ఈ ఏడాది వీరసింహారెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నారు బాలయ్య. తాజాగా డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గత కొద్దిరోజులుగా శరవేగంగా జరుగుతోంది. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించాక శ్రీ లీల బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే బాలయ్య సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది దీంతో ఈ సినిమా పైన మంచి హైప్ ఏర్పడింది. తాజాగా […]
Tag: balayya
వామ్మో.. నటసింహం బాలయ్య పెట్టుకునే విగ్గు ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?
నట సింహం బాలయ్య గురించి తెలియని సినీ ప్రేక్షకులు ఉండరంటే అతిషయోక్తి కాదు.నందమూరి తారక రామారావు నట వారసునిగా సినీ రంగం ప్రవేశం చేసిన బాలకృష్ణ అనతి కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరిగా ఎదిగాడు. ఆయన ఆరు పదులు వయసు దాటినా కూడా కుర్ర హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ పోటీపడుతున్నారు. బాలయ్యకు సంబంధించి ఒక ఆసక్తి కర వార్త నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.బాలయ్య సాధారణంగా విగ్గు ధరిస్తాడనే విషయం మనకు తెలిసిందే. అయితే […]
బాహుబలి సినిమాను మించిన బాలయ్య పాన్ వరల్డ్ సినిమా ‘విక్రమ్ సింహ భూపతి’ స్టోరీ ఇదే..!
నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమా 2001 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి ఆంధ్ర దేశాన్ని ఒక ఊపు ఊపేసింది. పైగా చిరంజీవి మృగరాజు, వెంకటేష్ దేవి పుత్రుడు సినిమాలకు పోటీగా ఎలాంటి అంచనాల లేకుండా వచ్చిన నరసింహనాయుడు సూపర్ డూపర్ హిట్ అవడంతో పాటు.. ఏకంగా భారతదేశ సినీ చరిత్రలోనే తొలిసారిగా 100కు పైగా కేంద్రాల్లో 100 రోజులు ఆడిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో బాలయ్య ఇమేజ్ […]
బాలయ్య- రోజా కాంబోలో వచ్చిన సినిమాలు ఇవే.. మరి ఇంత క్రేజ్ ఏంటి..!
నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 107 సినిమాలు చేశాడు. ఈ సినిమాల్లో ఎంతో మంది హీరోయిన్లతో నటించాడు. చాలా మంది హీరోయిన్లతో బాలయ్యది హిట్ ఫెయిర్. ఇక రోజా – బాలయ్య కాంబినేషన్ అంటేనే అప్పట్లో తిరుగులేనిఎంతో క్రేజ్ ఉండేది. వీరిద్దరిని తెరమీద చూసేందుకు తెలుగు ప్రేక్షకులు ఆసక్తి చూపేవారు. వీరి కాంబినేషన్లో మొత్తం 7 సినిమాలు వచ్చాయి. బాలయ్య – రోజా కాంబోలో భైరవద్వీపం, గాండీవం, బొబ్బిలిసింహం – మాతోపెట్టుకోకు -శ్రీకృష్ణార్జున […]
బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్లు వీళ్లే..!
నందమూరి బాలకృష్ణ – వివి.వినాయక్ కాంబోలో 20 ఏళ్ల క్రిందట తెరకెక్కిన సినిమా చెన్నకేశవరెడ్డి. వివి వినాయక్- ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆది సినిమాతో మెగా ఫోన్ పట్టుకున్నాడు. తొలి సినిమాతోనే ఇండస్ట్రీ మొత్తం తన వైపు చూసుకునే బ్లాక్బస్టర్ హిట్ అందుకున్నాడు. దీంతో వీ.సముద్ర దర్శకత్వంలో సినిమా చేయాలని అనుకున్న బాలయ్య.. వెంటనే ఆ సినిమాను పక్కన పెట్టేసి వినాయక్‌కు ఛాన్స్ ఇచ్చాడు. అలా వీళ్ళిద్దరి కాంబోలో వచ్చిన చెన్నకేశవరెడ్డి వచ్చింది. ఆది సినిమాను నిర్మించిన […]
బాలయ్య ఆదిత్య 369 హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..!
నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ సంస్థ నిర్మించిన సినిమా ‘ఆదిత్య 369’. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించారు. నిర్మాతగా శివలెంక కృష్ణప్రసాద్ రెండో చిత్రమిది. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ నేపథ్యంలో వచ్చిన మొదటి ఇండియన్ సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా ఇదే. ఇక ఈ సినిమాలో పని చేసిన నటీనటులో హీరోయిన్ మోహిని గురించి మాట్లాడుకోవాలి. ఇక ఈమె తెలుగులో నటించిన తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకోవడంతో ఇక […]
సినిమాల్లోనే కాదు… రాజాకీయ్యాలోను రోల్ మోడల్‌గా మరీన బాలయ్య..!
ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే అసలు సిసలైన రాజకీయ నాయకుడు. తాను తండ్రికి తగ్గ సినీ, రాజకీయ వారసుడినే అని మరోసారి హిందూపురం ఎమ్మెల్యే నటసింహం బాలకృష్ణ ఫ్రూవ్ చేసుకున్నారు. బాలయ్య సినిమాల్లో తండ్రికి తగ్గ తనయుడు అని ఫ్రూవ్ చేసుకున్నాడు. తండ్రి లాగా సాంఘీకం, పౌరాణికం, చారిత్రకం, జానపదం ఇలా ఎందులో అయినా ఎన్టీఆర్ స్టైల్లోనే తాను కూడా సక్సెస్ అయ్యారు. ఇక తండ్రితో పాటు అన్న హరికృష్ణ ప్రాథినిత్యం వహించిన హిందూపురం నియోజకవర్గం నుంచి […]
బాలయ్య డైరెక్షన్లో రావలసిన ఆ రెండు సినిమాలు ఏమిటో తెలుసా..!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎవరికి సాధ్యం కానీ రీతులో నట సార్వభౌముడిగా గుర్తింపు తెచ్చుకున్న వారిలో నందమూరి తారకరామారావు ఒకరు.. ఆయన ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో నటించారు. ఆయన తర్వాత నందమూరి తారక రామారావు నట వారసుడిగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ టాలీవుడ్‌లోనే స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. బాలయ్య సినిమాలు అంటేనే భారీ యాక్షన్ సీన్లకు, పవర్ ఫుల్ డైలాగ్లకు పెట్టింది పేరు. ఎలాంటి పాత్ర అయినా ఇట్టే ఒదిగిపోయే బాలకృష్ణకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇక […]
బాలయ్య- అనుష్క కాంబోలో రావలసిన రెండో సినిమా.. ఆ స్టార్ హీరోయిన్ కి ఎలా వెళ్ళింది..!
యువరత్న నందమూరి బాలకృష్ణ కెరీర్‌లో వందో సినిమాగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కింది. గౌతమీపుత్ర శాతకర్ణి బాలయ్య తన వందో సినిమా కోసం ఎలాంటి కథ ఎంచుకోవాలి ఏ దర్శకుడు తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ బాలయ్యకు బాగా నచ్చింది. బాలయ్య చాలా రిస్క్ చేసి తన కెరీర్‌లో ప్రతిష్టాత్మకమైన సినిమాకు శాతకర్ణి చక్రవర్తి కథను ఎంచుకోవటం చాలామందికి షాక్ అనిపించింది. ముందు కృష్ణవంశీ దర్శకత్వంలో రైతు సినిమా […]