సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. వయసు పెరిగిపోతూ ఉండే కొద్ది ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అదే విధంగా పెరుగుతుంది . మొన్నటికి మొన్న ఓ సినిమా ఈవెంట్లో ఆయన కూతురు బ్రాహ్మణి మాట్లాడుతూ “మా నాన్నగారు వయస్సు పెరిగిపోయే కొద్ది మరింత ఎనర్జిటిక్ గా తయారవుతున్నారు ” అని ఓపెన్ గానే చెప్పుకొచ్చింది . అఫ్కోర్స్ ఆమె చెప్పింది కరెక్టే వయసు పెరిగిపోతు […]
Tag: balayya
బాలయ్య-సాయిపల్లవి కాంబినేషన్ లో.. మిస్ అయిన బ్లాక్ బస్టర్ సినిమా ఇదే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయనతో ఒక్కసారైనా కలవాలి అని.. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ తెగ ఆతృత పడుతూ ఉంటారు. అయితే అలాంటి ఛాన్స్ వస్తే ఏ హీరోయిన్ మిస్ చేసుకోదు . కానీ సాయి పల్లవి మాత్రం రీజన్ చెప్పకుండా బాలయ్య సినిమాను మిస్ చేసుకునింది అన్న వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ […]
చిన్నమ్మతో బాలయ్య చిన్నల్లుడుకు చిక్కులు.!
ఏపీ బిజేపి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన దగ్గుబాటి పురందేశ్వరి ఇంకా దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టారు. జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని ఆమె విరుచుకుపడుతున్నారు. ఇక వివిధ వర్గాల ప్రజలు ఆమెని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజా సర్పంచ్‌లు..పంచాయితీలకు నిధులు రావడం లేదని, కేంద్రంతో మాట్లాడాలని పురందేశ్వరిని కోరారు. దీంతో ఆమె తాను కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. ఇలా దూకుడుగా ఉన్న పురందేశ్వరి.. రాజకీయంగా వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి బరిలో […]
నందమూరి ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్.. మోక్షజ్ఞ ఎంట్రీ లేనట్టేనా..?
నందమూరి హీరో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులతో పాటు నందమూరి కుటుంబ సభ్యులకు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు . అసలు నందమూరి వారసుడు వస్తాడా రాడా అనే అనుమానాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో బాలయ్య ఒక తీపి కబురు చెప్పినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సరిజోడి అయినటువంటి చిరంజీవి నాగార్జున వారసులను సైతం ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు. కానీ ఆ బ్యాచ్ లో ఉన్న హీరోగా బాలయ్య […]
పెద్ద రిస్కే చేయబోతున్న బాలయ్య..ఈసారి ఆ దేవుడే దిక్కా..?
ఎస్ ప్రజెంట్ ఇవే కామెంట్స్ ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. టాలీవుడ్ నటసింహం నందమూరి బాలయ్య గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . యంగ్ హీరోలకు కాంపిటీషన్ ఇస్తూ నేటి సినిమా ఇండస్ట్రీని గజగజలాడిస్తున్న బాలయ్య రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . ప్రజెంట్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య భగవత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమాలో ఫుల్ టు ఫుల్ […]
అద్గది ..నందమూరి బిడ్డ అంటే ఇదే.. బాలయ్య చేసిన పని తెలిస్తే ..శభాష్ అనాల్సిందే..!!
సినిమా ఇండస్ట్రీలో సాహసాలు.. రిస్కులు చేయకపోతే హీరోయిజం అనిపించుకోరు . ఎలాంటి హీరో అయినా సరే కెరియర్ లో కొన్ని కొన్ని సార్లు టాప్ సిచువేషన్ ఫేస్ చేయాక తప్పదు . డెసిషన్ తీసుకోక తప్పదు . అలా తీసుకొని సక్సెస్ అయిన హీరోని రియల్ హీరో అంటుంటారు సినిమా ప్రముఖులు . అయితే అలాంటి లిస్టులో నందమూరి ఫ్యామిలీ హీరో టాప్ ప్లేస్ లో ఉంటారు . స్వర్గీయ నందమూరి తారకరామారావు దగ్గర నుంచి నందమూరి […]
వావ్ : బాలయ్యతో ఏ డైరెక్టర్ చేయలేని పని చేసిన అనిల్ రావిపూడి.. ట్రెండింగ్ లోకి భగవంత్ కేసరి..!!
సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా ..పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకుని గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకొని ..ఒక్క సినిమాకి 100 కోట్లు – 150 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్న ..బాలయ్యతో ఎవ్వరు సరి సమానంగా నిలవలేరనే చెప్పాలి. ప్రజెంట్ ఉన్న జనరేషన్ హీరోలు ఎలా సినిమాలను చూస్ చేసుకుంటున్నారో.. ఎంత ఫాస్ట్‌గా సినిమాలను తెరకెక్కిస్తున్నారు అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే యంగ్ హీరోలకి ధీటుగా బాలయ్య సైతం సంవత్సరానికి రెండు మూడు […]
భీమిలిపై బాలయ్య చిన్నల్లుడు పట్టు..సైడ్ అవ్వని సందీప్.!
గత ఎన్నికల్లో గెలుపు దగ్గరకొచ్చి ఓటమి పాలైన టీడీపీ నేతల్లో బాలయ్య చిన్నల్లుడు ఒకరు. విశాఖ ఎంపీగా ఈయన బరిలో దిగారు. గెలిచేస్తారని అంతా అనుకున్నారు. కానీ జనసేన భారీగా ఓట్లు చీల్చడంతో కేవలం 4 వేల ఓట్ల తేడాతో భరత్ ఓటమి పాలయ్యారు. అయితే ఈ సారి ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో భరత్ పనిచేస్తున్నారు. కాకపోతే ఈ సారి అసెంబ్లీ బరిలో ఉండాలని భరత్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గీతం విద్యాసంస్థల అధినేతగా ఉండటంతో..అవి […]
హిందూపురంపై జగన్ స్కెచ్..బాలయ్యని ఓడిస్తారా?
తెలుగుదేశం పార్టీ కంచుకోట…బాలయ్య అడ్డా అయిన హిందూపురంపై జగన్ ఫోకస్ పెట్టారు. ఈ సారి అక్కడ ఎలాగైనా వైసీపీ జెండా ఎగరవేయాలని చూస్తున్నారు. గత ఎన్నికల్లోనే చాలావరకు టిడిపి కోటలని కూల్చిన జగన్..ఈ సారి మిగిలిన కోటలని కూల్చాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు కంచుకోట కుప్పంపై ఎలా ఫోకస్ పెట్టారో చెప్పాల్సిన పని లేదు. అక్కడ అధికార బలంతో ప్రజలని తిప్పుకుంటూ బాబుని ఓడించాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఎన్ని చేసిన కుప్పంలో బాబుని ఓడించడం […]