌సింహం బాలకృష్ణకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గాడ్ ఆఫ్ మాసేస్‌గా తిరుగులేని ఇమేజ్‌ క్రియేట్ చేసుకున్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సక్సెస్ లతో హ్యాట్రిక్ అందుకుని రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇక.. బాలయ్య ప్రస్తుతం డాకు మహారాజు సినిమాలో నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టేసారు మేకర్స్. ఈ క్రమంలోనే.. బాలయ్య పెద్ద కూతురు […]

ఇలా చేస్తే చాలు బాలయ్యను కలిసే బంపర్ ఆఫర్.. అభిమానులకు కిక్ ఇచ్చే న్యూస్..!

నటసింహం నందమూరి బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు .. బ్యాక్ టు బ్యాక్ విజయాలతో బాక్సాఫీస్‌కు దడ పుట్టిస్తున్నాడు బాలయ్య.. అఖండ నుంచి మొదలుపెట్టి వీర సింహారెడ్డి , భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య .. ఇప్పుడు డాకు మహారాజ్‌గా వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు.. వాల్తేరు వీరయ్య సినిమాతో హిట్ అందుకున్న బాబీ డైరెక్షన్లో బాలయ్య నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ […]

ఆ విష‌యంలో ” డాకు మ‌హ‌రాజ్ ” నో రిస్క్‌.. బాల‌య్య హిట్ కొట్టేనా…?

నందమూరి నట‌సింహం బాలయ్య హీరోగా.. బాబీ డైరెక్షన్‌లో రూపొందిన డాకు మహారాజ్‌ సినిమా.. సంక్రాంతి కానుకగా ఆడియన్స్‌ను పలకరించింది. ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్గా.. శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి కీలక పాత్రలో కనిపించనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న గ్రాండ్ లెవెల్‌లో ఆడియన్స్ ముందుకు రానుంది. ఇందులో భాగంగానే.. సినిమా నుంచి ప్రమోషన్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నాడు బాబి. ఇటీవల సినిమా నుంచి వచ్చిన టీజర్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో.. సినిమాపై […]