బోయపాటి – బాలకృష్ణ కాంబోలో నాలుగో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల దసరా కానుకగా ఈ సినిమా పై మేకర్స్ అఫీషియల్ ప్రకటన ఇచ్చారు. వీరి కాంబోలో సినిమా వస్తుందంటే నందమూరి అభిమానుల్లో పండగే. వీళ్ళిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయాలు దక్కించుకున్నాయి. ఇక వీటిలో 2021లో రిలీజ్ అయిన అఖండ అయితే బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్గా నిలిచిపోయింది. దీనితో వీళ్ళిద్దరి […]
Tag: balayya
బాలయ్య, మహేష్ కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. అదేంటంటే..?
సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా అడుగుపెట్టి లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్నాడు మహేష్ బాబు. ఇప్పటికే ఎన్నో సినిమాలో నటిస్తూ సక్సస్ అందుకున్న మహేష్ సూపర్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకుని దూసుకుపోతున్నాడు. అయితే మహేష్ బాబు కేవలం సోలో సినిమాలకే కాదు.. మల్టీ స్టారర్ సినిమాలపై కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే గతంలో వెంకటేష్ తో కలిసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ […]
హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న బాలయ్య.. ఫస్ట్ టైం కొత్త జానర్.. సెట్ అవుతుందా..?
నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో మంచి ఫామ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరో హ్యాట్రిక్ కోసం సిద్ధమవుతున్న బాలయ్య ప్రస్తుతం బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్నాడు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. కథలో మార్క్ యాక్షన్ తో.. థ్రిల్లర్ అంశాలను కలిగి ఉందని టాక్. సినిమాలో ఎప్పుడు చూడని విధంగా బాలయ్య క్యారెక్టర్ కూడా కొత్తగా కనిపించనుందట. రెగ్యులర్ మాస్ రోల్ కాకుండా చాలా […]
ఆ విషయంలో బాలయ్య బాక్సాఫీస్ కింగ్.. ఏ స్టార్ హీరో కూడా టచ్ చేయలేరుగా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలయ్యకు ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈయన డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. ఇది వినడానికి విచిత్రంగా అనిపించినా.. కేవలం డైలాగ్ డెలివరీ వల్లే.. కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయనడంలో సందేహంలేదు. డైలాగ్ డెలివరీ లో బాక్సాఫీస్ కింగ్ బాలయ్యే అంటూ సోషల్ మీడియా వేదికగా ఇప్పటికే ఎన్నో కామెంట్లు కూడా వ్యక్తం అవుతూ ఉండడం విశేషం. […]
బాలయ్య అన్‌స్టాపబుల్ వచ్చేస్తుంది.. గెస్టుల లిస్ట్ ఇదే..!
నందమూరి బాలకృష్ణ ఆరు పదుల వయసులో కూడా చాలా చురుగ్గా వర్క్ చేస్తూ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు. వయసు ఎంత పెరుగుతున్నా కూడా ఆ కటౌట్ లో మాస్ వేడి మాత్రం అస్సలు తగ్గడం లేదు. ప్రస్తుతం ఆయన తీరిక లేకుండా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు. ‘NBK109’ మాస్ ఎంటర్‌టైనర్‌గా బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆహాలో ఎంతో పాపులర్ అయిన […]
నందమూరి వారసుడు మోక్షజ్ఞే.. తారక్ ను టార్గెట్ చేసి బాలయ్య షాకింగ్ కామెంట్స్..!
తాజాగా దుబాయ్ అబుదబీలో ఐఫా అవార్డ్స్ వేడుకలు గ్రాండ్ లెవెల్లో జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నందమూరి బాలకృష్ణ కూడా ఐఫా ఈవెంట్లో పాల్గొని సందడి చేశారు. రీసెంట్గా బాలయ్య హీరోగా ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తయిన క్రమంలో సినీ పరిశ్రమ తరపున గ్రాండ్గా సన్మానించారు. అలాగే ఐఫా అవార్డ్స్ వేదికపై కూడా బాలయ్యను గోల్డెన్ లెగిసి అవార్డుతో సత్కరించారు. ఈ క్రమంలో బాలయ్య ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో బాలయ్య పర్సనల్ […]
బాలయ్య పై హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్.. గట్టిగా కురిపించిందిగా..!?
బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతేలా టాలీవుడ్ లో స్పెషల్ సాంగ్స్ళక్ష తన అదిరిపోయే స్టాపులతో తనకొంటూ ప్రత్యేక క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య లో బాస్ పార్టీ సాంగ్‌లో తన మాస్టెప్పులతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. ఈ క్రమంలోని ఈ బ్యూటీ ప్రస్తుతం నటసింహం బాలకృష్ణ 109వ సినిమాలో నటిస్తుంది. ఇదే క్రమంలో తాజాగా ఊర్వశి ఓ ఇంటర్వ్యూలో […]
ఏంటి బాలయ్య ఈ మ్యాజిక్.. రోజు రోజుకి ఏజ్ తగ్గిపోతుందే..?
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ.. నందమూరి నటసింహంగా మంచి ఇమేజ్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో మంచి జోరుపై ఉన్న బాలయ్య.. ఈ సినిమాలోనే కాదు.. రాజకీయాల్లోను హ్యాట్రిక్ అ్దుకుని రాణిస్తున్నాడు. తన యాక్టింగ్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ సీనియర్ హీరో.. ఆరుపదుల వయసులోనూ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక బాలయ్య నుంచి చివరిగా వచ్చిన అఖండ, వీర […]
బాలయ్య ఫ్యాన్స్‌కు దసరా డబుల్ ధమాకా.. ఎన్‌బికే 109 గుస్‌బంప్స్ అప్డేట్..!
నందమూరి నటసింహం బాలకృష్ణ వరుస సినిమాలతో సక్సెస్ అందుకుంటూ హ్యాట్రిక్ తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చివరిగా అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరితో వరుస సక్సెస్ లో అందుకునే హ్యాట్రిక్‌తో దూసుకుపోతున్న బాలయ్య.. కేవలం సినిమాల పరంగానే కాదు రాజకీయాల పరంగాను వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ దక్కించుకున్నాడు. ఇలా ప్రస్తుతం హ్యాట్రిక్ సక్సెస్ లతో దూసుకుపోతున్న ఈ సీనియర్ హీరో.. బాబి డైరెక్షన్లో తన 109వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో రాబోతున్న […]