మైత్రి మూవీ బ్యానర్ పై ఎంతో ప్రెస్టీజియస్ గా నిర్మిస్తున్న సినిమా వీర సింహారెడ్డి. ఈ సినిమాలో బాలకృష్ణ- శ్రుతిహాసన్ జంటగా నటిస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను క్రేజీ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నామని చిత్ర యూనిట్ ఈ మధ్యనే ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. ఆ అప్డేట్ ఏమిటంటే.. ఈ సినిమాకు సంబంధించిన […]
Tag: balayya
ఇంట్రెస్టింగ్: జనవరి 11.. టాలీవుడ్ చరిత్రలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ డే..!!
కొన్ని డేట్ లు భలే మ్యాజిక్ చేస్తాయి. టాలీవుడ్ కు కూడా సంబంధించి అలాంటి కొన్ని డేట్ లు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా సంక్రాంతి సీజన్ జనవరి 11 కూడా ఒకటి.. ఆ రోజున విడుదలైన కొన్ని సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలుగా మిగిలిపోయాయి. జనవరి 11న వచ్చిన కొన్ని సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం. ఇక 1985లో సూపర్ స్టార్ కృష్ణ డ్యూయల్ రోల్ లో నటించిన సినిమా […]
కోహ్లీకి బాలయ్య పూనాడా .. అక్కడ కోహ్లీ కాదు విరాట్ సింహ కోహ్లీ..!
నిన్న జరిగిన భారత్ -పాకిస్తాన్ మ్యాచ్‌లో చివరి వరకు వీరోచితంగా పోరాడి, భారత్ ను గెలిపించడంలో.. విరాట్ కోహ్లీ ముఖ్య పాత్ర పోషించాడు. భారత్ మ్యాచ్ గెలవడంతో విరాట్ కోహ్లీ పై సర్వాత్ర ప్రశంసలు వచ్చిపడుతున్నాయి. క్రికెట్ అభిమానుల నుండి ప్రత్యర్థులతో పాటు విమర్శకులు కూడా పొగడ్తల వర్షంలో మెచుకుంటున్నారు. ఇన్ని రోజులు బట్టి ఫామ్ లో లేడని తిట్టిన వాళ్ళందరూ.. ఇప్పుడు కోహ్లీని మెచ్చుకుంటున్నారు. ఐసీసీ తన ట్విట్టర్ ఖాతాలో.. కింగ్ ఇస్ బ్యాక్ అంటూ […]
అన్ స్టాపబుల్ షో కోసం అన్ స్టాపబుల్ గా పారితోషకం అందుకున్న బాలయ్య..!
నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న షో అన్ స్టాపబుల్ షో ఎంతో అద్భుతంగా కొనసాగుతున్నదో మనకి తెలిసిన విషయమే. ఒకపక్క సినిమాలలో నటిస్తు మరొకపక్క రాజకీయాలలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఇలా హోస్టుగా చేస్తున్నారు బాలయ్య. ఇలా అన్నిటిని ఒకేసారి బ్యాలెన్స్ చేస్తూ బాగానే అభిమానులను అలరిస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే బాలయ్య క్రేజ్ కూడా ప్రతిరోజు పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. ఆహ లో స్ట్రిమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ షో మొదటి సీజన్ సూపర్ హిట్ […]
ఇంట్రెస్టింగ్: బాలయ్య కు సంక్రాంతి ఎంతో స్పెషల్.. విడతీయరాని అనుబంధం..!!
బాలకృష్ణ సినిమా అంటే ఆ క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నందమూరి నట సింహంగా టాలీవుడ్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. బాలకృష్ణ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే.. గత సంవత్సరం అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలు […]
బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’… సినిమా నుండి ఎవరు ఊహించిన అప్డేట్..!
బాలకృష్ణ 107వ సినిమాని స్టార్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అక్టోబర్ 21న ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను కర్నూలులో ప్రత్యేకంగా కొండారెడ్డి బురుజు దగ్గర ప్రకటించారు. ఈ సినిమాకి ‘వీర సింహారెడ్డి’ అనే పేరును లాక్ చేశారు. ఈ సినిమాను 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుంచి ఎవరు ఊహించిన అప్డేట్ బయటకు వచ్చింది. అప్డేట్ ఏంటంటే ఈ సినిమాలో 11 ఫైట్లు ఉంటాయని […]
ఆమెకు ఎన్నో సార్లు మాటిచ్చా.. కానీ, నిలబెట్టుకోలేదు: బాలయ్య
నందమూరి నటసింహం బాలకృష్ణ.. గత నాలుగు దశాబ్దాలుగా హీరోగా నటిస్తూ తిరుగు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ వయసులో కూడా బాలయ్య యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ బాక్సాఫీస్ దాడి చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఓ పక్క సినిమాలు చేస్తూ కూడా బాలయ్య మరోపక్క ఆహా కోసం హోస్ట్ గా మారి `అన్ స్టాపబుల్` అనే టాక్ షో నీ ఓ […]
బాలయ్య నోట అతి పెద్ద బూతు మాట..అయ్యయ్యో నోరు జారాడుగా.!!
అయ్యయ్యో ..బాలయ్య నోట ఇంత పెద్ద బూతు మాట . అసలు ఎక్స్పెక్ట్ చేయలేదే. పాపం అడ్డంగా బుక్ అయిపోయాడు. ఎస్ ఇప్పుడు ఇలాంటి కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. మనకు తెలిసిందే బాలయ్యకు కొంచెం కోపం ఎక్కువ .దూకుడు ఎక్కువే.. ప్రేమ అంతకన్నా ఎక్కువ. కోపం వస్తే అరిచే బాలయ్య ప్రేమ వస్తే దగ్గరికి తీస్తాడు. కష్టమని వస్తే సహాయం చేస్తాడు. అఫ్ కోర్స్ అవన్నీ బాలయ్య గురించి అందరికీ తెలిసిందే. […]
NBK- 107కి బాలయ్య సెంటిమెంట్.. వర్కౌట్ అవుతుందా…!
బాలకృష్ణ గత సంవత్సరం అఖండ సినిమాతో సెన్సేషనల్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ సినిమా తర్వాత తన 107వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను యువ దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. రవితేజకు క్రాక్ లాంటి సూపర్ హిట్ తరవాత గోపీచంద్ మల్లినేని డైరెక్ట్ చేస్తున్న సినిమా ఇది… ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను బాలకృష్ణ ఇమేజ్‌కు తగ్గట్టు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. ఈ సినిమాను మైత్రి మూవీ […]