నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం డాకు మహరాజ్ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య అఖండ 2 తాండవం సినిమాలో నటించనున్నాడు. బోయపాటి డైరెక్షన్‌లో తెరకెక్కనున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో పిక్స్ లెవెల్ అంచనాలు ఉన్నాయి. బాలయ్య వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న క్రమంలో.. స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇచ్చి.. కలెక్షన్ల పరంగా రికార్డ్ సృష్టించిన అఖండకు సీక్వెల్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఇక అఖండ మూవీ లో బాలయ్య అఘోర పాత్రలో అందరినీ […]
Tag: balayya
జక్కన్న సినిమాలో హీరోగా.. సందీప్ వంగా మూవీలో విలన్‌గా బాలయ్య…!
నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ పక్కన రాజకీయాల్లోనూ, సినిమాల్లోనే కాదు.. మరోపక్క అన్‌స్టాపబుల్ టాక్ షో హోస్ట్ గాను సందడి చేస్తూ సక్సెస్ అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మూడు సీజన్లను సక్సెస్‌ఫుల్ గా పూర్తి చేసిన బాలయ్య.. నాలుగో సీజన్‌లోకి అడుగుపెట్టారు. ఈ సీజన్ లో సరికొత్త అతిథులతో ఫుల్ జోష్‌తో అద్యంతం ఆకట్టుకుంటున్నాడు. ఇందులో భాగంగా.. ఈ వారం నవీన్ పోలిశెట్టి.. హీరోయిన్ శ్రీ లీల షోలో సందడి చేశారు. ఇక బాలయ్య.. […]
పుష్ప 2 సూపర్ హిట్‌కు బాలయ్యకు లింక్ ఏంటి.. అలా ఎలా..?
నందమూరి నటసింహం.. బాలకృష్ణకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య గత కొంతకాలంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాపై అన్‌స్టాపబుల్‌ను సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తూ.. లక్షలాదిమంది అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్య.. బుల్లితెర ఆడియన్స్‌కు మరింత దగ్గరయ్యాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఈ టాక్ షోకు సంబంధించిన మూడు సీజన్‌లు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇక కొన్ని రోజుల క్రితమే అన్‌స్టాపబుల్ నాలుగవ సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సీజన్‌లో […]
వెనకడుగు వేసిన ” డాకు మహారాజ్ “.. బాబి పై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..
టాలీవుడ్ నందమూరి నటసింహ బాలకృష్ణ ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్న బాలయ్య.. ప్రస్తుతం డాకు మహారాజ్ సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాతో పాటు అఖండ 2కు కూడా బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా.. యంగ్ డైరెక్టర్ బాబి డైరెక్షన్లో వస్తున్న డాకు మహారాజ్ సంక్రాంతి బరిలో రిలీజ్ అవనుంది. ఈ క్రమంలో సినిమాపై ప్రేక్షకుల్లో […]
ఆ స్టార్ క్రికెటర్ తో అఖండ బ్యూటీ డేటింగ్..?
నందమూరి నటసింహం బాలయ్య హీరోగా నటించి బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేసిన మూవీలలో అఖండ ఒకటి. బోయపాటి డైరెక్షన్ వచ్చిన ఈ సినిమాతో బాలయ్య గట్టి త్రో బ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ సక్సస్‌లు అందుకుంటున్న బాలయ్య.. త్వరలోనే అఖండ కు సీక్వెల్‌గా అఖండ 2 తాండవం లో నటించనున్నాడు. ఇక ఈ సినిమాలో ప్రగ్యా బాలయ్య భార్య పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. అలాంటి ప్రగ్యా […]
అఖండ 2 విషయంలో దూకుడు పెంచిన బాలయ్య.. కారణం అదేనా..?
టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఇమేజ్ ను క్రియేట్ చేసుకుని.. మాస్ డైరెక్టర్ గా దుమ్ము దులుపుతున్న వారిలో మొదట వినిపించే పేరు బోయపాటి శ్రీను. తనదైన రీతిలో ఇమేజ్‌ను క్రియేట్ చేసుకోవడమే కాదు.. హీరోలను మాస్‌గా ఎలివేట్ చేయడంలో తనకు సాటి మరొకరు లేరు అనే రేంజ్ లో సత్తా చాటుతున్నాడు. ఇక ప్రస్తుతం బోయపాటి, బాలయ్య కాంబోలో నాలుగో సారి సినిమా సెట్స్‌పైకి వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో బాలయ్య, బోయపాటి కాంబోలో వచ్చిన […]
బాలయ్యతో శ్రీ లీలా వన్స్ మోర్.. అన్‌స్టాపబుల్ లో ఈసారి ఎంటర్టైన్మెంట్ అదిరిపోవాల్సిందే..!
టాలీవుడ్ నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ఆడియన్స్‌కు మాస్ ఎంటర్టైన్మెంట్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో పై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ షో ఫస్ట్ ఎపిసోడ్ నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు ఎంతోమంది గెస్ట్‌లుగా వచ్చి సందడి చేస్తున్నారు. తమ పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ కి సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను ఆడియన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. ఇక అన్ […]
బాలయ్య క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా.. నటసింహం అక్కడ కూడా అదర్స్..
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణకు ప్రేక్షకుల్లో భారీ క్రేజ్ ఉంది. అభిమానులు బాలయ్యను ముద్దుగా ఎన్బికే అని పిలుస్తూ ఉంటారు. ఇక సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్బస్టర్ సక్సెస్‌లు అందుకున్న బాలయ్య త్వరలో డాకు మహారాజ్‌తో ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ప్రస్తుతం హ్యాట్రిక్ హిట్స్‌తో దూసుకుపోతున్న బాలయ్య డాకు మహారాజ్ పై ఇప్పటికే ఆడియన్స్‌లో విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మరోసారి బ్లాక్ పాస్టర్ కాయమంటూ అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక మరోపక్క […]
బాలయ్యను ఆయన మనవళ్ళు అలా పిలుస్తారా.. అసలు గెస్ చేయలేరు.. !
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ టాప్ సీనియర్ స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. వరుస హ్యాట్రిక్ లతో మంచి ఫామ్ లో ఉన్న బాలయ్య.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. తాజాగా తన 109వ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించడానికి సిద్ధమవుతున్నాడు. డాకు మహారాజ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి బరిలో జనవరి 12 గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య […]