ఒక్క మాట తో సోషల్ మీడియాని మడత పెట్టేసిన బాలయ్య..దట్ ఈజ్ నందమూరి బిడ్డ పవర్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య అభిమానులకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు . ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య .. తెలుగు వారికి ఉగాది సందర్భంగా దేశ విదేశాలలో ఉన్న తెలుగు వారందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు “. అంతేకాదు ఈ ఉగాది ప్రజలందరికీ జీవితాలలో ఎంతో హ్యాపీనెస్ ఇవ్వాలని .. నూతన […]

చిరు, బాలయ్య మధ్యలో ఉన్న ఈ పాపను గుర్తుపట్టారా.. మోస్ట్ ఫేమస్ టాలీవుడ్ బ్యూటీ..?!

చిరంజీవి, బాలయ్యకు టాలీవుడ్ లో ఉన్న క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీగా నిలుస్తున్న ఈ ఇద్దరు స్టార్ హీరోస్.. తమ సినిమాలతో బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడప్పుడు పోటీ పడుతుంటారు. ఇక ఈ ఇద్దరు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే చాలు వారి అభిమానుల్లో సందడి వేరే లెవెల్ లో ఉంటుంది. అయితే సినిమాలు పరంగా వీరిద్దరి మధ్యన గట్టి పోటీ […]

బాలయ్య కోసం ఇంత పరమ చెత్త టైటిలా..? బుర్ర దొబ్బిందా ఏంట్రా బాబీ..!?

ఈ మధ్యకాలంలో సినిమాని తెరకెక్కించడం కాదు .. ఆ సినిమాని ప్రమోట్ చేసుకోవడం .. ఆ సినిమాను డిఫరెంట్ టైటిల్స్ తో బాగా పబ్లిసిటీ సంపాదించడం.. ఫ్యాషన్ గా మారిపోయింది . అయితే కొంతమంది పాత డైరెక్టర్లు మాత్రం తెలిసి తెలియక కొన్ని చెత్త టైటిల్స్ పెట్టి ఫ్యాన్స్ మనసులను డీప్ గా హర్ట్ చేస్తున్నారు . రీసెంట్గా అలాంటి ఓ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో సోషల్ […]

“అప్పుడు లేవని నోర్లు ఇప్పుడు లేస్తున్నాయి ఏం రా బేవాకూఫ్స్”..బాలయ్య మాటలు వైరల్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహం బాలయ్యకు ఎలాంటి స్పెషల్ క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది అనే విషయం గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . ఇండస్ట్రీలో ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు . మరీ ముఖ్యంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడడం ఎలాంటి వాళ్లకైనా సరే ఇచ్చి పడేయడంలో మన బాలయ్య బాబు తర్వాతే ఎవరైనా . రీసెంట్గా బాలయ్య తన కెరియర్ లో సూపర్ డూపర్ హిట్ అయిన లెజెండ్ […]

తన సినిమాలు ఫ్లాప్ అయితే బాలయ్య ఏం చేస్తాడో తెలుసా..? దట్ ఈజ్ నందమూరి హీరో..!

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక ఎటువంటి రోల్స్ నైనా చేయాలి ..ఎటువంటి సిచువేషన్ అయినా ఫేస్ చేయాలి అన్న విషయం అందరికీ తెలిసిందే . పాజిటివిటీ ఎక్కడ ఉంటుందో నెగిటివిటీ అక్కడే ఉంటుంది .. ఎక్కడ విజయం ఉంటుందో అక్కడే అపజయం కూడా ఉంటుంది. ఇండస్ట్రీ లోకి వచ్చిన ప్రతి ఒక్క హీరో ..సినిమా హిట్ కొట్టాలి అంటే కుదరదు కొన్నిసార్లు సినిమా ఫ్లాప్ అవుతూ ఉంటుంది . అది తెలిసి కావచ్చు తెలియక కావచ్చు .. […]

బాలయ్య సినిమాలో ఆ ఒక్క సీన్ కట్ చేసి ఉంటే సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అయ్యేదా.. ?!

ఇండస్ట్రీలో చాలామంది స్టార్ సెలబ్రిటీస్ ఉన్నప్పటికీ బాలకృష్ణ తనదైన రీతిలోల ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఆయన చేసిన సినిమాలన్నీ వరుసగా బ్లాక్ బాస్టర్ సక్సెస్‌లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్గా ఆయన నటించిన భగవంత్ కేసరి దసరా కానుకగా రిలీజై సూపర్ డూపర్ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు బాబీ డైరెక్షన్లో ఈయన మరో సినిమాలో నటిస్తున్నాడు. ఎన్బికె 109 టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై […]

బాలయ్య 109వ‌ సినిమాపై క్రేజీ అప్డేట్..!

కొన్ని దశాబ్దాల కాలం నుంచి ఇండస్ట్రీలో రాణిస్తున్న బాలయ్య మనందరికీ సుపరిచితమే. ఇటీవలే భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన బాలయ్య మరో హ్యాట్రిక్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం బాలయ్య దర్శకుడు బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై బాలయ్య అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం బాలయ్య పాలిటిక్స్ లో బిజీగా ఉండడంతో ఈ సినిమాకి బ్రేక్ పడింది. […]

అన్ని బాగున్న మోక్షజ్ఞకు ఆ ఒక్కటే మైనస్.. అందుకే హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడా ..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో కొడుకులు .. కూతుర్లు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది . మరీ ముఖ్యంగా బడా హీరో ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. ఆ విషయాని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొందరు మాత్రం తమ కొడుకులని ఎలాగైనా సరే హీరో చేయడానికి చాలా చాలా కష్టపడుతూ ఉంటారు .దానికి తగ్గ ప్రిపరేషన్ ముందు నుంచే చేస్తూ ఉంటారు . కానీ అదృష్టమో దురదృష్టమో కొన్నికొన్నిసార్లు ఆ విషయం […]

వెంకటేష్ కి బ్లాక్ బస్టర్ హిట్.. బాలయ్య కు మాత్రం ఫ్లాప్ ఇచ్చిన ఆ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా..?!

ప్రస్తుతం టాలీవుడ్ హీరోల్లో సీనియ‌ర్ స్టార్ హీరోలుగా చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలయ్య ఇప్పటికీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఐదుప‌దుల‌ వయసు దాటినా ఇంకా యంగ్ హీరోలతో పోటీ ఇస్తున్న ఈ స్టార్ హీరోస్ ఏజ్‌తో సంబంధం లేకుండా రోజురోజుకు సినిమాలతో మరింత క్రేజ్‌ను సంపాదించుకుంటున్నారు. ముఖ్యంగా చిరు బాలయ్య.. ప్రస్తుతం మాస్ ర్యాంపేజ్‌తో అదరగొడుతున్నారు. ఇప్పటికే బాలయ్య యాక్షన్స్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. మాస్ ఇమేజ్‌తో బాలయ్య బిజీ హీరోగా దూసుకుపోతున్నాడు. […]