అన్ స్టాపబుల్ 2: పవన్ కి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చిన బాలయ్య.. షో లో మరో గెస్ట్..!!

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో సూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంది. మొదటి సీజన్ కంప్లీట్ చేసుకుని రెండో సీజన్ కూడా బాలకృష్ణ ఎవరు ఊహించిన రీతిలో అదరగొడుతున్నాడు. మొదటి సీజన్ ను మించి రెండో సీజన్‌లో వచ్చే గెస్ట్ లతో బాలయ్య చేసే రచ్చ మామూలుగా లేదు. అయితే ఈ సీజన్‌లో సినీ సెలబ్రిటీస్ తో పాటు పొలిటికల్ లీడర్స్ తో కూడా బాలయ్య చేస్తున్న ఇంటర్వ్యూస్ అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. ఇప్పటికే ఈ […]

సంక్రాంతి సుగుణసుందరితో శ్రీదేవి పోటీ.. ఎవ‌రు గెలిచారు…!

వచ్చే సంక్రాంతికి టాలీవుడ్ సీనియర్ హీరోలైన బాలకృష్ణ, చిరంజీవి నటిస్తున్న వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాలను టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ అయిన మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ఈ రెండు సినిమాలలోనూ అందాల భామ శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. అటు బాలయ్య తో ఇటు చిరంజీవితో శృతి వేసిన స్టెప్స్ ఇప్పటికే అందర్నీ అదరహో అనిపించాయి. సంక్రాంతి పోరు అనేది హీరోలకే కాకుండా […]

బాలయ్య హీరోయిన్ హనీ రోజ్‌కు తెలుగులో ఫ‌స్ట్ సినిమా ఏదో తెలుసా..!

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ లాంటి సూపర్ హిట్ తర్వాత నటిస్తున‌ తాజా సినిమా ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకులు ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వగా.. ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు రాగా అవీ కూడా సూపర్ సెన్సేషన్ క్రియేట్ చేశాయి. తాజాగా వచ్చిన […]

వీరసింహారెడ్డి ప్ర‌మోష‌న్ల‌లో ఎప్పుడూ క‌నిపించ‌ని రోల్లో న‌ట‌సింహం బాల‌య్య‌…!

నట‌సింహ నందమూరి బాలకృష్ణ అఖండ లాంటి సెన్సేషనల్ హిట్‌ తర్వాత నటిస్తున్న సినిమా వీర సింహారెడ్డి. క్రాక్ లాంటి సూపర్ హిట్ తో ఫుల్ క్రేజ్ లో ఉన్న గోపీచంద్ మలినేని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ కూడా నిన్నటితో కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ […]

బాల‌య్య అన్‌స్టాప‌బుల్‌కు రోజా ఆ భ‌యంతోనే రావ‌ట్లేదా…!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ తన కెరియర్ లో తొలిసారిగా వ్యాఖ్యాతగా చేసిన అన్ స్టాపబుల్ షో బాలయ్యకు సూపర్ సక్సెస్ ను తెచ్చిపెట్టింది. ఆ షో తో బాలకృష్ణ తనలోని కొత్త బాలయ్యను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. ఈ షో ఇండియాలోనే నెంబర్ వన్ టాక్ షో గా సూపర్ సక్సెస్ అయింది. ఇప్పుడు ఆషో కు రెండో సీజన్ కూడా ఆహాలో ప్రారంభమైంది. ఇప్పుడు జరిగే ఈ సీజన్ మొదటి సీజన్‌కు మించి అదిరిపోయే రీతిలో […]

ఎవరు ఊహించని స‌ర్‌ఫ్రైజ్‌తో చిరు, బాల‌య్య‌… ఫ్యాన్స్‌కు సంక్రాంతిని మించిన పండుగ‌..!

రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ అగ్ర హీరోలైన చిరంజీవి- బాలకృష్ణ తమ సినిమాలతో బాక్సాఫీస్ వార్ లో త‌లపడనున్నారు. వీరిద్దరి మధ్య సంక్రాంతి వార్ అంటే అభిమానులకి పండగే. బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాతో జనవరి 12న ముందుగా థియేటర్లో సందడి చేయబోతున్నాడు. తర్వాత రోజు జనవరి 13న మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే ఈ రెండు సినిమాలను కూడా మైత్రి మూవీ మేకర్స్ వారే నిర్మిస్తున్నారు. మన టాలీవుడ్ చరిత్రలో ఇద్దరు […]

హిట్ కోసం బాలయ్య డేరింగ్ స్టెప్.. మూడోసారి కూడా సేమ్ టు సేమ్‌…!

నందమూరి బాలకృష్ణ మరియు మాస్ దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న వీర సింహారెడ్డి వచ్చే సంక్రాంతికి జనవరి 12న ప్రేక్షకులు ముందుకు రాబోతుంది. గత సంవత్సరం బాలకృష్ణ అఖండ సినిమాతో తన కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో బాలకృష్ణ రెండో విభిన్నమైన పాత్రలలో కనిపించి ప్రేక్షకులకు ఢబుల్‌ ధమాకా అందించాడు. ఇప్పుడు సంక్రాంతికి రాబోయే వీర సింహారెడ్డి సినిమాలో కూడా బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా […]

కళ్ళు జిగేల్‌మ‌నేలా బాల‌య్య ఆస్తులు… నంద‌మూరి ఫ్యామీలీలోనే టాప్..!

నందమూరి తారక రామారావు నట వారసుడుగా సినిమా పరిశ్రమంలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టడు బాలకృష్ణ. కెరియర్ మొదటిలో తన తండ్రితో కలిసి ఎన్నో సినిమాలలో నటించాడు. అంతే కాకుండా తన తండ్రి ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ఎన్నో సినిమాల్లో తండ్రికి పోటీగా నటించి మెప్పించాడు. ప్రస్తుతం బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలోనే అగ్ర హీరోగా కొనసాగుతూ.. చిత్ర పరిశ్రమకు ఒక మూల స్తంభంగా ఉన్నాడు. బాలకృష్ణ కేవలం హీరో గానే కాకుండా కొన్ని సినిమాలలో అతిథి […]

నందమూరి కుటుంబంతో కైకాల బంధం గురించి వివరించిన బాలయ్య..!!

టాలీవుడ్ లో ఈయేడాది వరుసగా విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. గడిచిన కొద్ది రోజుల క్రితం సూపర్ స్టార్ కృష్ణ, ఆయన భార్య, నటుడు కృష్ణంరాజు మరణ వార్త మరువకముందే ఈ రోజున కైకాల సత్యనారాయణ మరణించడం జరిగింది. ఎన్నో సినిమాలలో విభిన్నమైన పాత్రలలో నటించి దిగ్గజ ధీరుడుగా పేరుపొందారు కైకాల సత్యనారాయణ. ఈయన మరణ వార్త విన్న సినీ ప్రముఖులు ఈయన అభిమానులు సైతం ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. కైకాల సత్యనారాయణ గారు 60 […]