బాలయ్య ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ వచ్చేసిందిరోయ్.. నందమూరి ఫ్యాన్స్ ఎగిరి గంత్తెయండి రోయ్..!!

సోషల్ మీడియాలో ఏ హీరో ఫ్యాన్స్ నైనా ఆపగలమేమో కానీ నందమూరి ఫ్యాన్స్ ని ఆపలేము. దానికి కారణం కూడా అందరికీ తెలిసిందే. ఫుల్ జోష్ ..ఫుల్ ఆక్టివ్ .. ఫుల్ ఎనర్జిటిక్ ..ఎప్పుడు సందడి సందడిగా రెడ్ బుల్ తాగిన ఎనర్జీతో జోష్ ఫుల్ గా కనిపిస్తూ ఉంటారు నందమూరి ఫ్యాన్స్ . కాగా అలాంటి ఫ్యాన్స్ కు ఇంకా ఎనర్జీ ఇచ్చే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. తాజాగా సోషల్ మీడియాలో […]

“చెత్త నా కొడకా”.. బాలయ్య పై స్టార్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో బాలయ్యకు సంబంధించిన ఒక వీడియో ఏ రేంజ్ లో వైరల్ గా మారిందో మనం చూస్తూనే వచ్చాం. మరీ ముఖ్యంగా ఈ వీడియో పై పలువురు కామన్ పీపుల్స్ కూడా మండిపడుతూ ఉండడం గమనార్హం . కాగా విశ్వక్సేన్ ఎంతో ప్రతిష్టత్మకంగా తీసుకొని నటించిన సినిమా ” గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” . ఈ సినిమా మరికొద్ది గంటల్లోనే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ […]

అందరి ముందే ఆ హీరోయిన్ ను అలా చేసిన బాలయ్య.. నెటింట హాట్ టాపిక్ గా బాలయ్య బిహేవియర్..?!

ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సీనియర్ హీరోగా దూసుకుపోతున్నాడు నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. వరుస హిట్లు అందుకుంటూ.. హ్యాట్రిక్ హిట్లతో యంగ్ హీరోలకు పోటీగా దూసుకుపోతున్నసంగ‌తి తెలిసిందే. బాలయ్య రాజకీయాల్లోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటూ సందడి చేస్తున్నాడు. అయితే తాజాగా బాలకృష్ణ ఓ ఈవెంట్లో హీరోయిన్ తో ప్రవర్తించిన విధానం నెటింట వైరల్ గా మారింది. ఓ కార్యక్రమంలో హాజరైన బాలయ్య.. తన పక్కనే ఉన్న హీరోయిన్‌ను నెట్టేయ‌డంతో ఆమె పక్కనే ఉన్న మరో బ్యూటీ నేహా […]

మోక్షజ్ఞ సినీ ఎంట్రీ పై బాలయ్య క్రేజీ అప్డేట్.. వాళ్లని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలంటూ..?!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ తాజాగా విశ్వక్ సేన్ గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమాప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందడి చేశాడు. ఈ ఈవెంట్లో కొడుకు మోక్షజ్ఞ హీరోగా ఇంట్రీ పై అదిరిపోయే అప్డేట్ అందించాడు బాలయ్య. మోక్షజ్ఞ విదేశాల్లో నటనకు సంబంధించిన శిక్షణ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తాజాగా కొడుకు మోక్షజ్ఞ హీరోగా పరిచయానికి సంబంధించిన హింట్ తో ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చాడు బాలయ్య. మోక్షజ్ఞ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చెప్పుకొచ్చిన ఆయన.. […]

తెలంగాణ సీఎంను కలిసిన బాలకృష్ణ.. కారణం ఏంటంటే..?!

నందమూరి నటసింహం బాలకృష్ణ.. ప్రస్తుతం టాలీవుడ్‌ సీనియర్ స్టార్ హీరోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ హిట్లతో భారీ పాపులారిటీ దక్కించుకున్న బాలయ్య.. యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలో నటిస్తూ తన సత్తా చాటుతున్నాడు. మరోపక్క రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్నాడు. ఇక తాజాగా బాలకృష్ణ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడం.. నెటింట చ‌ర్చ‌నీయాంవంగా మారింది. అయితే బాలయ్య.. రేవంత్ రెడ్డిని కలవడానికి గల కారణం ఏంటో.. అసలు ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం. మే 26 […]

అబ్బబ్బా..కాజల్ ఎంత లక్కినో.. ఏకంగా ఆమె కోసం బాలయ్యనే అలా చేస్తున్నాడుగా..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. నందమూరి బాలకృష్ణది ఎంత హెల్పింగ్ నేచర్ ఉన్న మనసో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . పక్క హీరోలకి బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా టాలెంట్ నమ్ముకొని ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళని తనదైన స్టైల్ లో సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేయడం బాలయ్య స్పెషాలిటీ . తాజాగా హీరోయిన్ కాజల్ విషయంలో అదే చేయబోతున్నాడు . ఆమె ఎంతో కష్టపడి నటించినా […]

వాట్.. బాలయ్య – అమితాబ్ కాంబోలో ఓ సినిమా మిస్సయిందా.. డీటెయిల్స్ ఇవే..?!

సినీ ఇండస్ట్రీలో చాలా సందర్భాల్లో కొన్ని క్రేజీ కాంబినేషన్స్ లో సినిమాలు ఫిక్స్ అయ్యి ఏవో కారణాలతో ఆగిపోతూ ఉంటాయి. ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా చూసినా ఆ క్రేజీ కాంబినేషన్‌తో నిరాశ చెందిన సందర్భాలు ఉన్నాయి. అలా బాలకృష్ణ బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబచ్చన్ కాంబోలో సినిమా ఫిక్స్ అయిన తర్వాత పట్టాలెక్కకముందే ఆగిపోయిందట. ఇంతకీ ఆ సినిమా ఏంటో సెట్స్ పైకి రాకుండానే ఆగిపోవడానికి కారణం ఏంటో ఒకసారి చూద్దాం. గతంలో రైతులు ఎదుర్కొంటున్న […]

ఎన్టీఆర్ కు పోటీగా రంగంలోకి దిగనున్న బాలయ్య.. NBK 109 రిలీజ్ డేట్ ఫిక్స్..?!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబి దర్శకత్వంలో తన 109వ సినిమాను నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్బికె 109 వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ ఫర్ సినిమాస్ బ్యానర్ పై నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు.. బాలీవుడ్ స్టార్ నటుడు బాబి డియోల్ విల‌న్ పాత్రలో మెప్పించనన్నారు. ఇక ఇదే సినిమాలో […]

కెరీర్ లో మొదటిసారి లేడి విల‌న్‌తో త‌ల‌ప‌డ‌నున్న బాలయ్య.. ఇంత‌కీ ఆమె ఎవ‌రంటే..?!

నిన్నటి వరకు రాజకీయాల్లో బిజీగా ఉన్న నందమూరి నట‌సింహం బాలకృష్ణ.. మళ్ళీ యాక్షన్ మోడ్ లోకి దిగనున్నారు. బాబీ డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఎన్బికె 109 షూటింగ్లో ఆయన త్వరలోనే పాల్గొంటాడ‌ని స‌మాచారం. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట‌ వైరల్ గా మారింది. ఇందులో శ్రియ రెడ్డి ప్రతినాయకురాలుగా నటిస్తుందంటూ సమాచారం. ఈ షెడ్యూల్‌లోనే బాలయ్య, శ్రీయ రెడ్డి పై కీలక సన్నివేశాలు […]