బాలయ్య మజాకా.. టాలీవుడ్ లోనే కని విని ఎరుగని రీతిలో 108 టైటిల్ లాంఛింగ్ ..!!

టాలీవుడ్ నట సిం హం బాలయ్య ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్న సినిమా ణ్భ్ఖ్ 108. మల్టీ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ల్ రావిపూడి దర్శకత్వంలో తెర కెక్కిన ఈ సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు జనాలు. మరి ముఖ్యంగా ఈ సినిమా కోసం బాలయ్య తన బాడీ లుక్స్ ని పూర్తిగా మార్చేశారు.

ఈ సినిమా లో బాలయ్య కోర మీసం తో కనిపికంచబోతున్నారు. అంతేజాదు. చెవికి పోగులు, మెడలో కండువా వేసుకుని.. బాలయ్య కార్మిక నాయకుడు గెటప్ లో కనిపిస్తున్నారు. ఈ సినిమా లో బాలయ్య ఫస్ట్ లుక్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. అభిమానులు తెగ లైక్ చేస్తున్నారు బాలయ్య ని ఈ గెటప్ లో. ఈ చిత్రం తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు.

కాగా జూన్ 10న్ బాలయ్య పుట్టిన రోజు. ఈ సంధర్భంగా ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే బాలయ్య పుట్టిన రోజుకు రెండు రోజుల ముందే ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేయబోతున్నారట. బాలయ్య బర్త డే ట్రీట్ రెండు రోజుల ముందే రాబోతుంది. అయితే ఇందుకోసం మేకర్స్ గట్టి గానే ప్లాన్ చేశారు . టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని ఇప్పటివరకు ఎవరు చేయని విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తంగా 108 ప్రాంతాలలో 108 భారీ హోర్డింగ్స్ తో ఈ మాస్ మూవీ టైటిల్ను జూన్ 8న లాంచ్ చేయబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు . దీంతో బాలయ్య సినిమా పై ఇంకా ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి..!!