మోక్షజ్ఞ ఎంట్రీ గురించి గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడు మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇదే విషయం గురించి బాలయ్యను అడిగితే.. టైమ్ వచ్చినప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి చెబుతాను అనేవారు. ఎప్పుడు వస్తాడనేది మాత్రం క్లారిటీ లేదు. తాజాగా ఇప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ అతి త్వరలోనే ఉంటుందని అంటున్నారు. బాలయ్య- బోయపాటి కాంబోలో వచ్చిన అఖండ సినిమాకు సిక్వల్ గా వచ్చే అఖండ2 తో మోక్షజ్ఞ […]
Tag: balayya
బాలయ్య పైసా వసూల్ ఏక్ పెగ్ లా పాట వెనక ఎవరికి తెలియని ఇంత స్టోరీ ఉందా..!
నటసింహం నందమూరి బాలకృష్ణకి అభిమానులు ఏ రేంజ్లో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయన ఎక్కడ కనిపించినా “జై బాలయ్య” అనే అరుపులు, కేకలు వినిపిస్తాయి. కామన్ ఆడియన్స్ కూడా బాలయ్య అంటే ఊగిపోతారు. ఇంతకాలం ఆయన సినిమాలలో హీరోగా విభిన్నమైన పాత్రలను పోషించి అలరించారు. ఫ్యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ ఈ నందమూరి నటసింహం. అలాంటి బాలయ్య ఫ్యామిలీ ఆడియన్స్ను తన ఫ్యాక్షన్ సినిమా కోసం థియేటర్స్కి పరిగెత్తుకొచ్చేలా చేస్తారంటే ఆయన ఎంచుకునే కథ, కథనాలు ఎంత […]
బాలయ్యతో చచ్చిన నటించనని…మొహం మీదే చెప్పిన స్టార్ హీరోయిన్ ఎవరంటే…!
నందమూరి కుటుంబం నుంచి నటరత్న ఎన్టీఆర్ తర్వాత ఆయన నట వారసుడుగా సినిమాల్లోకి వచ్చిన బాలకృష్ణ తండ్రికి తగ్గ నటుడుగా ఎన్నో సంచలన రికార్డులను క్రియేట్ చేశారు. బాలకృష్ణ ప్రస్తుతం ఇండస్ట్రీలోనే టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. వరుస విజయాలను అందుకుంటూ కుర్ర హీరోలకు కూడా గట్టి పోటీ ఇస్తున్నాడు. అలాంటి బాలయ్య సరసన హీరోయిన్గా అవకాశం వస్తే కుర్ర హీరోయిన్లు కూడా నటించడానికి ఒకే చెబుతున్నారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం బాలయ్యతో నటించడని మొహం […]
రామ్ కథతో వస్తోన్న బాలయ్య… సినిమా టైటిల్ కూడా వచ్చేసింది…!
నందమూరి నటసింహం బాలకృష్ణ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో మరో సినిమా పట్టాలెక్కబోతోంది. ఇంతకుముందు పైసా వసూల్. పేరుతో యాక్షన్ మూవీ చేసిన సంగతి తెలిసిందే. పైసా వసూల్ సినిమా బాలయ్య అభిమానులకు ఓ పండగ లాంటి సినిమా అని చెప్పవచ్చు. కమర్షియల్ గా ఆశించిన విజయం సాధించకపోయినా బాలయ్య అభిమానులను బాగా మెప్పించింది. అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా బాలయ్యను చూపించారు పూరి. అందుకనే పూరితో బాలయ్య మరో సినిమా చేయాలనుకుంటున్నారు. […]
చంద్రబాబు కేబినెట్లోకి బాలయ్య… ఇదెక్కడి ట్విస్ట్ రోయ్..!
నటసింహం నందమూరి బాలకృష్ణ కొత్తదనాన్ని పరిచయం చేసేందుకు ఎప్పుడు ముందు వరుసలో ఉంటాడు. ఎవరేమనుకుంటారో అనే విషయాన్ని ఆయన ఎప్పుడూ పట్టించుకోడు. అయినా ఏ పని చేసినా ముక్కుసూటిగా చేసుకుంటూ వెళ్లిపోతారు. స్టేజ్ పై పాట పాడాలన్నా, శ్లోకం చెప్పాలన్న, మరి ఏం చేసినా కూడా ఆయనకు ఆయనే సాటి అన్నట్లుగా బాలయ్య ఎన్నోసార్లు నిరూపించుకున్నాడు. టాక్ షోల విషయంలో అగ్ర హీరోలు అందరూ భయపడుతుంటే బాలకృష్ణ మాత్రం ముందుకు వచ్చి అన్ స్టాపబుల్ షో తో […]
చిరంజీవి ఇంట్లో బాలయ్య సినిమా షూటింగ్ జరిగిన సినిమా ఏంటో తెలుసా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా పేరుపొందిన వారిలో చిరంజీవి, బాలకృష్ణ కూడా ఒకరిని చెప్పవచ్చు. ఇప్పటికి కూడా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరి హీరోల సినిమాలు నువ్వా నేనా అనే అంతలా పోటీపడుతూ పెద్ద ఎత్తున విడుదల చేస్తూ ఉంటారు. అయితే ఈ పోటీ కేవలం సినిమాల వరకు మాత్రమేనని వ్యక్తిగత జీవితంలో చాలా మంచి స్నేహితులని ఎన్నో సందర్భాలలో తెలియజేయడం జరిగింది. ఇలా ఇద్దరు స్టార్ హీరోలు అయినప్పటికీ వ్యక్తిగతంగా […]
బాలయ్య పై షాకింగ్ కామెంట్లు చేసిన నటుడు శివాజీ..!!
గతంలో నటుడు శివాజీ హీరోగా సైడ్ క్యారెక్టర్ గా పలు చిత్రాలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నారు. ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. తెలుగులో హీరోగా మాత్రమే కాకుండా కమెడియన్ గా కూడా ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. శివాజీ నటించిన బూచమ్మ బూచాడు సినిమా అప్పట్లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత దాదాపుగా 50 పైగా సినిమాలలో నటించారు శివాజీ. ఇక ఈ నటుడు సినిమాలలోనే కాకుండా రాజకీయాలలోకి కూడా ఎంట్రీ […]
బాలయ్య కూతుర్లకు ఇండస్ట్రీ అంటే ఇష్టం లేదా.. అందుకేనా అలా..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇప్పటికీ కూడా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు .యంగ్ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. బాలయ్య కూతుర్లు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి మాత్రం దూరంగా ఉన్నారు కానీ బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పైన అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కూతుర్లు వ్యక్తిగతంలోనూ వృత్తిపరమైన జీవితంలోనూ చాలా సంతోషంగా ఉన్నారు. కానీ బాలకృష్ణ కూతుర్లలో […]
బాలయ్య తప్పు చేస్తున్నాడా..? మేలుకోక పోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా..?
సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎలాంటి క్రేజీ స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇండస్ట్రీలోకి ఎంతమంది హీరోలు వస్తున్న కుర్ర హీరోలు ఎంట్రీ ఇచ్చిన సరే నందమూరి ఫ్యామిలీ హీరోల టాప్ పొజిషన్లో ఉండడానికి కారణం అటువంటి చెరగని స్థాయిని క్రియేట్ చేసి పెట్టారు నందమూరి తారక రామారావు గారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు . కాగా నందమూరి ఫ్యామిలీలో తారకరామారావు గారి తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకునింది నందమూరి బాలకృష్ణ అనే చెప్పాలి. […]