నందమూరి నటసింహం బాలకృష్ణ కూ టాలీవుడ్ లో ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. లక్షలాదిమంది అభిమానించే బాలయ్యకు.. మొదటి నుంచి కోపం ఎక్కువ అని.. ముక్కోపి, కోపిష్టి అని ఇండస్ట్రీలో టాక్ నడుస్తూ ఉంటుంది. తన సన్నిహితులు, స్నేహితుల నుంచి అభిమానుల వరకు.. ఆయన ఎన్నో సందర్భాల్లో వారిపై కోపాన్ని ప్రదర్శించిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయినా బాలయ్య అభిమానులు మాత్రం అతనిపై కాస్త కూడా అభిమానాన్ని తగ్గించుకోరు. అయితే ఇప్పటికే […]
Tag: balayya
అఖండ 2 పై ఫ్యాన్స్ కు పూనకాల అప్డేట్.. ఆ రెండిటిలో ఏదో ఒక డేట్ ఫిక్స్..!
నందమూరి బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందంటేనే బాలయ్య ఫ్యాన్స్‌లో పూనకాలు మొదలైపోతాయి. బాలయ్య స్టామినాకు తగ్గట్టుగా కథ.. స్క్రీన్ ప్రజెంట్ చూయడంలో బోయపాటి పర్ఫెక్ట్ డైరెక్టర్ అని నందమూరి అభిమానుల అంచనా. బోయపాటి శ్రీనుకి కూడా ఇతర హీరోలతో ఆశించిన రేంజ్ లో సక్సెస్‌లు అందకపోయినా.. బాలయ్యతో మాత్రం దాదాపు తెరకెక్కించిన అన్ని సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పటివరకు బోయపాటి, బాలయ్య కాంబినేషన్లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు రిలీజ్ […]
చిరు vs బాలయ్య vs వెంకి మామ.. ఈసారి సంక్రాంతికి అసలు మజా..!
ప్రతి ఏడాది డిసెంబర్, జనవరి రెండు నెలలు టాలీవుడ్ పెద్ద సినిమాల పండగ మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోలు తలపడి సక్సెస్ కూడా అందుకున్నారు. అయితే ఈ ఏడాది ఏకంగా మన సీనియర్ స్టార్ హీరోలంతా రంగంలో దిగనున్నారని తెలుస్తుంది. థియేటర్లన్నీ ఫుల్ ఫైర్ మోడ్ లోకి వెళ్లానున్నాయి. ఇక సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ సినిమాలు రిలీజ్ అయినా.. డిసెంబర్ జనవరి నెల కు మాత్రం భారీ […]
బాలయ్య తాతమ్మకల సినిమా స్పెషాలిటీ తెలుసా.. ఇంత హిస్టరీ ఉందా..?
నందమూరి తారక రామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ.. ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలలో నెంబర్ వన్ పొజిషన్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వరస హీట్లతో యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తే దూసుకుపోతున్న బాలయ్య.. సీనియర్ స్టార్ హీరోలలో నెంబర్ వన్ పొజీషన్ సొంతం చేసుకున్నారు. తారక రామారావు తనయుడుగా పుట్టడం బాలకృష్ణ అదృష్టం అయితే.. మరో రకంగా ఆయనకు అగ్నిపరీక్ష అనడంలో సందేహం లేదు. తండ్రి పేరు నిలబెడుతూ విజయాలను సాధించి.. […]
బాలయ్య 50 ఇయర్స్ సెలబ్రేషన్స్ లో సందడి చేయనున్న స్టార్ సెలబ్రిటీలు వీళ్ళే..!
నందమూరి నట సింహం బాలకృష్ణ.. నందమూరి తారక రామారావు నట వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినీ కెరీర్ ప్రారంభించి 50 ఏళ్లు పూర్తయింది. ఈ 50 ఏళ్ళు ఎన్నో అద్భుతమైన సినిమాలతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్య.. ఇప్పటికీ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న ఈయన.. సినీ కెరీర్ ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన […]
ఈ ముగ్గురు బుల్లోళ్ళలో బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టిన బుల్లోడు ఎవరంటే..?
సినీ స్టార్ హీరోస్ బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ముగ్గురు స్టార్ హీరోల నుంచి బంగారు బుల్లోడు, ఘరానా బుల్లోడు, సరదా బుల్లోడు సినిమాలు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ముగ్గురు బుల్లోళ్ళలో ఎవరు భారీ సక్సెస్ అందుకున్నారో.. బాక్సాఫీస్ దగ్గర ఎవరు బ్లాక్ బస్టర్ అందుకని ప్రేక్షకులను మెప్పించారో ఒకసారి చూద్దాం. మొదట 1990వ దశంలో ముగ్గురు స్టార్ హీరోస్ తమ సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ అందుకున్నారు. 1990 నందమూరి నటసింహం బాలయ్య, […]
బాలకృష్ణ – శ్రీదేవి కాంబినేషన్లో మూవీ రాకపోవడానికి కారణం అదేనా..?
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అతిలోకసుందరిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ,ఆ తర్వాత టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించింది. ముఖ్యంగా సీనియర్ ఎన్టీఆర్ ను మొదలుకొని చిరంజీవి వరకు చాలామంది హీరోల సరసన జతకట్టిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో కూడా అందరి హీరోలతో నటించింది. అయితే బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. పైగా ఆయన కూడా చైల్డ్ ఆర్టిస్ట్ […]
బాలయ్య ఫిగర్ కి హీరో అవుతాడని అనుకోలేదు.. ఆయనది అలాంటి బ్యాచ్.. మాజీ సీఎం షాకింగ్ కామెంట్స్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎలాంటి క్రేజ్‌తో దూసుకుపోతున్నాడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వందకు పైగా సినిమాల్లో నటించిన బాలయ్య ఇప్పటికీ అదే ఎనర్జీ.. అదే నటనతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. టాలీవుడ్‌ను శాసించే రేంజ్‌కు ఎదుగుతున్న బాలయ్య.. రాజకీయాల్లోనూ రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో బాలకృష్ణ గురించి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కొన్ని ఆసక్తికర విషయాలను రివిల్ చేశాడు. ఆయనపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. నిజాం కాలేజీలో బాలయ్య నేను ఇద్దరం […]
ఎన్బికె 109 లో ముగ్గురు కత్తిలాంటి ఫిగర్స్.. ఎందుకో క్లారిటీ వచ్చేసిందోచ్.. బాబీ ప్లాన్ అదుర్స్..!
నందమూరి నటసింహం బాలకృష్ణకు టాలీవుడ్ లో ఉన్న భారీ పాపులారిటి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బాలకృష్ణ.. తన నటించిన ఎన్నో సినిమాలు తో సూపర్ డూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంటూ హ్యాట్రిక్ హీట్లతో కొనసాగుతున్నాడు బాలయ్య. ఇక ప్రస్తుతం బాలయ్య.. కొల్లి బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీకి […]